Jump to content

TTDP


sonykongara

Recommended Posts

  • Replies 893
  • Created
  • Last Reply
ఒంటరిగానా.. కూటమిలో చేరదామా!
06-09-2018 04:10:21
 
  • ముందస్తు వ్యూహంపై టీడీపీ-టీఎస్‌ సమాలోచన
హైదరాబాద్‌, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల వాతావరణం నెలకొన్న నేపథ్యంలో.. అందుకు అనుగుణంగా వ్యూహాలను ఖరారు చేసుకునేందుకు టీడీపీ-టీఎస్‌ సిద్ధమైంది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ నేతృత్వంలో బుధవారం అందుబాటులో ఉన్న ముఖ్యనేతలు ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌లో సమావేశమై చర్చించారు. వచ్చే ఎన్నికల్లో సత్తా చాటడం ద్వారా నూతనంగా ఏర్పడే ప్రభుత్వంలో నిర్ణయాత్మక శక్తిగా నిలవాలని నిర్ణయించారు. 2014 ఎన్నికల్లో బీజేపీతో పొత్తు లేకపోతే కాంగ్రెస్‌ కంటే తమ పార్టీకే ఎక్కువ సీట్లు దక్కేవని అభిప్రాయపడ్డారు. గత ఎన్నికల్లో బీజేపీకి కేటాయించిన స్థానాలతోపాటు మరిన్ని స్థానాలను ఈసారి గెలుచుకోవాలని, ఇందుకోసం టీఆర్‌ఎస్‌ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఈ మేరకు వీలైనంత తొందరగా పార్టీ అధినేత చంద్రబాబుతో ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ, రాజధాని నగరంలో వేర్వేరుగా మూడు భారీ బహిరంగసభలు నిర్వహించాలనే అంశంపై చర్చించారు. అయితే, టీఆర్‌ఎ్‌సను ఓడించేందుకు విపక్ష పార్టీలన్నీ కలిసి ఏర్పాటు చేయనున్న కూటమిపైనా చర్చ జరిగింది. కూటమిలో చేరితే తమకు కలిగే లాభనష్టాలపైనా చర్చించారు. హరికృష్ణ పెద్దకర్మ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఈనెల 8న చంద్రబాబు హైదరాబాద్‌కు రానున్నారు. ఈ క్రమంలోనే పార్టీ శ్రేణులకు ఆయన దిశానిర్దేశం చేస్తారని చెబుతున్నారు.
Link to comment
Share on other sites

57 minutes ago, Nbk4lyf said:

To send off modi .. congress tho kalavala?

endhuku pettaro? Anna dhanike contradictory undhi mee answer

Pettina purpose ayipoyindi kotha staratagies state ki fast growing ki alochinchali.

Kcr choodandi mim , BJP iddarito pothu.

Link to comment
Share on other sites

Ontari velte ... institutional ga entha loss awtamo koddiga kuda think cheyatla ... mottanike kanumarugu aina parledu suicide e better antu suggestions estunnaru ...  nenu 80’s lo cong ki anti YSR ki anti ante aa rojulu eppudu lev ... 

chinna eg ravanasurudu ki anti avvali tappa srilankaku kadu

Link to comment
Share on other sites

okkadu kuda party bratakali ani think cheyatleduga..   andhra lo party undi cm post undi meku adi chalu .. TS lo party mingesina parledu kani congress tho alliance undakudadu anthena.. endukante medi TS kadu akkada emaina manaku problem ledu .. 

avasaram and situation patti rajakeyam chestharu evaraina..  congress+TDP will give tough fight to TRS .. welcome chesi positive posts veyandi.. alliance istam leni vallu silent aypondi ika ayna elections deggara unnai kanuka

Link to comment
Share on other sites

టీఆర్‌ఎస్‌, బీజేపీయేతర పార్టీలతో పొత్తు: చాడ
06-09-2018 03:04:16
 
ఖమ్మం, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి) : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌, బీజేపీయేతర పార్టీలతో పొత్తు కుదిరితే సీపీఐ తరఫున 15 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తామని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తెలిపారు. పొత్తు కుదరని పక్షంలో 40 నుంచి 50 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను నిలబెడతామని పేర్కొన్నారు. ఖమ్మంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ బీజేపీ, టీఆర్‌ఎ్‌సను ఓడించేందుకు కాంగ్రెస్‌, టీడీపీ, వామపక్షాలన్నీ ఐక్యం కావాలని తాము కోరుకుంటున్నట్లు చెప్పారు. అయితే, కాంగ్రె్‌సతో కలిసేందుకు సీపీఎం ఒప్పుకోవడం వల్ల వామపక్ష ఐక్యతకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయన్నారు. అయినా, విశాల వేదిక ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు.
Link to comment
Share on other sites

ముందస్తు ఎన్నికలకు సిద్ధం: తెదేపా

ఈనాడు, హైదరాబాద్‌: ముందస్తు ఎన్నికలొస్తే ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉండాలని తెలుగుదేశం తెలంగాణ శాఖ నిర్ణయించింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ అధ్యక్షతన బుధవారం ఎన్టీఆర్‌భవన్‌లో ముఖ్యనేతల సమావేశం జరిగింది. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఎన్నికలొస్తే తెదేపా అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ నెల 8న పార్టీ అధినేత చంద్రబాబుకు ప్రతిపాదనలివ్వాలని నిర్ణయించారు. తెదేపాతో కలిసి వచ్చే పార్టీలతో అనుసరించాల్సిన వైఖరిపై చంద్రబాబు సూచనల మేరకు ముందుకు వెళ్లనున్నట్లు నాయకులు తెలిపారు. పార్టీ నేతలు జక్కలి ఐలయ్య యాదవ్‌, సతీష్‌కుమార్‌, తాజుద్దీన్‌, మేకల సారంగపాణిలతో కలసి ప్రధాన కార్యదర్శి బండ్రు శోభారాణి మీడియాకు సమావేశ వివరాలు తెలిపారు. ఈ నెల 8న చంద్రబాబు రాష్ట్రంలోని పొలిట్‌బ్యూరో సభ్యులు, ముఖ్యనాయకులతో సమావేశమవుతారని, అనంతరం రాష్ట్ర సర్వసభ్య సమావేశం నిర్వహిస్తారని ఆమె చెప్పారు. గత మహానాడు అనంతరం తెదేపా చేసిన ఉద్యమాలు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై సమావేశంలో చర్చించాలని ముఖ్యనేతలు సూచించారన్నారు.

Link to comment
Share on other sites

తెలంగాణ అసెంబ్లీ రద్దు
06-09-2018 13:27:33
 
636718375433380699.jpg
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. తెలంగాణ అసెంబ్లీని రద్దు చేస్తూ మంత్రి మండలి తీర్మానం చేసింది. ఈ సిఫారసును గవర్నర్‌కు సీఎం కేసీఆర్ సమర్పించనున్నారు. అనంతరం టీఆర్‌ఎస్ భవన్‌లో ప్రెస్ మీట్ నిర్వహించి ప్రభుత్వ రద్దు నిర్ణయాన్ని అధికారికంగా కేసీఆర్ వెల్లడించనున్నారు. ప్రభుత్వ రద్దుకు సంబంధించి ప్రకటన చేసిన అనంతరం.. ఇవాళ సాయంత్రం కేసీఆర్ గజ్వేల్‌కు చేరుకోనున్నారు. రేపు కోనాయపల్లి వెంకటేశ్వరస్వామిని దర్శించుకుంటారు. అనంతరం హుస్నాబాద్ బహిరంగ సభకు వెళ్లి ప్రచారం మొదలుపెట్టనున్నారు. జూన్ 2, 2014న కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇవాళ్టికి ప్రభుత్వం ఏర్పడి 4సంవత్సరాల 3నెలల 4రోజులు అయింది.
Link to comment
Share on other sites

TG cabinet meeting 4 mins lo ayipoyindi. ayipongane kcr governor daggariki parigethadu. governor tho meeting ayipoyindi ippude. malli gun park ki velladu. akkada nundi TG bhavan ki velli press meet pedathadu anta 2:30 ki. Congress meeda TDP meeda andhrolla meeda full edusthademo. eesari development ki congress, tdp, andhrollu addam paduthunnaru. maaku full majority ivvandi antademo. :roflmao:

Link to comment
Share on other sites

1 minute ago, LuvNTR said:

TG cabinet meeting 4 mins lo ayipoyindi. ayipongane kcr governor daggariki parigethadu. inko 5 mins lo press meet. Congress meeda TDP meeda andhrolla meeda full edusthademo. eesari development ki congress, tdp, andhrollu addam paduthunnaru. maaku full majority ivvandi antademo. :roflmao:

Govt ni dissolv  cheyadaniki Andhra vallu kutra pannaru

Link to comment
Share on other sites

37 minutes ago, LuvNTR said:
తెలంగాణ అసెంబ్లీ రద్దు
06-09-2018 13:27:33
 
636718375433380699.jpg
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. తెలంగాణ అసెంబ్లీని రద్దు చేస్తూ మంత్రి మండలి తీర్మానం చేసింది. ఈ సిఫారసును గవర్నర్‌కు సీఎం కేసీఆర్ సమర్పించనున్నారు. అనంతరం టీఆర్‌ఎస్ భవన్‌లో ప్రెస్ మీట్ నిర్వహించి ప్రభుత్వ రద్దు నిర్ణయాన్ని అధికారికంగా కేసీఆర్ వెల్లడించనున్నారు. ప్రభుత్వ రద్దుకు సంబంధించి ప్రకటన చేసిన అనంతరం.. ఇవాళ సాయంత్రం కేసీఆర్ గజ్వేల్‌కు చేరుకోనున్నారు. రేపు కోనాయపల్లి వెంకటేశ్వరస్వామిని దర్శించుకుంటారు. అనంతరం హుస్నాబాద్ బహిరంగ సభకు వెళ్లి ప్రచారం మొదలుపెట్టనున్నారు. జూన్ 2, 2014న కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇవాళ్టికి ప్రభుత్వం ఏర్పడి 4సంవత్సరాల 3నెలల 4రోజులు అయింది.

 

QmkB1Mu.jpg

Link to comment
Share on other sites

2 hours ago, Chandasasanudu said:

tdp vallu antey ok gaani..ee baffas coloring endi ikkada..edo tdp sympathizers laaaga

Valla bada TDP ki centre lo inko option koda availabel untadi other than BJP ani, adi ledane pogaruthone kada inni veshalu vesaru

 

2014 elections tarvata Shaha TG lo mem alone veltam ani edava statements

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...