Jump to content

Sager gates opening tommorow


SREE_123

Recommended Posts

WOW....borth Srisailam & Sager full after long time....:super:

 

రేపు సాగర్ గేట్లు ఎత్తుతాం.. అప్రమత్తంగా ఉండండి’
31-08-2018 11:25:51
 
636713115522907769.jpg
గుంటూరు/నల్గొండ: నాగార్జున సాగర్ డ్యాం గేట్లను రేపు ఎత్తే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం డ్యామ్‌కు పెద్దఎత్తున వరద నీరు వస్తున్న నేపథ్యంలో రేపు గేట్లు ఎత్తుతామని చీఫ్‌ ఇంజినీర్‌ ప్రకటించారు. ఈమేరకు దిగువ ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని నల్గొండ, గుంటూరు జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. రేపు ఏ క్షణాన అయిన గేట్లు ఎత్తవచ్చని ప్రజలను అప్రమత్తం చేయాలని కలెక్టర్లను కోరారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...