Jump to content

Journalist's Housing Scheme


Yaswanth526

Recommended Posts

జర్నలిస్టుల గృహనిర్మాణ పథకం వెబ్‌సైట్‌ ప్రారంభం
22-08-2018 01:03:52
 
జర్నలిస్టుల గృహనిర్మాణ పథకంలో భాగంగా అర్హులైన వారి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసే ప్రక్రియ మంగళవారం ప్రారంభమైంది. సమాచార, పౌరసంబంధాలు, గ్రామీణ గృహ నిర్మాణ శాఖా మంత్రి కాలవ శ్రీనివాసులు సచివాలయంలో ఈ విధానాన్ని ప్రారంభించారు. సమాచారశాఖ జారీ చేసిన అక్రిడిటేషన్‌ కలిగిన, అర్హులైన పాత్రికేయులు పక్కా గృహాల కోసం తమ వివరాలను www://apgovhousing.apcfss.in/journalist-housing అనే వెబ్‌సైట్‌లో నమోదు చేయాల్సి ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. ముందుగా అక్రిడిటేషన్‌ నంబరు, మొబైల్‌ నంబరు నమోదు చేస్తే, మొబైల్‌కు ఓటీపీ వస్తుందని, దానిని టైప్‌ చేయగానే ఆన్‌లైన్‌లో దరఖాస్తుఫారం కనిపిస్తుందన్నారు. పూర్తి చేసిన దరఖాస్తును ప్రింట్‌ తీసుకుని సంబంధిత అధికారికి అందజేయాలి. ఈ పథకాన్ని త్వరగా అమలు చేయడం కోసం ప్రభుత్వం రూ.100 కోట్లు విడుదల చేసిందన్నారు
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...