Jump to content

Ex DGP sambasivarao into ycp

krish2015

Recommended Posts

  • Replies 69
  • Created
  • Last Reply
వైసీపీలోకి మాజీ డీజీపీ సాంబశివరావు!
25-08-2018 18:03:22
 
విశాఖ: వైఎస్‌ జగన్‌ను మాజీ డీజీపీ సాంబశివరావు కలిశారు. వైసీపీలో సాంబశివరావు చేరుతున్నట్లు వైసీపీ నేత విజయసాయిరెడ్డి ప్రకటించారు. సాంబశివరావు చేరికతో వైసీపీకి అదనపు బలం వచ్చిందని చెప్పారు. రాంబిల్లి మండలం హరిపురంలో జగన్‌ను సాంబశివరావు కలిశారు. గతంలో సాంబశివరావు ఏపీఎస్‌ఆర్టీసీ చైర్మన్‌గా పనిచేశారు. 
ఉమ్మడి ఏపీ డీజీపీగా పనిచేసిన దినేష్‌రెడ్డి వైసీపీలో చేరిన విషయం తెలిసిందే. దినేష్‌రెడ్డి 2014లో జరిగిన ఎన్నికల్లో హైదరాబాద్‌లోని మల్కాజ్‌గిరి పార్లమెంట్‌ నుంచి వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేశారు. టీడీపీ నుంచి విద్యాసంస్థల అధినేత మల్లారెడ్డి, కాంగ్రెస్ నుంచి సర్వే సత్యనారాయణ, వైసీపీ నుంచి దినేష్‌రెడ్డిలు పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధి మల్లారెడ్డి గెలుపొందారు.
Link to comment
Share on other sites

ఎవరూ ఊహించిన ట్విస్ట్...

Super User
25 August 2018
Hits: 2
 
nandauri-25082018-1.jpg
share.png

ఎవరూ ఊహించని విధంగా, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ డీజీపీ సాంబశివరావు కలిశారు. అచ్యుతాపురం సమీపంలోని ధారభోగాపురం వద్ద ప్రజాసంకల్పయాత్ర శిబిరం వద్ద వైయస్ జగన్ ని కలిసి పుష్పగుచ్ఛం ఇచ్చారు. ఇరువురు దాదాపు 15 నిమిషాలు చర్చించుకున్నారు. అయితే సాంబశివరావు వైపు నుంచి ఏ ప్రకటన లేదు. వైసీపీ నేత విజయసాయిరెడ్డి మాత్రం, వైసీపీలో సాంబశివరావు చేరుతున్నట్లు ప్రకటించారు. సాంబశివరావు చేరికతో వైసీపీకి అదనపు బలం వచ్చిందని చెప్పారు. ప్రకాశం జిల్లాకు చెందిన సాంబశివరావు, సమర్ధవంతమైన అధికారిగా పేరు ఉంది.

nandauri 250820182

చంద్రబాబుకి చాలా నమ్మకమైన ఆఫీసర్ గా పేరు ఉంది. ఆయన కూడా చంద్రబాబు ఆలోచనలకు తగ్గట్టుగానే, సామర్ధవంతంగా పని చేసారు. రిటైర్డ్ అయినా సరే, ఆయన సేవలు రాష్ట్రానికి అవసరం అని భావించి, ఆయనకు విశాఖపట్నం గంగవరం పోర్టు చీఫ్ సెక్యూరిటి అధికారిగా, చంద్రబాబు నియమించారు. అందుకే ఆయన విశాఖలోనే ఉంటున్నారు. ఈ సందర్భంగా జగన్ అక్కడ ఉండటంతో, ప్రతిపక్ష నాయకుడ్ని కర్టసీగా కలిసారేమో అని అందరూ అనుకున్నారు. కాని కొంచెం సేపటికే, విజయసాయి రెడ్డి వచ్చి, ఆయన పార్టీలో చేరినట్టు ప్రకటించారు.

nandauri 25082018 3

అయితే ఈయన చర్యతో అందరూ అవాక్కయారు. ఈయన డీజీపీగా ఉండగా, జగన్ పార్టీ నేతలను ఒక ఆట ఆడుకున్నారు. ఇలాంటి జగన్ పార్టీలో చేరటం, నిజంగానే షాక్ గా ఉందని అంటున్నారు. ఒక తెలుగుదేశం నేత మాట్లాడుతూ "సాంబశివరావు గారి లాంటి వ్యక్తి జగన్ చెంత కు చేరటం ...నిజంగానే షాక్..నిజాయితీ కలిగిన సాంబశివరావు గారు ...టీడీపీ ..చంద్రబాబు పట్ల ఏమి అసంతృప్తి కలిగిందో తెలియదు.. అత్యంత ప్రతిభా పాటవాలు కలిగిన ఆయన వైసీపి లో చేరటం దురదృష్టకరం... వారు ఆర్టీసీ లో కాని...డీజీపీ గా కాని అద్భుతంగా సేవలందించారు.. చంద్రబాబు తో విభేదించి నట్డు ఎక్కడా వార్తలు రాలేదు.. ఏది ఏమైనా ...పక్కలో బళ్ళాలను ఉంచుకున్నారు పాపం చంద్రబాబు...అప్పుడు ఐవైయ్యార్... ఇప్పుడు సాంబశివరావు గారు...ఇంకా ఎన్ని పాములొస్తాయో" అని అన్నారు.

Link to comment
Share on other sites

పదవి కాలంలో టీడీపీ అధినేతతో సన్నిహితంగా ఉండి… ఆ తర్వాత వ్యతిరేకంగా మారుతున్న బ్యూరోక్రాట్ల సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. మాజీ సీఎస్ లు … ఐవైఆర్ కృష్ణారావు, అజేయ కల్లాం ఇప్పటికే విమర్శులు చేస్తున్నారు. అయితే మాజీ డీజీపీ… చంద్రబాబుకు దూరమవడం వెనుక ఉన్న కారణాలు.. వ్యక్తిగతమని ప్రచారం జరుగుతోంది. సాంబశివరావు అల్లుడు… ఇటీవల ఆయన కుమార్తెకు విడాకులు ఇచ్చారు. ఆయన వెళ్లి మంత్రి అఖిలప్రియను వివాహం చేసుకుంటున్నారు. తన కుమార్తె కాపురాన్ని నిలబెట్టే విషయంలో…చంద్రబాబు నుంచి సహకారం అందలేదని.. సాంబశివరావు ఫీలవుతున్నారని.. అందుకే.. దూరమయ్యారన్న ప్రచారం జరుగుతోంది. ఈ నెల 29న సాంబశివరావు మాజీ అల్లుడితో అఖిలప్రియ పెళ్లి జరగబోతోంది. దానికి కౌంటర్ గానే సాంబశివరావు… జగన్ ను కలిసినట్లు చెబుతున్నారు.

Link to comment
Share on other sites

1 minute ago, Saichandra said:

Ya bro 

divorce vishayam settlement seyyamani some  ministers and CBN daggariki teesukelladu kaani vallu emi help seyyaledu ani baaga hurt ayyadu appatlone annaru. Kani ila twist isthadu anukoledu. pilla minister is doing heavy damage to TDP since begining. 

Link to comment
Share on other sites

2 minutes ago, sonykongara said:

పదవి కాలంలో టీడీపీ అధినేతతో సన్నిహితంగా ఉండి… ఆ తర్వాత వ్యతిరేకంగా మారుతున్న బ్యూరోక్రాట్ల సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. మాజీ సీఎస్ లు … ఐవైఆర్ కృష్ణారావు, అజేయ కల్లాం ఇప్పటికే విమర్శులు చేస్తున్నారు. అయితే మాజీ డీజీపీ… చంద్రబాబుకు దూరమవడం వెనుక ఉన్న కారణాలు.. వ్యక్తిగతమని ప్రచారం జరుగుతోంది. సాంబశివరావు అల్లుడు… ఇటీవల ఆయన కుమార్తెకు విడాకులు ఇచ్చారు. ఆయన వెళ్లి మంత్రి అఖిలప్రియను వివాహం చేసుకుంటున్నారు. తన కుమార్తె కాపురాన్ని నిలబెట్టే విషయంలో…చంద్రబాబు నుంచి సహకారం అందలేదని.. సాంబశివరావు ఫీలవుతున్నారని.. అందుకే.. దూరమయ్యారన్న ప్రచారం జరుగుతోంది. ఈ నెల 29న సాంబశివరావు మాజీ అల్లుడితో అఖిలప్రియ పెళ్లి జరగబోతోంది. దానికి కౌంటర్ గానే సాంబశివరావు… జగన్ ను కలిసినట్లు చెబుతున్నారు.

Cbn ela kanapadutunnadu ?

Link to comment
Share on other sites

5 minutes ago, sonykongara said:

May be true, but there is nothing CBN can do about this..

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...