Jump to content

TTDP


sonykongara

Recommended Posts

  • Replies 893
  • Created
  • Last Reply

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు... అమరావతిలో జరుగుతున్న ఈ భేటీకి... టి.టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ, రేవూరి ప్రకాష్‌రెడ్డి, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, అరవింద్ కుమార్ గౌడ్‌... తదితరులు హాజరయ్యారు. తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో ప్రజా కూటమిలో సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఖరారుపై పార్టీ అధినేతతో తెలంగాణ నేతలు చర్చిస్తున్నారు. మరోవైపు పలువురు ఆశావహులు చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు... వీరిలో మేకల సారంగపాణి, దీపక్ రెడ్డి, భీం రెడ్డి, సామ రంగారెడ్డి ఉన్నారు.

Link to comment
Share on other sites

17 minutes ago, kanagalakiran said:

Sanath Nagar kuna ki esthe tough antunnaru....Marri ite talasini ki easy antunnaru....

Marri ki neutrals & Andhra people support chesthaaru, BCs lo support split vasthe he will win.

Link to comment
Share on other sites

అభ్యర్థుల జాబితాను బాబుకు అందించిన టీటీడీపీ నేతలు
08-11-2018 13:27:23
 
636772804442399795.jpg
 
అమరావతి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో భేటీ అయిన తెలంగాణ టీడీపీ నేతలు అభ్యర్థుల జాబితాను ఆయనకు అందించారు. మహాకూటమిలో టీడీపీకి 14 సీట్లు కాకుండా 20 సీట్లు అడగాలని నేతలు కోరారు. గతంలో టీడీపీ గెలిచిన స్థానాలను టీడీపీకే కేటాయించేలా చూడాలన్నారు. కూటమికి ప్రజల ఆమోదం ఉండడంతో టీడీపీని టీఆర్‌ఎస్‌ టార్గెట్‌ చేస్తోందన్నారు. కాగా చంద్రబాబు గురువారం బెంగళూరు వెళ్లనున్నారు. బాబుతో పాటు ఎల్‌.రమణ, రావుల చంద్రశేఖర్ రెడ్డి బెంగళూరు వెళ్లనున్నారు. అభ్యర్థుల ఎంపికపై మార్గ మధ్యలో నేతలు చంద్రబాబుతో చర్చించనున్నట్లు సమాచారం.
అలాగే కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గ నేత హనుమంతరావు ఈ భేటీలో చంద్రబాబును కలిశారు. ఎల్బీనగర్‌ నుంచి సామా రంగారెడ్డి, ఇబ్రహీంపట్నం నేత భీంరెడ్డి ఎల్బీనగర్‌ టికెట్‌ టీడీపీకే వచ్చేలా చూడాలని కార్యకర్తలు బాబు కాళ్లు పట్టుకున్నారు.
Link to comment
Share on other sites

43 minutes ago, kishbab said:

idantha ayye pani kadu..ee kutami lekka teladu..veelu candidate ni telcharu...KCR easy win

miku theliyadu emo TDP nomination ki last roju  chala mandi ki  b formi isthunadi, rajakiyala lo edi sahajam, nomination date ne rala

Link to comment
Share on other sites

జూబ్లీహిల్స్‌ స్థానంపై చంద్రబాబు వద్ద ఎడతెగని చర్చ
08-11-2018 16:24:38
 
636772917108178895.jpg
అమరావతి: తెలంగాణ ఎన్నికల అభ్యర్థుల పంచాయితీ సీఎం చంద్రబాబు వద్దకు ఆ పార్టీ నేతలు తీసుకెళ్లారు. మహాకూటమిలో భాగంగా టీడీపీ 19 సీట్లు కేటాయించే అవకాశం ఉంది. అయితే ఇక్కడే సందిగ్ధం నెలకొంది. మొదటి నుంచి హైదరాబాద్‌లో టీడీపీకి మంచి పట్టుంది. సమైక్యాంధ్ర పార్టీగా ముద్రపడ్డ ఆ పార్టీ 2014 ఎన్నికల్లో ఫలితాలలో మహానగరంలో రెండవ స్థానంలో నిలిచింది. తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో భాగంగా అనేక రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. నిప్పూ నీరులా ఉండే కాంగ్రెస్, టీడీపీలు కలిసి ఇతర పార్టీలతో కలిసి మహాకూటమిగా ఏర్పడ్డాయి. అయితే ఈ రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదు. సీట్ల పీఠముడిని విప్పడానికి ఆ పార్టీ నేతలు అమరావతిలో సీఎం చంద్రబాబును కలిశారు. అయితే జూబ్లీహిల్స్‌ స్థానంపై చంద్రబాబు వద్ద ఎడతెగని చర్చ జరిగినట్లు సమాచారం.
 
జూబ్లీహిల్స్‌ బదులు ఖైరతాబాద్‌ ఇస్తామనడంపై అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్‌, ఎల్బీనగర్‌, కొత్తగూడెం, కుత్బుల్లాపూర్‌ ఇబ్రహీంపట్నం స్థానాలపై పట్టుబట్టాలని నేతలు నిర్ణయించినట్లు సమాచారం. చంద్రబాబుతో సమావేశనంతరం టీటీడీపీ నేత రమణ మాట్లాడుతూ మహాకూటమిలో సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఖరారుపై చర్చించామన్నారు. ఒకట్రెండు రోజుల్లో టీడీపీ అభ్యర్థులను ఖరారు చేస్తామని, తమకు సీట్లు ముఖ్యం కాదని, గెలుపు ముఖ్యమని రమణ స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్‌ పాలనతో తెలంగాణ ప్రజలు విసిగిపోయారని, మహాకూటమి అధికారంలోకి రావడం ఖాయమని రమణ ధీమా వ్యక్తం చేశారు.
 
 
2009లో నియోజకవర్గాల పునర్విభజనలో ఖైరతాబాద్‌ నుంచి జూబ్లీహిల్స్‌ ఓ నియోజకవర్గంగా ఏర్పడింది. మొదటి సారి దివంగత కాంగ్రెస్‌ నేత పీజేఆర్‌ తనయుడు పి.విష్ణువర్ధన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహించగా 2014లో టీడీపీ నుంచి బరిలో దిగిన మాగంటి గోపీనాథ్‌ ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ ఎన్నికల్లో గోపీనాథ్ టీఆర్‌ఎస్ నుంచి బరిలో దిగుతున్నారు. మరోవైపు ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన సినీ నిర్మాత బండ్ల గణేష్‌ జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సారి ఎలాగైనా సరే ఇక్కడ్నుంచి మళ్లీ పోటీ చేసి గెలిచి తీరాలని విష్ణువర్దన్‌రెడ్డి ఉన్నారు. విష్ణును కాదని బండ్ల గణేశ్‌కు కాంగ్రెస్ అధిష్ఠానం సీటిస్తుందా..? లేదా అన్నదానిపై సర్వత్రా చర్చనీయాంశమైంది
Link to comment
Share on other sites

Seat-sharing deal among partners of the Congress-led grand alliance for the December 7 Assembly elections in Telangana has been finalised, a key AICC functionary said Thursday. 

The AICC in-charge of Telangana affairs, RC Khuntia told PTI, "Seat-sharing has been finalised. It will be announced after its approval by Congress President Rahul Gandhi."

 

Mr Khuntia did not say how many seats the Congress would contest in the polls for the 119-member Assembly but party sources indicated that it would not be less than 90.

 

A TDP leader claimed that his party may get 14 to 18 seats.

 

The founder-President of TJS, Prof M Kodandaram said the Congress has offered his party eight to ten seats, whereas he is seeking a minimum of 12 but expressed hope that the issue would be settled.

 

"Some adjustment has to happen but we are more worried about the delay (in finalising the seat-sharing formula). Delay is the major issue," he told PTI.

 

The CPI has been offered three seats. "We are going to discuss the offer tomorrow at our state executive meeting and decide about it," CPI General Secretary Suravaram Sudhakar Reddy said.

In addition, the party has been offered two MLC seats. He termed the offer "comparatively good in the present circumstances", but said the feeling among the party cadre is that it should have got two more Assembly seats.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...