Jump to content

TTDP

sonykongara

Recommended Posts

  • Replies 893
  • Created
  • Last Reply

akkada bhayam, bhayam, bhayam ednuku bhayam, nomination vesthe narakaleduga, booth daggara ki vasthe bomb lu veyyaledu ga,karyakartha lani ventadi champaledu ga,nayakula illa ni tagala bettaleduga,sanubhuti parula chela ni nasanam cheyyaleduga,case lu petti illa lo moga vallani lekunda cheyyaleduga,evi anni anubavinchi tattukoni nilabadina party ki, party puttina gadda meda bhaya padedi enduku  pourusham ga poradi party ni nilabettukondi, daddamma laga puri gadda meda undakandi..

Link to comment
Share on other sites

Just now, sonykongara said:

Evarivi bro dialogues bagunnai

Link to comment
Share on other sites

పెండింగ్‌లో కొండా సురేఖ పేరు?
06-09-2018 16:26:16
 
636718480085459582.jpg
హైదరాబాద్: టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అభ్యర్థుల పేర్లు ప్రకటించి సంచలనం సృష్టించారు. అయితే కొంతమంది అభ్యర్థుల పేర్లను పెండింగ్‌లో ఉంచారు. ముఖ్యంగా వరంగల్ తూర్పు తాజా మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ పేరు తొలి జాబితాలో లేదు. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లో చేరిన కొండా సురేఖ.. 2014లో వరంగల్ తూర్పు నుంచి పోటీ చేసి గెలిచారు. మొత్తం జాబితాలో 14 మంది పేర్లను పెండింగ్‌లో పెట్టి అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగులు పెట్టిస్తున్నారు కేసీఆర్.
 
కారణం ఏంటి.?
 
పేరు ప్రకటించకపోవడం వెనక చాలా కారణాలున్నట్టు తెలుస్తోంది. మేయర్ నన్నపునేని నరేందర్‌, తాజా మాజీ స్పీకర్ మధుసూధనాచారి వర్గంతో ఉన్న వివాదాల్ని కారణంగా భావిస్తున్నారు. గత రంజాన్ సందర్భంగా వరంగల్ తూర్పు నియోజకవర్గానికి సైతాన్ దాపురించిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు నరేందర్. ఈ వ్యాఖ్యలపై పెనుదుమారమే చెలరేగింది. ఆ తర్వాత మరోసందర్భంలోనూ .. ఇంట్లో కూర్చుని కొందరు మీసాలు మెలిపెడుతున్నారని వ్యాఖ్యానించారు. ఇవన్నీ కొండా దంపతులను ఉద్దేశించి చేసినవే అనే ప్రచారం జోరుగా సాగింది. వీటిని దృష్టిలో పెట్టుకుని కొండా సురేఖ.. కొందరు కొత్తగా మీసాలు మెలేస్తున్నారని.. వారికి ఉన్న వెంట్రుకలు ఊడటం తప్ప మరేమీ లేదని నరేందర్‌ను పరోక్షంగా విమర్శించారు. మరోవైపు కొండా దంపతులు భూపాలపల్లిపైనా దృష్టి పెట్టడం వివాదాస్పదంగా మారింది. తన కూతురు సుస్మితా పటేల్‌ కోసం..భూపాలపల్లిపై దృష్టి పెట్టారనే ప్రచారం కూడా ఉంది. మధుసూదనాచారి వర్గీయులతో బహిరంగంగా ఘర్షణ దిగడాన్ని కారణంగా చెబుతున్నారు. వివాదాస్పదంగా మారిన కొండా సురేఖ దంపతుల వ్యవహారంపై కేసీఆర్ సీరియస్‌గా ఉన్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే సీటు ప్రకటించకుండా పెండింగ్‌లో పెట్టినట్టు తెలుస్తోంది.
Link to comment
Share on other sites

కేసీఆర్ తొలి జాబితాలో కనిపించని దానం
06-09-2018 16:12:48
 
636718471888088432.jpg
హైదరాబాద్: తెలంగాణ శాసనసభ రద్దు నేపథ్యంలో జరుగబోయే ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించిన టీఆరెస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ తన తొలి జాబితాలో మాజీ మంత్రి, ఇటీవలే గులాబీ కండువా కప్పుకున్న దానం నాగేందర్‌కు చోటివ్వలేదు. దానం నాగేందర్ ఇటీవలే కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్‌ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే.
 
తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ శాసనసభా నియోజకవర్గాల్లో ఒకటైన ఖైరతాబాద్ టికెట్‌ని దానం నాగేందర్ ఆశిస్తున్నారు. అయితే, అక్కడ ఆశావహుల మధ్య గట్టి పోటీ ఉండటంతో దానం పేరు పెండింగులో పడింది. ఒకప్పుడు ఈ నియోజకవర్గానికి పలు విడతల పాటు ప్రాతినిథ్యం వహించిన మాజీ కార్మికమంత్రి, కాంగ్రెస్ నేత అయిన దివంగత పి జనార్ధన రెడ్డి కుమార్తె విజయారెడ్డి, మరి కొందరు కూడా ఆశావహుల జాబితాలో ఉండటంతో ఇక్కడ ఎవరికి టికెట్ ఇవ్వాలన్నది పార్టీ ముఖ్యులతో చర్చల తర్వాత ప్రకటించాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో దానం భవిష్యత్ తేలాలంటే మరో 10 రోజులు వేచి చూడాల్సిందే...
Link to comment
Share on other sites

రేవంత్‌పై పోటీకి ఎవరో తెలుసా?
06-09-2018 15:44:18
 
636718454583429967.jpg
హైదరాబాద్: రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత ప్రధానమైన నియోజక వర్గాల్లో కొడంగల్ ఒకటి. కాంగ్రెస్ కీలక నేత రేవంత్ రెడ్డికి పట్టున్న నియోజకవర్గం ఇది. ఇక్కడ రేవంత్‌ను ఎదుర్కొనేందుకు టీఆర్ఎస్ పార్టీ చాలా వ్యూహాలను పన్నుతోంది. రేవంత్‌కు పోటీగా ఎమ్మెల్సీ పట్నం నరేందర్ రెడ్డిని నిలబెడుతోంది. ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిన టీఆర్ఎస్.. రేవంత్ ఓటమిని ఎవరూ ఆపలేరనే ధీమాతో ఉంది.
Link to comment
Share on other sites

తెలంగాణ టీడీపీ నేతలతో చంద్రబాబు భేటీ
06-09-2018 17:18:28
 
636718511079332527.jpg
అమరావతి: తెలంగాణ టీడీపీ నేతలతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. అసెంబ్లీ రద్దు, తెలంగాణలో తాజా రాజకీయాలపై చర్చ జరుగుతున్నట్లు సమాచారం. ఈ భేటీలో పెద్దిరెడ్డి, టీటీడీపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.
 
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక ఘట్టం చోటుచేసుకుంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కేసీఆర్ నేతృత్వంలో అధికారంలోకి వచ్చిన తొలి ప్రభుత్వం రద్దయింది. తెలంగాణ అసెంబ్లీని రద్దు చేస్తూ టీఆర్‌ఎస్ మంత్రి మండలి ఏకగీవ్ర తీర్మానం చేసింది. ఈ తీర్మానాన్ని గవర్నర్ ఆమోదించిన అనంతరం కేసీఆర్ అధికారికంగా అసెంబ్లీని రద్దు చేసినట్లు మీడియా సమావేశంలో ప్రకటించారు.
Link to comment
Share on other sites

అబద్ధాల ప్రభుత్వాన్ని భరించే బాధ తప్పింది: పెద్దిరెడ్డి
06-09-2018 17:27:59
 
636718516794474870.jpg
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అకారణంగా ప్రభుత్వాన్ని రద్దు చేశారని టీటీడీపీ నేత పెద్దిరెడ్డి విమర్శించారు. అసెంబ్లీని రద్దు చేస్తున్నట్లు కేసీఆర్ చేసిన ప్రకటనపై స్పందించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్‌కు పూర్తి మెజార్టీ ఉన్నా ఎందుకు ప్రభుత్వాన్ని రద్దు చేశారో కేసీఆర్‌ చెప్పాలని డిమాండ్ చేశారు. అబద్ధాల ప్రభుత్వాన్ని భరించే బాధ తప్పిందన్నారు. ప్రజా సంక్షేమాన్ని కేసీఆర్‌ ఎప్పుడూ పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. హామీలు నిలబెట్టుకోలేని పరిస్థితిలో ప్రభుత్వాన్ని రద్దు చేసుకున్నారని పెద్దిరెడ్డి ఆరోపించారు.
Link to comment
Share on other sites

31 minutes ago, yamaha said:

Leave aside this ethical non ethical part

Asalu  TDP+ congi position enti? Can they both move KCR out? Is it possible.

Sarina leader ledu lead cheytaniki both parties ki Ade major draw back......Sarina election planning tho velthe fight ivvochu anthe...KA laga it may go either way....solo aithe teskelli trs ki itchinatte inko 5 yrs

Link to comment
Share on other sites

2 minutes ago, subash.c said:

Sarina leader ledu lead cheytaniki both parties ki Ade major draw back......Sarina election planning tho velthe fight ivvochu anthe...KA laga it may go either way....solo aithe teskelli trs ki itchinatte inko 5 yrs

Exactly subbulu..entha varaku fight chestaro chudali....tg political dynamics time to time rapid change avutundhi ga.. 

Link to comment
Share on other sites

34 minutes ago, yamaha said:

Leave aside this ethical non ethical part

Asalu  TDP+ congi position enti? Can they both move KCR out? Is it possible.

Both TDP & Congress ki KCR ki poti ga CM candidate ga project cheyyagaligina leaders leru....biggest disadvantage adhi....

Faction/group rivalries ridden congress....takes time to get their act together...while KCR has already taken the lead...announced candidates....ippatininche prajakshetram llo untaaru vaallu...this is another advantage to KCR..

TDP & Congress cannot make an alliance openly....many ifs and buts....aa rakanga cheyyalanukunna oka concensus raavataaniki time paduthundhi......Divided opposition - another advantage to KCR..

overall satisfactory levels of govt performance in key areas ...prabhutvaaniki saanukoola paristhithulu....

overall ADVANTAGE KCR.....unless opposition parties comes out with some Machiavellian tactics....

ikkada Telangana llo Govt ni thirigi form chesi....next parliament elections time ki KTR ni CM Chesi....MP ga potichesi Central Politics meedha drusti pedathademo...

Link to comment
Share on other sites

11 minutes ago, Paruchuri said:

Exactly subbulu..entha varaku fight chestaro chudali....tg political dynamics time to time rapid change avutundhi ga.. 

Revanth lanti leader  tdp lo undi unte kastha energy undedi cadre ki....solo ga vellina at least oka 25seats tough fight ivvochu....with current situation solo ga 5 win aithe top level anukovali

Link to comment
Share on other sites

These early elections are a massive sketch involving KCR, Rameswara rao and KVP. KCR has every advantage including funding for this election. As Chsrk bro said, unless the opposition comes up some unprecedented plan prior to elections (Like what CONG and JDS did in Karnataka post-elections) it would be very difficult for CONG. KCR amy win again, however would be close 70 seats, not beyond that.

But it is a master sketch to target TDP in 2019, as KCR doesn't care about his MP seats in 2019. They can all mobilize funds for 2019. Overall KCR may come back again as CM and CBN will in 2019.

Link to comment
Share on other sites

తెలంగాణలో పరిణామాలపై సుదీర్ఘంగా చర్చించిన చంద్రబాబు
06-09-2018 22:34:04
 
636718700436590292.jpg
అమరావతి: మంత్రులు, ముఖ్య నేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు. తెలంగాణలో పరిణామాలపై సుదీర్ఘంగా చర్చించారు. కేసీఆర్-మోదీ స్నేహాన్ని ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉందని, కారణాలు చెప్పకుండానే అసెంబ్లీని రద్దు చేశారని నేతలు అభిప్రాయపడ్డారు. జోనల్ వ్యవస్ధకు ఆమోదం, రద్దు తదనంతర పరిణామాలు గమనిస్తే ప్రి-ఫిక్స్ ప్రోగ్రాంగానే ఉందని ఓ మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. రాజ్యాంగ వ్యవస్ధలు, గవర్నర్ చేసే పనులను కూడా కేసీఆరే చెప్పేస్తున్నారని వ్యాఖ్యానించారు.
 
తెలంగాణలో పార్టీకి ఇప్పటికీ కార్యకర్తల బలం ఉందని, పొత్తులపై తెలంగాణ నేతలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబుకు పలువురు నేతలు చెప్పారు. తెలంగాణ విషయంలో ఏనాడూ వ్యతిరేకతతో వ్యవహరించలేదని ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తు చేశారు. తెలంగాణను సాటి తెలుగు రాష్ట్రంగా అభివృద్ధి జరగాలనే దిశగానే వ్యవహరించామని నేతలకు తెలిపారు. బీజేపీ కనుసన్నల్లోనే కేసీఆర్, జగన్, పవన్ నడుస్తున్నారని ఓ మంత్రి అభిప్రాయ పడ్డారు. బీజేపీ ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాలకు కేసీఆర్‌ అభ్యర్ధులను ప్రకటించకపోవడాన్ని రాయలసీమ నేత ప్రస్తావించారు.
Link to comment
Share on other sites

5 hours ago, ravikia said:

These early elections are a massive sketch involving KCR, Rameswara rao and KVP. KCR has every advantage including funding for this election. As Chsrk bro said, unless the opposition comes up some unprecedented plan prior to elections (Like what CONG and JDS did in Karnataka post-elections) it would be very difficult for CONG. KCR amy win again, however would be close 70 seats, not beyond that.

But it is a master sketch to target TDP in 2019, as KCR doesn't care about his MP seats in 2019. They can all mobilize funds for 2019. Overall KCR may come back again as CM and CBN will in 2019.

Tdp and congress didn't have strong cm candidates in TG in 2014 also ... still cong won only around 60 in supreme sentiment time... do they still get more than that now? 

Link to comment
Share on other sites

1 hour ago, nbk@myHeart said:

Tdp and congress didn't have strong cm candidates in TG in 2014 also ... still cong won only around 60 in supreme sentiment time... do they still get more than that now? 

The good thing is that at least CONG didn't lose its cader to TRS. But TDP lost it to TRS(esp in villages and BC votes). If CONG can retain its cader till elections they can give good fight in 40-50 seats and chances are they may win 40. If Hyd people decides to vote for TDP or CONG in high numbers then KCR may lose. Otherwise he will win with rural votes against CONG

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...