Jump to content

Zonal system change in Telangana


SIVA_anNFAN

Recommended Posts

ఆంధ్రప్రదేశ్ లోని నియామకాలకు పోటి పడే తెలంగాణా అభ్యర్థుల మాటేమిటి, ఇటివలి గ్రూప్ 1 2016లో 5, డి.ఎల్, గ్రూప్ 2, గ్రూప్ 3 లాంటి వివిధ స్థాయి పోస్టులులలో గణనీయంగా సాధించారు దాదాపు 20 నుండి 50 వరకు పోస్ట్లు కోటిన తెలంగాణ నిరుద్యోగ యువత, ఈ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ యువత తెలంగాణా లో పోస్టులు ఏమి సాధించిన దాకలాలు లేవు మరి కే.సి.ఆర్ గారు మరోసారి రేచగోటడానికి 95% : 5% ఫార్ముల మార్పు చేయించుటకు మోడీ చుటు ప్రయాణం ఆయన ఆమోదం..

మరి ఆంధ్రప్రదేశ్ నియమకలులో కూడా 100% లేక 90% స్థానిక యువతకు కేటాయిస్తూ సి.ఎం చంద్రబాబు గారు కూడా ఏ.పి గవర్నమెంట్ నిర్ణయం చేసి పంపితే బాగుంటుందిగా నరేంద్ర మోడీ ఇలానే ఏ.పి కి కూడా ఆమోదిస్తే యువత సంతోషిస్తారు కదా తెలంగాణా కంటే ఏ.పినే ఎక్కువగా స్థానికేతరులకు పోస్ట్లు కోల్పోతోంది మరి నిరుద్యోగ యువతకు అవకాశాలు దకుతాయి అందుకు ఇదే సమయం..  

తెలంగాణలో స్థానికేతరులకు 5%కు కుదించిన తెలంగాణ, ఇపటివరకు రాష్ట్ర మల్టీ జోనల్ స్థాయి పోస్ట్లు 40%, జోనల్ స్థాయి పోస్ట్లు20%, జిల్లా స్థాయి పోస్ట్లు15% లను 5%కు కుదించాలని నరేంద్రమోడిని కోరిన కే.సి.ఆర్, 95% స్థానికులకు కేటాయిస్తూ కేంద్రం ఆమోదం,

మరి తెలంగాణాలో 2011 నుండి ఇపటికి ఒక గ్రూప్ 1 నోటిఫికేషన్ వదుల లేదు, ఇక గ్రూప్ 2 2015ను ఇపటికి కోర్ట్ కేసులు నుండి బైటకు రాలేదు అది భర్తీ చేయని వైనం.. టాప్ పోస్ట్లు అని అలానే ఉంచి మిగతా వాటితోనే ఇన్నాలు...

Link to comment
Share on other sites

9 hours ago, SIVA_anNFAN said:

TG lo non local ki only 5 % posts ichela kotha zonal system testunnaru.

But there is no such efforts from CBN

Then CBN and should also do the same so that AP locals will get more jobs. CBN at least send the proposal to Modi

Link to comment
Share on other sites

1 hour ago, Hello26 said:

Then CBN and should also do the same so that AP locals will get more jobs. CBN at least send the proposal to Modi

Unna proppsals ke dhikku ledhu...anni dustbin lo vesthunnaru....picha lite

Election Kosam kachara gaadi paatlu ivi

Link to comment
Share on other sites

3 hours ago, ask678 said:

Unna proppsals ke dhikku ledhu...anni dustbin lo vesthunnaru....picha lite

Election Kosam kachara gaadi paatlu ivi

I understand completely brother. But at least let's put the ball in Modi's court. Let's put some efforts from our end.  Mana Siva brother aa Govt jobs kosam try chestunnadu like many others ...we need to understand and support them

Link to comment
Share on other sites

తెలంగాణ కొత్త జోన్లకు కేంద్రం ఆమోదం: ఇక స్థానికులకే 95శాతం ఉద్యోగాలు

Thursday, 30 Aug, 1.45 pm

న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణ కొత్త జోన్లకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏడు జోన్లకు, రెండు మల్టీ జోన్లకు గురువారం రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. కొత్త జోనల్ వ్యవస్థతో స్థానికులకే 95శాతం ఉద్యోగాలు దక్కనున్నాయి. కొత్త జోన్లకు ఆమోదం తెలిపిన నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్.. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీలకు కృతజ్ఞతలు తెలిపారు.

ఇక కొత్త జోన్లు 
మోడీని కలిసిన నేపథ్యంలో..

కొత్త జోన్ల ఆమోదం కోసం ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రాష్ట్రంలో జోనల్‌ వ్యవస్థ ఆవశ్యకతను వివరించారు.

1534940308_37076_300x250.jpg
జోనల్‌ వ్యవస్థను ఆమోదిస్తేనే తదుపరి ఉద్యోగ నియామకాలు చేపట్టే వీలు ఉంటుందని పేర్కొన్నారు. దీంతో ఎన్నాళ్ల నుంచో అపరిష్కృతంగా ఉన్న నూతన జోనల్‌ వ్యవస్థకు ప్రధాని నరేంద్ర మోడీ ఆమోద ముద్ర వేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశమైన తర్వాత ఇందుకు సంబంధించిన దస్త్రంపై మోడీ సంతకం చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. కొత్తగా అమల్లోకి వచ్చే జోనల్ వ్యవస్థ ప్రకారం ఆయా శాఖల్లో జిల్లా, జోనల్, మల్టీ జోనల్ పోస్టులను వర్గీకరించి, సర్వీస్ నిబంధనలు మార్చుకొని సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శైలేంద్ర కుమార్ జోషి అన్నిశాఖల కార్యదర్శులకు ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశారు.

 

 

363fd3512cb2c0bb194823c832639872.jpg

రెండు కాదు ఏడు 
నాలుగేళ్లు చదివితే స్థానికత..

తెలంగాణలో ప్రస్తుతమున్న రెండు జోన్ల స్థానంలో ఇక ఏడు కొత్త జోన్లు ఏర్పడతాయి. అందులో మొదటి నాలుగు జోన్లను ఒక మల్టీజోన్‌గా మిగిలిన మూడు జోన్లను రెండో మల్టీ జోన్‌గా పరిగణిస్తారు. మరో వైపు ఒకటో తరగతి నుంచి 7వ తరగతి వరకు చదువులో వరుసగా నాలుగేళ్లు ఎక్కడ చదివితే అక్కడే స్థానికులు అవుతారు.

 

ab53066ee5ab3f3a77712415476c927f.jpg

ప్రతిపాదిత 7 జోన్లు ఇవీ... 
ఏడు జోన్లు, 2 మల్టీ జోన్లు

కాళేశ్వరం జోన్‌: జిల్లాలు: భూపాలపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, పెద్దపల్లి, జనాభా: 28.29 లక్షలు.
బాసర జోన్‌: జిల్లాలు: ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, జనాభా: 39.74 లక్షలు.
రాజన్న జోన్‌: జిల్లాలు: కరీంనగర్, సిద్దిపేట, సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్, జనాభా: 43.09 లక్షలు.
భద్రాద్రి జోన్‌: జిల్లాలు: వరంగల్‌ రూరల్, వరంగల్‌ అర్బన్, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, జనాభా: 50.44 లక్షలు
యాదాద్రి జోన్‌: జిల్లాలు: సూర్యాపేట, నల్లగొండ, యాదాద్రి భువనగిరి, జనగామ, జనాభా: 45.23 లక్షలు
చార్మినార్‌ జోన్‌: జిల్లాలు: హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, జనాభా: 1.03 కోట్లు
జోగుళాంబ జోన్: జిల్లాలు: మహబూబ్‌నగర్, వనపర్తి, గద్వాల, నాగర్‌ కర్నూల్, వికారాబాద్, జనాభా: 44.63 లక్షలు.
మల్టీజోన్ల పరిధిలోకి వచ్చే జోన్లు:
1. కాళేశ్వరం, బాసర, రాజన్న, భద్రాద్రి
2. యాదాద్రి, చార్మినార్, జోగుళాంబ.

 

143d12f4d9939459362d9bfc08ebe765.jpg

31జిల్లాలతో.. 
స్థానికులకే 95శాతం ఉద్యోగాలు

కాగా, తాజాగా రూపొందించిన జోనల్ వ్యవస్థలో జిల్లా, జోనల్, మల్టీ జోనల్ ఉద్యోగాల్లో 95శాతం స్థానిక రిజర్వేషన్ కల్పించారు. 5 శాతం మాత్రమే ఓపెన్ క్యాటగిరీ ఉంటుంది. స్థానికులు మెరిట్ సంపాదించుకొని ఓపెన్ క్యాటగిరీలో ఉద్యోగం పొందే అవకాశం కల్పించారు. రాష్ట్ర క్యాడర్‌ను రద్దు చేయడంతో ఈ 5 శాతం ఓపెన్ క్యాటగిరీలోనూ తెలంగాణలోని 31 జిల్లాలకు చెందిన నిరుద్యోగులు మాత్రమే దరఖాస్తు చేసుకునే అవకాశం కలుగనుంది.

 

1a7152e49b1120cbec4e5760f4a80ebd.jpg

source: oneindia.com

Dailyhunt
1534857439_29207_300x250.jpg
 
Link to comment
Share on other sites

14 minutes ago, AnnaGaru said:

let's all trend this till it reaches CBN once out of current trauma.....

@SIVA_anNFAN  can you pull this sometime next week bro....no idea of what this is but we can do our part

In the integrated Andhra Pradesh, there was a 4-tier system which was in implementation in public employment viz; District, Zonal, Mutli-Zonal and State. The basic objective of Zonalisation is to give adequate opportunities to local candidates.  The local reservation is as follows: District cadre posts – 80% local reservation and 20% open category; Zonal cadre posts – 70% local reservation and 30% open category; Multi-Zonal cadre posts – 60% local reservation and 40% open category; and, State Cadre posts – No local reservation. 

Link to comment
Share on other sites

3 minutes ago, rk09 said:

then - it applies to the same TG person who lives in Hyd

But if their native place is somewhere in TG, then they can apply, isn't it ?. At least 70% of HYD-TG people are natives from some district, which settlers are not.

And remaining 30% TG people, who are born in Hyd can compete within HYD zone.

Link to comment
Share on other sites

3 minutes ago, rk09 said:

then - it applies to the same TG person who lives in Hyd

I don't think "living" is the criteria. Where one went to school is the criteria. Somebody who studied in Nalgonda and moved to Hyderabad for job search/coaching won't be considered Hyd local. 

Link to comment
Share on other sites

10 minutes ago, ravikia said:

But if their native place is somewhere in TG, then they can apply, isn't it ?. At least 70% of HYD-TG people are natives from some district, which settlers are not.

And remaining 30% TG people, who are born in Hyd can compete within HYD zone.

if they studied in their native place they are local to that area 

and moved to Hyd then they are non-local in Hyd

Link to comment
Share on other sites

8 minutes ago, swarnandhra said:

I don't think "living" is the criteria. Where one went to school is the criteria. Somebody who studied in Nalgonda and moved to Hyderabad for job search/coaching won't be considered Hyd local. 

So Nalgonda lo 7th varaku chadivinodu Hyd vachi settle aithe vadu Nalgonda zone lo apply cheyochu or Hyd lo kooda cheyochu. KCR master stroke annattu.

Link to comment
Share on other sites

9 minutes ago, swarnandhra said:

I don't think "living" is the criteria. Where one went to school is the criteria. Somebody who studied in Nalgonda and moved to Hyderabad for job search/coaching won't be considered Hyd local. 

i meant the same

if a TG person from Nalgonda studied in Hyd  then is that person beomes non-local at Nalgonda?

Link to comment
Share on other sites

Just now, rk09 said:

if they studied in their native place they are local to that area 

and moved to Hyd then they are non-local in Hyd

Thats not what it says. It says where you studied upto 7th, that's your local zone. Maa udhyogalu maake annattu. Jai Telangana

Link to comment
Share on other sites

1 minute ago, ravikia said:

Thats not what it says. It says where you studied upto 7th, that's your local zone. Maa udhyogalu maake annattu. Jai Telangana

oh. I interpret differently from the below in red

 

కొత్త జోనల్‌ విధానం ఇదీ..

తెలంగాణలో ప్రస్తుతం ఉన్న రెండు జోన్ల స్థానంలో ఏడు కొత్త జోన్లు ఏర్పడతాయి. మొదటి నాలుగు జోన్లను ఒక బహుళజోన్‌గా, మిగిలిన మూడు జోన్లను రెండో బహుళజోన్‌గా పరిగణిస్తారు.

* ప్రస్తుతం తెలంగాణలో జిల్లా కేడర్‌లో 80:20, జోనల్‌ కేడర్‌లో 70:30, బహుళజోనల్‌లో 60:40 నిష్పత్తిలో స్థానిక, స్థానికేతర రిజర్వేషన్లు అమలవుతున్నాయి. కొత్త జోనల్‌ విధానంలో ఉద్యోగాలను జిల్లా, జోనల్‌, బహుళజోన్‌, రాష్ట్రస్థాయి కేడర్లుగా పరిగణిస్తారు. మొదటి మూడింటిని ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీ చేస్తారు. వాటికి 95 శాతం స్థానిక రిజర్వేషన్లు, అయిదు శాతం స్థానికేతర రిజర్వేషన్లు ఇస్తారు. ఇప్పటి వరకు రాష్ట్ర స్థాయి పోస్టుల్లో రిజర్వేషన్లు లేవు. అందరూ వీటికి పోటీపడేవారు. కొత్త విధానంలో రాష్ట్ర స్థాయి పోస్టులకు ప్రత్యక్ష నియామకాలను పూర్తిగా నిలిపివేసి కేవలం పదోన్నతుల ద్వారా భర్తీ చేస్తారు.

* ప్రస్తుతం నాలుగు నుంచి పది తరగతుల్లో నాలుగేళ్లపాటు చదివినవారిని స్థానికులుగా గుర్తిస్తున్నారు. ఇకపై ఒకటి నుంచి ఏడు తరగతుల్లో వరుసగా నాలుగేళ్లు చదివితేనే స్థానికులవుతారు. జిల్లా, జోన్లు, బహుళజోన్లు, రాష్ట్రస్థాయిలో ఎక్కడ వరుసగా నాలుగేళ్లు చదివితే అక్కడే వారు స్థానికులవుతారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...