Jump to content

Telangana Alliances??


Yaswanth526

Recommended Posts

In centre 2019 congress is only contesting in 230-240 MP seats and giving approx 300 MP seats to alliances

 

Coming to Telangana if early elections come TRS will have alliance/understanding (depending on the opposition parties situation) with MIM

Coming to 2019 TRS will definitely have alliance with BJP

If elections go as per date TRS will only have understanding with MIM and BJP

Aata lo aratipandu batch Jagan and Pawan eppudina TRS ki maddathu ivvataniki ready

 

On the other side BSP already supporting congress in TG and

Congress now is in talks with TDP, CPI, BLF and TJS for Mahagathbandhan

But e alliances topic inka talking stages lone unnayi

Link to comment
Share on other sites

No problem it's better to survive in anyway  than death... 

2009 lo TDP won 38 out of 61seats in Telangana in alliance next time without alliance 1 or 2

2024 ki CPI cpm la Toka party avatadai t lo antha  strong party ala aypothunda :bawling:

 

 

Link to comment
Share on other sites

Assembly unanimously passed resolution for united Andhra.

Centre or congress introduced bill for bifurcation.

Opposition BJP without discussion or talk about the state which is without capital supported bill.

How come you call a BJP a party .it is the group of people who are anti nationals.

Link to comment
Share on other sites

24 minutes ago, OneAndOnlyMKC said:

Can u brief us

TS income ni bondha petti appulu paljeyadam lo KCR ni minchinodu ledu.. let TS people enjoy under Kachara leadership..

 

Andhra vala Medha padi edicharu inallu laddu lo gallu... Ippudu KCR chesthundhento ardham avtadhi future lo..

 

Untill now maybe future or forever TS ki Manchi chesindhi/jarigindhi/jarigedhi ante adhi  TDP/NTR/CBN Valle..

Gatham marchipothe Charitra heenulu avutaru.

Link to comment
Share on other sites

2 hours ago, Godavari said:

No problem it's better to survive in anyway  than death... 

2009 lo TDP won 38 out of 61seats in Telangana in alliance next time without alliance 1 or 2

2024 ki CPI cpm la Toka party avatadai t lo antha  strong party ala aypothunda :bawling:

 

 

2009 lo TDP main party .. TRS thoka party .. alliance valla loss ayyindi TDP... gain ayyindi TRS and Congress. Daaniki 2014 ki comparison endi lol

Party ki sarina leader lekapothe emavuthundoo best example T lo TDP situation.. Regional parties ki oka charismatic face undali. Alanti vadu vache varaku T lo TDP ni evaru kaapadaleru 

Link to comment
Share on other sites

4 hours ago, swarnandhra said:

no party is untouchable. we should support who ever comes to power in Delhi and get things done for the state.

 

1 hour ago, ask678 said:

Hope TDP and Cong alliance in TG...no more kachara or baffas.

 

Kachara and baftas more dangerous to society than cong

Independent stand for TDP is the best option for us. We can swing over to any national party which can benefit the interests of people of our states as well as political mileage. Gone over those olden straddling ?

Link to comment
Share on other sites

6 hours ago, Kiran said:

No TDP and Congress pls?‍♂️ 

Addamina parties anniti thonu already kalisi poti chesesaru .. ika thalli congress and pilla congress ee migilayi .. chusthu unte thalli congress muchata kooda theerelane undi lol

Naa varaku aithe 19 lo solo ga pothene better .. kotha blood ni thesuku vachi fresh ga start cheyyali. Ippudu oka 5 MLA seats gelichina pedda use em ledu.. elanu aa geliche batch elections ayyaka jump kodatharu.. chivariki congress tho kooda kalisaru anna bad name thappa .. paisa use undadu .. CBN plz mastaru.. fresh ga start cheyyandi T lo :) 

Link to comment
Share on other sites

59 minutes ago, Sree Ram said:

2009 lo TDP main party .. TRS thoka party .. alliance valla loss ayyindi TDP... gain ayyindi TRS and Congress. Daaniki 2014 ki comparison endi lol

Party ki sarina leader lekapothe emavuthundoo best example T lo TDP situation.. Regional parties ki oka charismatic face undali. Alanti vadu vache varaku T lo TDP ni evaru kaapadaleru 

I'm saying the strength of Tdp in 2009 why to loose now anii tdp 38/61 inc 60/119 tsp performed btr. js kuda tdp kante ekkuva votle techukunetatu undi prasthuthanki party in bratinchaliga kanisam vadileyakunda

Link to comment
Share on other sites

2 hours ago, Sree Ram said:

Addamina parties anniti thonu already kalisi poti chesesaru .. ika thalli congress and pilla congress ee migilayi .. chusthu unte thalli congress muchata kooda theerelane undi lol

Naa varaku aithe 19 lo solo ga pothene better .. kotha blood ni thesuku vachi fresh ga start cheyyali. Ippudu oka 5 MLA seats gelichina pedda use em ledu.. elanu aa geliche batch elections ayyaka jump kodatharu.. chivariki congress tho kooda kalisaru anna bad name thappa .. paisa use undadu .. CBN plz mastaru.. fresh ga start cheyyandi T lo :)

Ninna L Ramana new parties tie up annadu... Kodandaraam party tho emo Mari ...

Link to comment
Share on other sites

పొత్తులుంటాయని చంద్రబాబు చెప్పడంతో టీడీపీ సీనియర్ నేత...!!
23-08-2018 08:37:04
 
636706102266082788.jpg
  • ముందస్తు హడావిడి
  • అన్నిపార్టీల్లో పెరిగిన వేడి
  • వ్యూహ ప్రతి వ్యూహాల్లో నేతలు
  • వరుస భేటీల్లో అధికార పార్టీ
  • కాంగ్రెస్‌, టీడీపీ పొత్తుపై ఆ పార్టీల నేతల్లో ఆసక్తి
  • దేవేందర్‌గౌడ్‌ నివాసంలో టీడీపీ నేతలు భేటీ
  • రాహుల్‌ పర్యటన తర్వాత కాంగ్రెస్‌లో జోష్‌
 
రంగారెడ్డి: ముందస్తు ఎన్నికలకు అధికార పార్టీ వడివడిగా అడుగులు వేస్తుండడంతో మిగతా రాజకీయ పార్టీల్లోనూ హడావిడి పెరిగింది. సీఎం కేసీఆర్‌ బుధవారం మంత్రులతో అత్యవసర భేటీ కావడంతో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అనధికారికంగా జరిగిన ఈ సమావేశం పూర్తిగా ఎన్నికల భేటీ కావడంతో ప్రతిపక్షాలు అప్రమత్తమయ్యాయి. డిసెంబర్‌లోనే ఎన్నికలు జరుగుతాయని కొన్నాళ్లుగా జరుగుతున్న ఊహాగానాలను బలపరిచేవిధంగా అధికార పార్టీ శరవేగంగా రాజకీయ నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. వచ్చేనెలలో రెండో తేదీన టీఆర్‌ఎస్‌ భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు నిర్ణయించిన సంగతి విధితమే. దీనికి ప్రగతి నివేదన సభగా నామకరణం చేశారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారు. ఈ సభను నగరశివార్లలోని కొంగర్‌ కలాన్‌లో నిర్వహించేందుకు పార్టీ నాయకత్వం నిర్ణ యించింది. ఈసభ ఏర్పాట్లు బాధ్యతలను ఇప్పటికే స్థానిక నేతలకు అప్పగించారు. రాష్ట్ర నలుమూల నుంచి 25లక్షల మందిని తరలించేందుకు టీఆర్‌ఎస్‌ ఏర్పాట్లు చేస్తోంది. మంత్రి కేటీఆర్‌ ఆధ్వర్యంలో స్థానిక నేతలు పలు మార్లు భేటీ అయ్యారు. శివార్లలో ఎక్కువ సీట్లు ఉండడంతో ఇక్కడ అనుసరించాల్సిన వ్యూహాలపై కసరత్తు చేస్తున్నారు. నియోజకవర్గాల వారీగా నేతలకు బాధ్యతలు అప్పగించారు.
 
ప్రతిపక్షాలు.. పోటాపోటీ..
టీఆర్‌ఎస్‌ దూకుడుతో ప్రతిపక్షాలు కూడా అప్రమత్తం అయ్యాయి. టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లు పొత్తులు, రాజకీయ వ్యూహాల పై ముఖ్యనేతలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్‌, టీడీపీ పొత్తులపై ఎక్కువ చర్చ సాగుతోంది. ఉమ్మడి జిల్లాలో టీడీపీకి ఇంకా బలమైన కేడర్‌ ఉండడంతో ఇక్కడ స్థానిక కాంగ్రెస్‌ నేతలు టీడీపీతో పొత్తుపై ఆసక్తిగా ఉన్నారు. అదేవిధంగా టీడీపీ శ్రేణులు కూడా కాంగ్రెస్‌తో పొత్తుపై ఆశాభావంతో ఉన్నారు. పొత్తులు ఉంటాయని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించిన నేపథ్యంలో ఆ పార్టీ నేతలు పొత్తులు, సీట్లపై అంచనాలు వేసుకుంటున్నారు. కాంగ్రెస్‌తో పొత్తు కుదిరితే టీడీపీ ఎక్కువ సీట్లు ఉమ్మడి జిల్లాలోనే తీసుకునే అవకాశాలు ఉన్నాయి. వీటిపై చర్చించేందుకు బుధవారం దేవేందర్‌గౌడ్‌ నివాసంలో టీడీపీ నేతలు భేటీ అయ్యారు. వచ్చే ఆదివారం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌కు రానుండడంతో ఆయనతో పార్టీ నేతలంతా సమావేశం కానున్నట్లు తెలిసింది. ఇదిలాఉంటే ఇతర పార్టీలకు వెళ్లిన టీడీపీ నేతలు కొందరు తిరిగి ఆ పార్టీ గూటికి చేరేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలిసింది.
 
కాంగ్రెస్‌.. జోష్‌..
రాహుల్‌ పర్యటన తరువాత కాంగ్రెస్‌ కేడర్‌లో కూడా జోష్‌ పెరిగింది. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆ పార్టీ నేతలు కూడా నియోజకవర్గాలపై దృష్టిసారించారు. బుధవారం ఉమ్మడి జిల్లాకు చెందిన కొందరు నేతలతో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఫోన్‌లో మాట్లాడారు. ఎన్నికలకు సన్నద్ధం కావాలని ఆదేశించారు. మరో వైపు బీజేపీ నేతలు కూడా నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...