Jump to content

TTDP

sonykongara

Recommended Posts

56 minutes ago, nvkrishna said:

Endo mee over-action. Address leni state nundi..kaneesam 5-6 seats geliche state ki vatchamu.

TRS ni defeat cheyaalane..big goal vadilesi..mee ratchaa.

LB nagar lo bus ekkithe..chanda nagar lo digithe..daarantha mana seats vundaali.....

Link to comment
Share on other sites

  • Replies 893
  • Created
  • Last Reply
38 minutes ago, nvkrishna said:

Are you thinking that cbn does not like TDP to contest from lb nagar, jubilee hills, khairatabad etc.

manaku front lo 10% kanipisthe..back ground lo 90% work jaruguddi...

sometimes succeed..sometimes fail...

so far, they succeeded 100%. they brought things from no chance to tight fight level.

for me,  they already achieved victory.

cbn will never behave like Kodandram. Kodandram has nothing to lose but cbn has bigger goals.

idi ardam aithe inkenduku

Link to comment
Share on other sites

సుహాసినికి లైన్ క్లియర్ చేసిన చంద్రబాబు!
15-11-2018 17:00:05
 
636778985203426499.jpg
హైదరాబాద్: కూకట్‌పల్లి అభ్యర్థిగా నందమూరి హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసిని పేరు దాదాపుగా ఖరారైంది. సీఎం చంద్రబాబును ఆమె విశాఖలో కలిశారు. కూకట్‌పల్లి టికెట్‌పై ఆమె చంద్రబాబుతో చర్చించారు. సుహాసినికే కూకట్‌పల్లి టికెట్ ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించినట్లు తెలుస్తోంది. కూకట్‌పల్లికి చెందిన స్థానిక నేతలతో చంద్రబాబు సమావేశం నిర్వహిస్తారని ప్రచారం జరుగుతోంది. మహాకూటమిలో భాగంగా కూకట్‌పల్లి స్థానాన్ని టీడీపీకి కేటాయించారు. అయితే టీడీపీ నుంచి మాజీ మంత్రి పెద్దిరెడ్డి, కూకట్‌పల్లి కార్పొరేటర్ మందాడి శ్రీనివాస్ ఆఖరి నిమిషం వరకు ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ సుహాసినికే టికెట్ ఇవ్వాలని చంద్రబాబు భావించినట్లు తెలుస్తోంది. కూకట్‌పల్లి టికెట్‌ ఆశించిన వారితో ఈ రోజు సాయంత్రం చంద్రబాబు సమావేశం కానున్నారు. ఎన్టీఆర్‌ కుటుంబానికి టికెట్‌ ఇస్తుండటంతో అందరూ మద్దతు ఇవ్వాలని ఆయన కోరనున్నారు. హరికృష్ణ మృతి తర్వాత ఎన్టీఆర్ కుటుంబం నుంచి ఒకరికి అవకాశం కల్పించాలని టీడీపీ అధిష్టానం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ తర్వాత తెలంగాణ ప్రాంతం నుంచి పోటీ చేసే రెండో అభ్యర్థి సుహాసిని కావడం గమనార్హం.
 
మొదటగా హరికృష్ణ కుమారుడు కళ్యాణ్‌రాంను కూకట్‌పల్లి నుంచి పోటీకి దింపాలని టీడీపీ భావించింది. ఆయన ఆసక్తి కనబర్చకపోవడంతో సుహాసినిని రంగంలోకి దింపాలని ఆ పార్టీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. కూకట్‌పల్లి నియోజవర్గంలో అత్యధికంగా సెటిలర్స్ ఉన్నారు. ఇక్కడ వీరి ఓట్లే కీలకం. సెటిలర్లు ఏ పార్టీపై మొగ్గుచూపుతారో ఆపార్టీకి విజయావకాశాలు ఎక్కువ. అంతేకాకుండా ఎన్టీఆర్ అభిమానులు కూడా ఈ ప్రాంతంలో అత్యధికంగా ఉన్నారు. అందువల్ల సుహాసిని విజయం నల్లేరు మీద నడక అవుతుందని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి.
Link to comment
Share on other sites

13 hours ago, nvkrishna said:

Are you thinking that cbn does not like TDP to contest from lb nagar, jubilee hills, khairatabad etc.

manaku front lo 10% kanipisthe..back ground lo 90% work jaruguddi...

sometimes succeed..sometimes fail...

so far, they succeeded 100%. they brought things from no chance to tight fight level.

for me,  they already achieved victory.

cbn will never behave like Kodandram. Kodandram has nothing to lose but cbn has bigger goals.

Anna, meeru cheppindhi antha nijamae.

kaani ee kootami valla, manaki 0 to 5-6 vachiniy antunnaru. congress ki 15-20 nundi 45 vachiniy. manam adhi grahinchatla. manakanna congress kae ekkuva laabham.

okavela atu itu tedha ayina chivariki result, adhi congress mismanagement vallae avuthundhi. meeru annattu 90% back ground work manaku telidhu.

kaani konni konni common sense kadha, manaki poyina saare 15 sitting seats unte, ippudu mari vachindhae chaalu annattu 14 teesukotam ae antha bhaala. kaneesam aa 14 geliche seats teesukunte poyedhi (I feel, anni partyla kanna manakae thakkuva seats icharu kootami lo, based on winning chances/ vote share/eligibility) . 3rd place vaadiki ivvatam endhuku lb nagar, manaki ivvochukadha. aa gelavaleni ibrahimpatnam endhuku.

cbn ki anni telisina, party ni nammina valla kosam... etc. etc. konni konni gattiga undaali. tight fight unnappudu, prathi okka seat important. manakiste lb nagar gelichae vaallam, ippudu povatanikae avakaasaalu unnay. emo lae, anni baabu ki eruka ani, inka dec 12 raaka wait cheyatamae.

p.s. naaku in depth analysis teliyavu, just reading news.

Link to comment
Share on other sites

1 minute ago, ask678 said:

Utham cheda goduthunnadu....CBN lekunte ee matram kuda undedhi kaadhu fight

iyanni kadu le bro...manaki teliyanidi kadu CBN seats sharing daggara chandasasanudu but ippudu Congress ki manchi wave undi ....anduke vallatho tieup ainadi idantha kuda ground level lo clear ga telustundi anduke koncham taggi untunnadi because finally manam kutami lo unnam kabatti manaki power dakkutundi which is not normal considering where we were a few months back. So ust support CBN and help kutami win the elections get 2 ministries and deputy speaker post.

Link to comment
Share on other sites

5 minutes ago, baggie said:

Before TDP alliance no wave to Cong...CBN mahaakutami annappudu movement vachindhi....otherwise Cong position still like in 2014...central lo inko option leka ee vedhavaltho kalavatam...otherwise only cong batch kachara ni odinchaleru...

100% CBN credit movement ravataniki

Link to comment
Share on other sites

2 minutes ago, ask678 said:

+111

ee congress olla bondha, kootami lepote veellallo veelu kottukuni, motham teesukelli kanchara chethilo pette vaallu malli.

poti iche sthayi tecihndhae CBN, emi chandasaasanudo, aa lb nagar. jublee hills anna teesukovaalssindhi ?

endhuku gola/center lo equations, ani taggi velthunnademo anipisthundhi, when actually he has much more say. prati okka seat important ae.

Link to comment
Share on other sites

44 minutes ago, AndhraBullodu said:

Yes, Hyd city majority teesukovalsindhi...ee cong scrap and tjs gallaki ivvatam waste

Link to comment
Share on other sites

ఇబ్రహీంపట్నం నుంచి పోటీకి సామరంగారెడ్డి సిద్ధం
16-11-2018 13:11:01
 
636779706630161744.jpg
హైదరాబాద్: పార్టీ అధినేత చంద్రబాబు బుజ్జగింపులతో దిగివచ్చిన టీడీపీ అభ్యర్థి సామరంగారెడ్డి ఇబ్రహీంపట్నం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా క్యామ మల్లేష్‌ను కలిసి మద్దతు కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన క్యామమల్లేష్ సామ రంగారెడ్డికి మద్దతు ఇస్తామని తెలిపారు. కాగా ఇబ్రహీంపట్నం నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలని క్యామ మల్లేష్‌పై అనుచరుల ఒత్తిడి తీసుకువస్తున్నారు.
 
Advertisement

Link to comment
Share on other sites

నందమూరి సుహాసినికే కూకట్‌పల్లి!
16-11-2018 02:25:22
 
636779319239368625.jpg
  • టీడీపీ టికెట్‌ ఖరారు
  • రేపు నామినేషన్‌
హైదరాబాద్‌/అమరావతి, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు మనవరాలు సుహాసినిని కూకట్‌పల్లి అసెంబ్లీ సీటుకు పార్టీ అభ్యర్థిగా ఎంపిక చేశారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి నందమూరి హరికృష్ణ కుమార్తె ఆమె. కూకట్‌పల్లి నుంచి ఆమె పోటీ అంశంపై రెండ్రోజులుగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో గురువారం వైజాగ్‌లో ఆమె చంద్రబాబును కలుసుకున్నారు. పార్టీ అధిష్ఠానం సూచన మేరకు కూకట్‌పల్లి నియోజకవర్గానికి చెందిన పలువురు ముఖ్య నాయకులు కూడా విశాఖ వెళ్లారు. ఈ సందర్భంగా పార్టీ నిర్ణయాన్ని చంద్రబాబు వారికి వెల్లడించి, సుహాసిని విజయం కోసం కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. శనివారం ఆమె కూకట్‌పల్లిలో నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. విశాఖ వచ్చిన వారిలో కేపీహెచ్‌బీ కార్పొరేటర్‌ మందాడి శ్రీనివాసరావు కూడా ఉన్నారు. కూకట్‌పల్లి టిక్కెట్‌ను ఆశించిన ఆయనకు మరో రకంగా న్యాయం చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ టిక్కెట్‌ ఆశించిన పెద్దిరెడ్డిని కూడా రావాలని కబురు పంపినా రాలేదు. తనకు విడిగా పార్టీ అధినేత నచ్చచెప్పాల్సిన అవసరం లేదని, ఖరారు చేసిన అభ్యర్ధికి పూర్తి సహకారం అందిస్తానని ఆయన ఫోన్లో పార్టీ నేతలకు తెలిపారు. హరికృష్ణ కుమార్తె అయిన సుహాసినిని.. తూర్పుగోదావరి జిల్లా మాజీ ఎంపీ చుండ్రు శ్రీహరి కుమారుడు శ్రీకాంత్‌కు ఇచ్చి వివాహం చేశారు. పిల్లల చదువుల కోసం కొన్ని సంవత్సరాలుగా సుహాసిని హైదరాబాద్‌లోనే స్ధిరపడ్డారు. హరికృష్ణ ఆకస్మిక మరణం తర్వాత ఆయన కుటుంబం నుంచి టీడీపీలో రాజకీయ వారసత్వం కొనసాగించాలని పార్టీ అధిష్ఠానం భావించింది. పోటీ చేయాల్సిందిగా ఆయన కుమారుడు కల్యాణ్‌రామ్‌ను అడిగారు. కానీ ఆయన చేయనన్నారు. ఇక ఆ కుటుంబం నుంచి ఎవరూ రాజకీయాల్లోకి రారని అనుకొంటున్న తరుణంలో ఆకస్మికంగా సుహాసిని పేరును అధిష్ఠానం తెరపైకి తెచ్చింది.
 
వ్యూహాత్మక నిర్ణయం
సుహాసిని ఎంపిక వ్యూహాత్మకంగా కీలక నిర్ణయంగా టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఓటర్లు భారీగా ఉన్నారు. వారితోపాటు, స్థానికుల్లోనూ ఎన్టీఆర్‌ కుటుంబం పట్ల సానుకూలత ఉంది. ఆ కుటుంబం నుంచి అభ్యర్థిని నిలపడం ఓటర్లలో మహాకూటమికి అనుకూల వాతావరణం సృష్టిస్తుందని, అదే సమయంలో తెలంగాణలో టీడీపీ శ్రేణులను కూడా ఉత్సాహపరుస్తుందని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఆకస్మికంగా మరణించిన హరికృష్ణ కుటుంబానికి అధిష్ఠానం అండగా నిలిచిందని, వారి రాజకీయ ప్రాముఖ్యాన్ని కొనసాగిస్తోందన్న అభిప్రాయం ఏర్పడిందని కూడా చెబుతున్నారు. రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ మృతి చెందినప్పుడు కుటుంబ పెద్దగా చంద్రబాబు రెండు రోజులు హరికృష్ణ ఇంట్లోనే ఉండి అన్నీ చూసుకొన్నారు. ఆ పరిణామాల కొనసాగింపుగానే ఇప్పుడు సుహాసిని టీడీపీ అభ్యర్ధిగా రంగప్రవేశం చేశారు. ఎన్టీఆర్‌ కుటుంబ వారసురాలిగా కూకట్‌పల్లిలో ఆమె విజయం సునాయాసమని టీడీపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. చుట్టుపక్కల మరి కొన్ని నియోజకవర్గాలపైన కూడా ఈ ప్రభావం ఉంటుందని, పార్టీ సానుభూతిపరులు మరింత చురుగ్గా ఎన్నికల్లో పనిచేస్తారని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. బీజేపీలో కొనసాగుతున్న పురందేశ్వరి తప్ప ఎన్టీఆర్‌ కుటుంబం అంతా ఏకతాటిపై ఉందన్న పరిణామాన్ని ఈ నిర్ణయం సూచిస్తోందని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. కాంగ్రె్‌సకు వ్యతిరేకంగా ఎన్టీఆర్‌ టీడీపీని స్థాపిస్తే.. ఇప్పుడు అదే పార్టీతో చంద్రబాబు పొత్తుపెట్టుకున్నారంటూ ప్రత్యర్థులు చేస్తున్న విమర్శలకు ఈ నిర్ణయంతో గట్టి సమాధానం ఇచ్చినట్లయిందని టీడీపీ ముఖ్య నేత ఒకరు అన్నారు.
Link to comment
Share on other sites

Just now, sonykongara said:
ఇబ్రహీంపట్నం నుంచి పోటీకి సామరంగారెడ్డి సిద్ధం
16-11-2018 13:11:01
 
636779706630161744.jpg
హైదరాబాద్: పార్టీ అధినేత చంద్రబాబు బుజ్జగింపులతో దిగివచ్చిన టీడీపీ అభ్యర్థి సామరంగారెడ్డి ఇబ్రహీంపట్నం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా క్యామ మల్లేష్‌ను కలిసి మద్దతు కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన క్యామమల్లేష్ సామ రంగారెడ్డికి మద్దతు ఇస్తామని తెలిపారు. కాగా ఇబ్రహీంపట్నం నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలని క్యామ మల్లేష్‌పై అనుచరుల ఒత్తిడి తీసుకువస్తున్నారు.
 
Advertisement

definite ga gelustadu chudandi

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...