Jump to content

TTDP

sonykongara

Recommended Posts

  • Replies 893
  • Created
  • Last Reply

It's confirmed!

టీడీపీతో పొత్తుకు సిద్ధమని ప్రకటించిన ఉత్తమ్.. రేపు చంద్రబాబుతో భేటీ

హైదరాబాద్: టీడీపీతో పొత్తుకు సిద్ధమని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. దీనికి సంబంధించి చర్చలు జరిపేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు రేపు హైదరాబాద్ వస్తున్నారు. చంద్రబాబుతో ఉత్తమ్ సమావేశం కానున్నారు. టీడీపీ, కాంగ్రెస్ పొత్తుపై రేపు కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. పొత్తులపై చర్చించేందుకు కలుద్దామని ఉత్తమ్‌కు టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ ఫోన్ చేసి చెప్పారు. ఉత్తమ్ ప్రతిపాదనపై రేపటి టీటీడీపీ సమావేశంలో చర్చ జరగనుంది.
 
Link to comment
Share on other sites

టీడీపీతో పొత్తుకు సిద్ధమని ప్రకటించిన ఉత్తమ్.. రేపు చంద్రబాబుతో భేటీ
07-09-2018 19:10:48
 
636719442487209936.jpg
హైదరాబాద్: టీడీపీతో పొత్తుకు సిద్ధమని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. దీనికి సంబంధించి చర్చలు జరిపేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు రేపు హైదరాబాద్ వస్తున్నారు. చంద్రబాబుతో ఉత్తమ్ సమావేశం కానున్నారు. టీడీపీ, కాంగ్రెస్ పొత్తుపై రేపు కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. పొత్తులపై చర్చించేందుకు కలుద్దామని ఉత్తమ్‌కు టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ ఫోన్ చేసి చెప్పారు. ఉత్తమ్ ప్రతిపాదనపై రేపటి టీటీడీపీ సమావేశంలో చర్చ జరగనుంది
Link to comment
Share on other sites

తెలంగాణలో పరిణామాలు గమనించాలి: చంద్రబాబు
07-09-2018 19:12:03
 
636719443237113363.jpg
 
అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబుతో మంత్రులు, ముఖ్యనేతలు సమావేశం అయ్యారు. తెలంగాణలో కేసీఆర్‌ వ్యతిరేకశక్తులు ఏకమయ్యే పరిస్థితులున్నాయని నేతలు సీఎంకు చెప్పారు. క్షేత్రస్థాయిలో పార్టీని సమాయత్తం చేసుకుంటూనే... తెలంగాణలో పరిణామాలను గమనించాలని చంద్రబాబు వారికి సూచించారు. మోదీ-కేసీఆర్‌ ఒప్పందం బహిర్గతమైందని నేతలన్నారు. ప్రాంతీయ పార్టీల ఐక్యత కోసం... కేసీఆర్‌ చేసిన హడావుడి అంతా బీజేపీ కోసమేనని ఓ మంత్రి చంద్రబాబుకు చెప్పారు. బీజేపీ సూచనల మేరకే జేడీఎస్‌ వద్దకు కేసీఆర్‌ వెళ్లారన్న మరో నేత అన్నారు. బీజేపీ అనుకూల పక్షాలకు వ్యతిరేకంగా పోరాడటమే లక్ష్యమని నేతలు పేర్కొన్నారు.
Link to comment
Share on other sites

హైదరాబాద్: రాష్ట్రానికి కేసీఆర్ శని విరగడైందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్‌కు బుద్ధి చెప్పే సమయం వచ్చిందని, ఈ పోరాటంలో తమతోపాటు కలిసి రావాలని అన్ని పక్షాలను ఆయన ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు, కేసీఆర్‌కు మధ్యే పోటీఅని, రాబోయేది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని ఆయన అన్నారు. పెట్రో ధరలు భారీగా పెరగడంతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారన్నారు. పెట్రో పెంపునకు నిరసనగా ఈనెల 10న జరిగే భారత్‌బంద్‌లో కార్యకర్తలందరూ పాల్గొనాలని ఉత్తమ్ పిలుపు ఇచ్చారు. నెహ్రూ, ఇందిరా గాంధీ, రాహుల్‌పై మాట్లాడే అర్హత కేసీఆర్‌కు లేదన్నారు. టీఆర్‌ఎస్‌ను తరిమికొట్టేందుకు టీడీపీ కలిసిరావాలని పిలుపునిస్తున్నామన్నారు. పొత్తులపై చర్చల కోసం మల్లు భట్టి విక్రమార్క, జానారెడ్డి నేతృత్వంలో కమిటీ వేసినట్లు ఉత్తమ్‌ పేర్కొన్నారు.

Link to comment
Share on other sites

1 hour ago, Siddhugwotham said:

It's confirmed!

టీడీపీతో పొత్తుకు సిద్ధమని ప్రకటించిన ఉత్తమ్.. రేపు చంద్రబాబుతో భేటీ

హైదరాబాద్: టీడీపీతో పొత్తుకు సిద్ధమని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. దీనికి సంబంధించి చర్చలు జరిపేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు రేపు హైదరాబాద్ వస్తున్నారు. చంద్రబాబుతో ఉత్తమ్ సమావేశం కానున్నారు. టీడీపీ, కాంగ్రెస్ పొత్తుపై రేపు కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. పొత్తులపై చర్చించేందుకు కలుద్దామని ఉత్తమ్‌కు టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ ఫోన్ చేసి చెప్పారు. ఉత్తమ్ ప్రతిపాదనపై రేపటి టీటీడీపీ సమావేశంలో చర్చ జరగనుంది.
 
Ee daridram chudalsi vasthundhi ani dream lo kuda anukola chasss?‍♂️

Link to comment
Share on other sites

4 minutes ago, Siddhugwotham said:

but tappadu brother! for the sake of party existence in TG.

Anna gaaru pettina party eppatiki vundali in Telugu states.

Untundi antara? So ippudu 120 lo 25 seats istharanta..  mari aa 95 seats lo party situation enti antaru? #doubt 

Link to comment
Share on other sites

1 minute ago, ravikia said:

UF lo kalisi pani chesaru ani chepthuntaru ga bro. Of course nenaithe chinna pillodini appudu. But is it not like same situation ?

Elections ayyaka .. regional parties anni kalipi Govt form chesthe Congress out side nunchi support chesindi. Aa scenario and elections ki Congress tho kalisi vellatam .. rendu okate ela avuthayi bro?

aa UF issue lo TDP velli congress govt ki support cheyyatam kooda kaadu .. danini deenitho ela compare chesthunnaro ento :( 

Link to comment
Share on other sites

Just now, BalayyaTarak said:

Anukokane kada cheyalsinantha chesaru ekkadiki potharule manam kakapothe ani, this is all happening only because of Modi & Shah lead BJP

This I agree .. aa penta naa dash gallu sarigga undi unte ee daridram pattedi kaadu manaki. AP sweep chesi AP development chupinchi T lo kooda baa perform chese vallam .. ?‍♂️

Link to comment
Share on other sites

2 minutes ago, Sree Ram said:

Ade kada .. 09 lo ide jarigindi .. ayina inka lessons nerchukokunda party bathakali ante alliance kavali antunnaru .. uff 

09 lo emindi bayya.. appaudu TRS emi chachina pamu kaadu and KCR emi chavata gadu only TDP ne brathikinchindi anataniki..YSR strong ga vundatam valla KCr plans workout avva ledu..eppudithe YSR chanipoyado TRS ni strong chesuko galigado..enta TDP ante abhimanam vunna mari eduti vadini anta chavata anukovatam koda correct kadu

Link to comment
Share on other sites

21 minutes ago, Kiran said:

Ee daridram chudalsi vasthundhi ani dream lo kuda anukola chasss?‍♂️

Correctye bro ilanti oka roju eppudu oohinchu kola..kani BJP chesthunna daridrapu panula valla.. congress hater ni ina koda ee alliance ni easy ga accept cheyya galuguthunna ..naa lage 98% accept cheyyali ani korukontunna.

Link to comment
Share on other sites

5 minutes ago, Sree Ram said:

So 2004 - 2009 state lo emindoo ikkada chala mandiki telidu annamata .. good. Aa time lo em ayyindoo brief ga explain cheyyaddam anna ekkada nunchi start cheyyalo kooda teliyatam ledu lol 

Andariki telusu.. poti chesina prati sari seats pogottu kontune vachadu KCR kani opikaga elagola party ni nilabettukontu vachu okka avakasam kosam YSR chavagane aa avakasam dorikindi vadukonnadu.. alanti avakasam emanna vache daka TDP koda telangana lo elagola bratakali..

Link to comment
Share on other sites

31 minutes ago, Kiran said:

Ee daridram chudalsi vasthundhi ani dream lo kuda anukola chasss?‍♂️

BJP ollu granted ga theesukuni cheyyalsina Penta panulu Anni chesaru ga Annai. Ippudu endhuku ee nitturpulu..

INC vallu better anipisthunnaru BJP kante IMO.. aa situation ki teesukocharu..

Link to comment
Share on other sites

Anyway .. 09 mundu TRS thoka party .. Telagana lone chala districts lo cadre leni party. YS party cheelisthe .. bi elections ki velli ..valla sitting seats lone sagam seats gelavadaniki kasta padda party (chala places lo 3rd vacharu lol)

alanti party 09 lo valla range kanna ekkuva seats kavali ani gola chesi manalani kooda oodinchi chacharu. 09 lo T lo manam bane gelicham.. ichina seats lo TRS ee odipoyindi .. so anduke mahakutami gelavaledu antaru chalamandi. But TRS bad performance ki one of the reasons.. vallaki asalu cadre leni places lo seats kaavali ani gola chesi mari thesukovatam anedi ee chala mandiki gurthuledu anukunta. KCR thana party ni strengthen chesukodaniki 09 elections ni use chesukunnadu.

So ippudu cheppandi aa places lo TRS evari cadre ki debba vesi strong ayyindo? 

Link to comment
Share on other sites

21 minutes ago, Sree Ram said:

True,  chachhina Trs party ni brathikinchindi TDP ne

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...