Jump to content

TS early elections


ramkiCBN

Recommended Posts

Congress (7) + MIM (10) + TDP (25) + CPI (10) + TJS (4) can give tough fight to TRS.

MIM lekapothe Alliance valla no use in TG for Congress.

TRS-KCR both MIM-Owaisi & BJP-Modi iddarini already line lo pette elections ki velthunnadu. Unless big issue created against KCR he will win easily.

Link to comment
Share on other sites

7 hours ago, Raaz@NBK said:
తెలంగాణలో అన్ని స్థానాల్లో పోటీ: లోకేశ్‌
05-09-2018 02:42:59
 
636717121787357518.jpg
అమరావతి/హైదరాబాద్‌, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణలోని 119 స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తుందని ఏపీ మంత్రి లోకేశ్‌ తెలిపారు. అయితే, పొత్తులపై పార్టీ పొలిట్‌బ్యూరో తుది నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. తెలంగాణలో నాయకులు వెళ్లినా.. కార్యకర్తలు అలాగే ఉన్నారని వ్యాఖ్యానించారు. ‘ఎప్పుడైనా హైదరాబాద్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశం పెడితే కనీసం ఐదువేల మంది వస్తున్నారు. పార్టీ కార్యాలయం సరిపోవడం లేదు. ప్రతి గ్రామంలోను బలమైన కార్యకర్తలున్న పార్టీ టీడీపీ’ అని పేర్కొన్నారు. కాగా, ముందస్తు ఎన్నికల వ్యూహంపై చర్చించేందుకు 8న తెలంగాణ నేతలతో పార్టీ అధినేత చంద్రబాబు భేటీ కానున్నారు. పొలిట్‌బ్యూరో, కేంద్ర కమిటీతోపాటు పార్టీ ముఖ్యులకు దిశానిర్దేశం చేయనున్నారు. దీనిపై ఎజెండా రూపొందించేందుకు బుధవారం సమావేశం కానున్నట్లు టీడీపీ-టీఎస్‌ అధ్యక్షుడు రమణ తెలిపారు.

Uffffff..... 

 

?

Link to comment
Share on other sites

BJD party-Orissa asking EC for simultaneous elections, if elections are held separately 1000Cr. money will be wasted as per BJD. 

 

Mostly Feb/Mar-2019 MP elections & All other state elections will be held. Even AP might be forced to go for elections in Feb/Mar-2019 rather than May-2019.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...