Jump to content

TIRUPATHI & VIJAYAWADA


MVS

Recommended Posts

 

జీవన ప్రమాణాల సూచిక సర్వేలో.. కరీంనగర్‌కు రాష్ట్రంలో మొదటిస్థానం

 
Mon,August 13, 2018 10:33 PM

- దేశంలో 11వ స్థానం
కరీంనగర్: దేశంలోని పట్టణ, నగరాల్లో ప్రజల జీవన ప్రమాణాల స్థాయిపై కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ చేపట్టిన జీవన ప్రమాణాల సూచిక సర్వేలో కరీంనగర్‌కు దేశంలోనే 11వ స్థానం లభించగా.. రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది. ఈ సర్వేను దేశంలోని 111 పట్టణ, నగరాల్లో చేపట్టగా రాష్ట్రం నుంచి హైదరాబాద్, వరంగల్ నగరాల్లో చేపట్టారు. సర్వేలో వరంగల్ 61వ స్థానంలో ఉండగా, హైదరాబాద్ 27 స్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా 5 లక్షల లోపు జనాభా ఉన్న పట్టణ, నగరాల్లో కరీంనగర్ 2వ స్థానంలో ఉండడం విశేషం. ఈ సర్వేలో కేంద్ర ప్రభుత్వం ఆయా పట్టణ, నగరాల్లో విద్య, వైద్యం, భద్రత, కాలుష్య నివారణ, విద్యుత్ సరఫరా, పరిపాలన తదితర నాలుగు విభాగాల్లో 79 సూచికలను పరిగణనలోకి తీసుకొని ఈ ర్యాంకులను కేంద్ర మంత్రి హరిదీప్‌సింగ్ ఇవాళ విడుదల చేశారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...