Jump to content

హరిగారూ?


Cyclist

Recommended Posts

నాడు హస్తిన మీద జరిపిన 
ఆత్మ గౌరవ పోరాటానికి 
రథసారధిగా 

నేడు హస్తిన మీద జరుగుతున్న  
ఆంధ్రుడి ఆత్మ గౌరవ పోరాటాన్ని 
అన్న గారికి చెప్పడానికి 

అంత ఆత్రంగా 
వెళ్లారా హరిగారూ?

Link to comment
Share on other sites

అభిమానులకు ఆఖరి ఉత్తరంలో  
పుట్టిన రోజు వేడుకలను 
ఎలా జరుపుకోవాలో 
మీ వేడుకోలు   
మానవతావాదం 

కంటతడిని తెప్పిస్తోంది

శ్రద్దాంజలి.

Link to comment
Share on other sites

17 minutes ago, Cyclist said:

నాడు హస్తిన మీద జరిపిన 
ఆత్మ గౌరవ పోరాటానికి 
రథసారధిగా 

నేడు హస్తిన మీద జరుగుతున్న  
ఆంధ్రుడి ఆత్మ గౌరవ పోరాటాన్ని 
అన్న గారికి చెప్పడానికి 

అంత ఆత్రంగా 
వెళ్లారా హరిగారూ?

Good write up brother ..

Link to comment
Share on other sites

4 hours ago, Cyclist said:

నాడు హస్తిన మీద జరిపిన 
ఆత్మ గౌరవ పోరాటానికి 
రథసారధిగా 

నేడు హస్తిన మీద జరుగుతున్న  
ఆంధ్రుడి ఆత్మ గౌరవ పోరాటాన్ని 
అన్న గారికి చెప్పడానికి 

అంత ఆత్రంగా 
వెళ్లారా హరిగారూ?

:super: bro

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...