Jump to content

TTDP

sonykongara

Recommended Posts

  • Replies 893
  • Created
  • Last Reply
2 hours ago, BalayyaTarak said:

Should do, nenu recentga move chesa vote from Rajendra Nagar to Serlingampally online lo

For some reason still showing under both constituencies mari chudali

Both places lo veyyi poyi cheripesukuni. Last time G-E & G-W naa vote transfer chesthe rendu chotla update ayyindi. Both places voted for TDP.

Link to comment
Share on other sites

24 minutes ago, AndhraBullodu said:

HC lo SC lo case lu vesi, elagola teesesina vote lu anni chaerpinchukovali. intlo 4 lo 3 votelu teesesi geludhaamani veella pannagam.

case lu vesi ela gola, ennikalu Dec taravaata ayyae la choodaali

HC lo case vesthe mondasthu elections kuda jaragavu 

TS lo president rule pedataru

PR peetina 6 months lopu elections ante April may lone untayi elections 

Already PIL vesi untaru HC lo

Link to comment
Share on other sites

1 hour ago, VRS@Tarak said:

HC lo case vesthe mondasthu elections kuda jaragavu 

TS lo president rule pedataru 

PR peetina 6 months lopu elections ante April may lone untayi elections 

Already PIL vesi untaru HC lo

idhaedho ayite nijam ga chaala baaguntundhi. dharidrudiki dhoola theeridhi. chippa pettukuni adukkuntaadu april-may lo elections ante.

Indhakae new choosa, EC ki piryaadhu chesaranta votes list antha bhoothulu ani, rajasthan, MP, Chattisgarh lo laaga saridhidhaali, dhaaniki 3 nelalu paduthundhi ani. aa EC emi cheyyadhu naaku telisi. court lo case vesthae poyyidhi, EC emi cheyyakapotae . 

Link to comment
Share on other sites

కొత్తగూడెం సీటు టీడీపీకి కేటాయించండి’
11-09-2018 08:41:45
 
636722521059385149.jpg
కేటీపీఎస్(పాల్వంచ): అత్యధిక సంప్రదాయ ఓటు బ్యాంకు కలిగిన కొత్తగూడెంలో మూడు సార్లు టీడీపీ గెలిచిందని తాజాగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై వ్యతిరేకత అధికంగా ఉన్న నేపథ్యంలో కొత్తగూడెం సీటును టీడీపీ జిల్లా అధ్యక్షులు కోనేరు సత్యనారాయణ (చిన్ని)కి కేటాయించాలని టీఎన్‌ఎస్‌ఎఫ్‌ ఉమ్మడి జిల్లాల ఉపాధ్యక్షుడు పాటిబండ్ల అభినవ్‌ కోరారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన టీఎన్‌టీయూసీ రాష్ట్ర సదస్సులో ఆయన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడును కోరారు. ఈ విషయాన్ని పాల్వంచలో విలేకరులకు తెలిపారు.
Link to comment
Share on other sites

13 minutes ago, sonykongara said:

Ee Chinni dabbulu theyyaduu.. :sleep:

Link to comment
Share on other sites

పొత్తు పెట్టుకుంటే గ్రేటర్‌లో ఆ పది సీట్లు మాకివ్వాల్సిందే: టీడీపీ
11-09-2018 10:03:06
 
636722569870144822.jpg
హైదరాబాద్‌: కాంగ్రెస్‌, టీడీపీ సీట్ల సర్దుబాటులో భాగంగా గ్రేటర్‌లో గత ఎన్నికల్లో తెలుగుదేశం గెలిచిన 9 నియోజకవర్గాలతో పాటు మరొక స్థానం తమకు కేటాయించాలని ఆ పార్టీ కోరుతోంది. దాంతో ఆయా నియోజకవర్గాలపై ఆశలు పెంచుకున్న కాంగ్రెస్‌ నేతలు తీవ్రంగా ఆందోళనకు గురవుతున్నారు. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు సనత్‌నగర్‌, జూబ్లీహిల్స్‌, కంటోన్మెంట్‌, ఎల్బీనగర్‌, కూకట్‌పల్లి, శేర్‌లింగంపల్లి, కుత్బుల్లాపూర్‌, రాజేంద్రనగర్‌, మహేశ్వరం నియోజకవర్గాల్లో విజయం సాధించారు. వీరిలో ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే ఆర్‌ కృష్ణయ్య మినహా అందరూ టీఆర్‌ఎస్‌ తీర్థం తీసుకున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీతో సీట్ల సర్దుబాటు ఉంటే తమకు ఉప్పల్‌, కూకట్‌పల్లి, శేర్‌లింగంపల్లి, మలక్‌పేట, ముషీరాబాద్‌, జూబ్లీహిల్స్‌, ఖైరతాబాద్‌, కుత్బుల్లాపూర్‌, అంబర్‌పేట్‌, సనత్‌నగర్‌ నియోజకవర్గాలను కేటాయించాలని టీడీపీ నేతలు కోరుతున్నట్టు తెలుస్తోంది.
 
దాంతో ఆ పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్‌ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. టీడీపీ కోరుతున్న నియోజకవర్గాల్లో కొన్ని చోట్ల కాంగ్రెస్‌ ప్రముఖులు ఉండడంతో ఆ సీట్లను పార్టీ అధిష్ఠానం వదులుకోకపోవచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ 10 స్థానాలను అడుగుతున్నప్పటికీ అందులో ఎన్ని స్థానాలను కేటాయిస్తారనే విషయం ఇంకా తేలలేదు. గ్రేటర్‌ పరిధిలో 24 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఒక్క స్థానాన్ని కూడా కైవసం చేసుకోలేదు. కేవలం 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రమే ద్వితీయ స్థానంలో నిలిచింది. గత ఎన్నికల్లో టీడీపీ 9, బీజేపీ 5, ఎంఐఎం 7, టీఆర్‌ఎస్‌ 3 స్థానాల్లో విజయం సాధించింది.
Link to comment
Share on other sites

కోదాడ బరిలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి!
11-09-2018 03:03:04
 
636722317851814850.jpg
  •  ఉత్తమ్‌ సతీమణి పద్మావతిపై పోటీ
  •  ఉత్తమ్‌పై పోటీ చేయనున్న గుత్తా
హైదరాబాద్‌, సెప్టెంబరు 10(ఆంధ్రజ్యోతి): ముంద స్తు ఎన్నికల్లో కాంగ్రెస్‌ ముఖ్యలను కట్టడి చేసే దిశగా టీఆర్‌ఎస్‌ తమ అభ్యర్థులను ఖరారు చేస్తోంది. ఇందులో భాగంగా టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సతీమణి పద్మావతి ప్రాతినిధ్యం వహించిన కోదాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డిని బరిలోకి దించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై హుజూర్‌నగర్‌ నుంచి నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డిని పోటీ చేయించే యోచనలో టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఉన్నట్లు చెప్పుకొంటున్నారు.
Link to comment
Share on other sites

టీఆర్‌ఎస్‌ వర్గపోరుతో కాంగ్రెస్‌ టికెట్‌కు క్రేజ్‌
11-09-2018 12:08:01
 
636722644815484448.jpg
మిర్యాలగూడ(నల్గొండ): మిర్యాలగూడ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ ఓటుబ్యాంకు సుస్థిరంగా ఉండడంతో పాటు అధికార టీఆర్‌ఎస్‌ పార్టీలో వర్గపోరు నువ్వా.. నేనా అన్న చందంగా సాగుతోంది. కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలిచి అధికార టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరిన తాజా మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావుకు కేసీఆర్‌ మొదటి జాబితాలో పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప మెజార్టీతో ఓడిపోయిన అల్గుబెల్లి అమరేందర్‌రెడ్డి తనకే టికెట్‌ వస్తుందన్న నమ్మకంతో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఎమ్మెల్యే వేసిన కమిటీలకు పట్టణ, మండల పార్టీ కమిటీలను వేసి పోటాపోటీగా పార్టీ కార్యకలాపాలను సాగిస్తున్నారు. చివరి క్షణంలో బీ ఫామ్‌ తనకే వస్తుందన్న నమ్మకంతో అమరేందర్‌రెడ్డి వర్గీయులు అదే పట్టుతో ముందుకు సాగుతున్నారు. ఈనెల 11న తాజా మాజీ ఎమ్మెల్యే భాస్కర్‌రావుకు ఘనస్వాగతం పలికేందుకు ఆయన వర్గీయులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో ముందుగా ప్రకటించుకున్న కార్యక్రమాన్ని అమరేందర్‌రెడ్డి వర్గీయులు ఈ నెల 12నకు వాయిదా వేసుకున్నారు. అమరేందర్‌రెడ్డికి భారీఎత్తున స్వాగతం పలికేందుకు ఆయన వర్గీయులు ఏర్పాట్లను చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో మంచి ఓటుబ్యాంకు ఉన్న కాం గ్రెస్‌ పార్టీ టికెట్‌కోసం స్థానిక నాయకులతోపాటు ఇతర నియోజకవర్గాలకు చెందిన కాంగ్రెస్‌ నేతలు మిర్యాలగూడ అసెంబ్లీ టికెట్‌ను చేజిక్కించుకోవడానికి తహతహలాడుతున్నారు. ముఖ్య నాయకులంతా టీఆర్‌ఎ్‌సలో చేరగా కాంగ్రెస్‌ రాష్ట్ర నేత స్కైలాబ్‌నాయక్‌, దామరచర్ల జడ్పీటీసీ శంకర్‌నాయక్‌, మరో నేత పగిడి రామలింగయ్య కాంగ్రెస్‌ టికెట్‌ను స్థానిక కోటాలో ఆశిస్తున్నారు. ఇదే సమయం లో సీఎల్పీ మాజీ నేత కుందూరు జానారెడ్డి లేదా ఆయన కుమారుడు రఘువీర్‌రెడ్డి ఇక్కడినుంచి పోటీచేస్తారనే ప్రచారం జోరుగా సాగుతుంది. అంతేకాకుండా ఎన్‌ఆర్‌ఐ, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సన్నిహితుడు పోరెడ్డి స్రవంత్‌రెడ్డి మిర్యాలగూడ అసెంబ్లీ టికెట్‌ను ఆశిస్తూ సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం సాగిస్తున్నారు. నియోజకవర్గ కాం గ్రెస్‌ టికెట్‌ను నామినేషన్ల సమయంవరకు పెండింగ్‌లో ఉంచాలని టీపీసీసీ భావిస్తోందని జోరుగా ప్రచారం సాగుతోంది.
Link to comment
Share on other sites

ఐదు స్థానాలకోసం తెలుగుదేశం పార్టీ పట్టు...
11-09-2018 12:00:34
 
636722640354504419.jpg
(నల్లగొండ, ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ముందస్తు ఎన్నికలకు కేసీఆర్‌ తెరలేపడంతో మిగిలిన పక్షాలు ఎన్నికల దిశగా పరుగులు పెడుతున్నాయి. తెలుగుదేశం, కాంగ్రెస్‌ పక్షాలు కలిసి పోటీచేయాలని ముందస్తు అవగాహనకు వచ్చాయి. ఈ క్రమంలో రాష్ట్రంలోని ఏఏ స్థానాలకు పంచుకోవాలి అనే అంశంపై ఇరు పార్టీల పెద్దల మధ్య చర్చలు మొదల య్యాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 5స్థానాలకు టీడీపీ పట్టు పడుతోంది. తమకు బలంగా ఉన్న ప్రస్తుతం నాయకులు పనిచేసుకుంటున్న కోదాడ, ఆలేరు, నకిరేకల్‌, మిర్యాలగూడ, నల్లగొండ స్థానాలు తమకు కేటాయించాలని తెలుగు తమ్ముళ్లు డిమాండ్‌ చేస్తున్నారు. గత ఎన్నికల్లో పోటీచేసిన బొల్లం మల్ల య్యయాదవ్‌ 70వేలకు పైగా గణనీయమైన ఓట్లు సాధించడం, సెటిలర్స్‌ ఓట్లు పెద్దసంఖ్యలో ఉండడంతో ఈ సీట్లను డిమాండ్‌ చేస్తున్నారు. నకిరేకల్‌లో టీడీపీ పక్షాన గత ఎన్నికల్లో పోటీ చేసిన సత్తయ్యగౌడ్‌ ఒకసారి సుమారు 4వేల ఓట్ల తేడాతో, మరోసారి 3వేల ఓట్ల తేడాతో ఓ టమి పాలయ్యారు. నల్లగొండ నియోజకవర్గం జిల్లా కేంద్రం, ఇక్కడి నుంచి టీడీపీ పోటీచేస్తే జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులకు మానసిక స్థైర్యం ఉంటుందని, గతంలో దివంగత సీఎం ఎన్టీఆర్‌ పోటీచేసి భారీ మెజారిటీ సాధించారని, ఆ తర్వాత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై పోటీచేసిన గుత్తా సుఖేందర్‌రెడ్డి టీడీపీ అభ్యర్థిగా రెండోస్థానంలో నిలిచారని, ఎస్సీలు, మైనార్టీలు, బీసీలు బలంగా ఉన్న ఈ స్థానం బీసీ అభ్యర్థి పనిచేసుకుంటున్నందున ఈ స్థా నాన్ని ఇవ్వాలని టీడీపీ డిమాండ్‌ చేస్తుంది. పొత్తుల్లో భాగంగా ఒకసారి సీపీఎం, మరోసారి బీజేపీకి వదిలామని, 20ఏళ్లుగా ఎమ్మెల్యే వెంకట్‌రెడ్డి ఉన్నారని, సుదీర్ఘ కాలం ఉండడంతో ఆయనపై వ్యతిరేకత ఉందని, దాన్ని అధిగమిస్తూ మిత్రపక్షాలు గెలుచుకోవాలంటే నల్లగొండ టీడీపీకి కేటాయించడమే పరిష్కారమని ఆ నేతలు ప్రతిపాదిస్తున్నారు. ఇక భువనగిరి నియోజకవర్గానికి వస్తే బండ్రు శోభారాణి ఉద్యమ నాయకురాలని, సుదీర్ఘకాలంగా అక్కడ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలిచిన చరిత్ర ఉందని, కాంగ్రెస్‌, సీపీఐకి బలమైన ఓటుబ్యాంకు ఉన్నందున టీడీపీకి కేటాయిస్తే తమకు విజయం ఖాయమని పార్టీ నేతలు పట్టుబడుతున్నారు. అయితే 5స్థానాలు డిమాండ్‌ చేస్తుండగా, చివరకు ఎన్ని కేటాయిస్తారు ? అభ్యర్థులుగా ఎవరు మిగులుతారు ? కాంగ్రెస్‌, సీపీఐ పక్షాలు మిత్ర ధర్మాన్ని పాటి స్తాయా? స్నేహపూర్వక పోటీకి దిగుతాయా? అన్నది వేచిచూడాల్సిఉంది.
Link to comment
Share on other sites

పొత్తు పెట్టుకుంటే గ్రేటర్‌లో ఆ పది సీట్లు మాకివ్వాల్సిందే: టీడీపీ
11-09-2018 10:03:06
 
636722569870144822.jpg
హైదరాబాద్‌: కాంగ్రెస్‌, టీడీపీ సీట్ల సర్దుబాటులో భాగంగా గ్రేటర్‌లో గత ఎన్నికల్లో తెలుగుదేశం గెలిచిన 9 నియోజకవర్గాలతో పాటు మరొక స్థానం తమకు కేటాయించాలని ఆ పార్టీ కోరుతోంది. దాంతో ఆయా నియోజకవర్గాలపై ఆశలు పెంచుకున్న కాంగ్రెస్‌ నేతలు తీవ్రంగా ఆందోళనకు గురవుతున్నారు. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు సనత్‌నగర్‌, జూబ్లీహిల్స్‌, కంటోన్మెంట్‌, ఎల్బీనగర్‌, కూకట్‌పల్లి, శేర్‌లింగంపల్లి, కుత్బుల్లాపూర్‌, రాజేంద్రనగర్‌, మహేశ్వరం నియోజకవర్గాల్లో విజయం సాధించారు. వీరిలో ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే ఆర్‌ కృష్ణయ్య మినహా అందరూ టీఆర్‌ఎస్‌ తీర్థం తీసుకున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీతో సీట్ల సర్దుబాటు ఉంటే తమకు ఉప్పల్‌, కూకట్‌పల్లి, శేర్‌లింగంపల్లి, మలక్‌పేట, ముషీరాబాద్‌, జూబ్లీహిల్స్‌, ఖైరతాబాద్‌, కుత్బుల్లాపూర్‌, అంబర్‌పేట్‌, సనత్‌నగర్‌ నియోజకవర్గాలను కేటాయించాలని టీడీపీ నేతలు కోరుతున్నట్టు తెలుస్తోంది.
 
దాంతో ఆ పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్‌ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. టీడీపీ కోరుతున్న నియోజకవర్గాల్లో కొన్ని చోట్ల కాంగ్రెస్‌ ప్రముఖులు ఉండడంతో ఆ సీట్లను పార్టీ అధిష్ఠానం వదులుకోకపోవచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ 10 స్థానాలను అడుగుతున్నప్పటికీ అందులో ఎన్ని స్థానాలను కేటాయిస్తారనే విషయం ఇంకా తేలలేదు. గ్రేటర్‌ పరిధిలో 24 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఒక్క స్థానాన్ని కూడా కైవసం చేసుకోలేదు. కేవలం 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రమే ద్వితీయ స్థానంలో నిలిచింది. గత ఎన్నికల్లో టీడీపీ 9, బీజేపీ 5, ఎంఐఎం 7, టీఆర్‌ఎస్‌ 3 స్థానాల్లో విజయం సాధించింది.
 
Tags : telugudesam, Hyderabad, Congress, Alliance, mla tickets
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...