Jump to content

PM of india- great emotional scientist

AnnaGaru

Recommended Posts

"ప్రధాని మోడీని ఈ రేంజ్ లో నిలదీసిన సోషల్ యూజర్ ఎవరు లేరు". 
అందుకే ఇంత వైరల్ అయ్యింది
August 5, 2018....

"ఆగస్టు 15 న ఎర్రకోట మీద నుంచి ఎం మాట్లాడాలి చెప్పండి" అని కోరినందుకు ఉతికి ఆరేశారు 'పరనాయుడు మామిడి'  అనే సోషల్ మీడియా యూజర్. 
ఆ నిలదియ్యటం ఏ రేంజ్ లో ఉందంటే సోషల్ మీడియాలో పెద్ద వైరల్ సెన్సేషన్  అయ్యింది. 
తప్పక చదవండి.

కొన్ని వందల మంది క్యూ లైన్లలో నిలబడి ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన, కొన్ని వేల చిరు వ్యాపారులు రోడ్డున పడడానికి కారణమైన "పెద్ద నోట్ల రద్దు"  ప్రకటించే ముందు ప్రజల అభిప్రాయం ఎందుకు అడగలేదు??

సరైన అవగాహన మీకు లేకుండా,వ్యాపారస్తులకు సరైన అవగాహన కల్పించకుండా,పన్ను మదింపు వ్యవస్థలను వ్యాపారులకు అందుబాటులోకి తేకుండా, ప్రజల్లో అవగాహన కల్పించకుండా, వారి కష్టార్జితాన్ని అడ్డంగా దోచుకోవడానికి కారణమైన GST ప్రకటించే ముందు ప్రజల అభిప్రాయం ఎందుకు తీసుకోలేదు??

సుమారు లక్షా30 వేల కోట్ల రూపాయల కుంభకోణానికి తెరతీసిన రాఫెల్ యుద్ధ విమానాలు కొనుగోలు ప్రకటించే ముందు ప్రజల అభిప్రాయం ఎందుకు తీసుకోలేదు??

సరిహద్దుల్లో సైన్యం ప్రాణాలొడ్డి పోరాడుతుంటే, ఎటువంటి అజెండా లేకుండా మీరు శత్రు దేశం వెళ్లి ఆ ప్రధానితో ఉయ్యాలలూగుతూ మన సైన్యం మనోభావాలు దెబ్బతీసినపుడు ప్రజల అభిప్రాయం ఎందుకు తీసుకోలేదు??

కాశ్మీర్ లో ఒక చిన్నారిని అమానుషంగా రేప్ చేసి చంపిన ఘటనలో దోషులకు మద్దతుగా మీ పార్టీ నాయకులు మంత్రులు ర్యాలీ చేసినపుడు ప్రజల అభిప్రాయం ఎందుకు తీసుకోలేదు??

అప్పుల్లో కూరుకుపోయిన బ్యాంకులో వాటాలను , ప్రజా ధనంతో నడిచే LIC సంస్థ కొనే ముందు ప్రజల అభిప్రాయం ఎందుకు తీసుకోలేదు??

మధ్యతరగతి ప్రజల కష్టార్జితం తో ముడిపడి ఉన్న FRDA బిల్లు తీసుకురావాలని నిర్ణయించే ముందు ప్రజల అభిప్రాయం ఎందుకు తీసుకోలేదు??

ఇలా చెబితే చాంతాడంత ఉంది.

అసలు ఈ నాలుగన్నరేళ్లు కాలం లో ఒక్కసారైనా ప్రజల అభిప్రాయం కోరారా??

ఒక్కసారైనా ప్రజలతో ముఖాముఖీ మాట్లాడారా?

దేశంలో జరుగుతున్న విపరీత పరిణామాలపై ఒక్కసారైనా పత్రికా విలేఖరుల ముందు మాట్లాడారా??

ఎంతసేపూ రేడియో లోనో,టీవీ లోనో లేదా యాప్ ద్వారానో తప్ప సామాన్య జనం లోకి వచ్చి ఎందుకు మాట్లాడరు??

పెద్ద పెద్ద బిగ్ షాట్ లను హత్తుకునే మీరు ఒక సాధారణ వ్యక్తి చేతిలో చెయ్యి వేసి వారితో ఎందుకు మాట్లాడరు.???

ప్రపంచ పటం లోని దేశాలన్నీ చుట్టి రావడానికి ఇష్టపడే మీరు సమస్యలు ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి, దేశం లోని గ్రామాల్లో ఎందుకు పర్యటించరు??

నిరుపేద కుటుంబం నుండి వచ్చానని చెప్పుకునే మీరు కేవలం సంపన్నులను మాత్రమే కలుస్తారు,కానీ పేద మధ్య తరగతి వారిని కలవరు ఎందుకు?

5 కుటుంబాల కోసం లక్ష కోట్లతో బుల్లెట్ రైలు వేసే మీరు....
5 కోట్ల మంది రాజధాని గురించి ప్రజల అభిప్రాయం ఎందుకు తీసుకోరు??

పదవీకాలం చివరలో మాత్రమే మీకు ప్రజాభిప్రాయం గుర్తుకు వచ్చిందా…..

అయినా మీరు అడుగుతున్నారు కాబట్టి నా అభిప్రాయం చెబుతున్నా…….

"ప్రజలమధ్య కులాల, మతాల చిచ్చు పెట్టి నీచ,విభజన రాజకీయాలు చేస్తూ 
ప్రజల అవసరాలు,  అభివృద్ధి పట్టించుకోని  మీలాంటి వారు ఈ దేశ పాలకులు గా ఉండరాదు".

జై తెలుగు జాతి
....copied from friend post

Link to comment
Share on other sites

10 minutes ago, V Jagadeesh said:

Wow super kummadu feku ni

Link to comment
Share on other sites

31 minutes ago, V Jagadeesh said:

:super:

Link to comment
Share on other sites

మీడియాపై మోదీ నిఘా!
13-08-2018 01:36:13
 
636697209708366060.jpg
  • సరిగా కవరేజీ ఇవ్వని వారికి హెచ్చరికలు
  • యాజమాన్యాలపై ఒత్తిడి తెచ్చి ఉద్వాసన
  • పర్యవేక్షణ మాటున మీడియా నియంత్రణ!
  • రోజూ చానళ్లలో ఎంతసేపు చూపిస్తున్నారు?
  • పత్రికల్లో ఎంత కవరేజీ ఇస్తున్నారు?
  • బీజేపీకి అనుకూలమా.. ప్రతికూలమా?
  • దేశమంతా ప్రతి క్షణమూ డేగకన్ను
  • సీబీఐ కార్యాలయం పక్కనే నిఘా ఆఫీసు
  • 200 మంది జర్నలిస్టులతో సునిశిత పరిశీలన
  • బీజేపీ పాత కార్యాలయంలో మరో బృందం
  • 250 మందితో నిరంతర పర్యవేక్షణ
  • ఆందోళనలో యాజమాన్యాలు, ఎడిటర్లు
 
న్యూఢిల్లీ, ఆగస్టు 12: అది ఢిల్లీలోని సీబీఐ కార్యాలయం.. దాని పక్కనే కేంద్ర సమాచార ప్రసార శాఖ ఉండే శాస్త్రిభవన్‌.. ఇక్కడే ‘సూచనా భవన్‌’ ఉంది.. అందులో పదో అంతస్తు.. 200 మందికిపైగా సిబ్బందితో నిత్యం కిటకిటలాడుతోంది.. వారిలో అత్యధికులు జర్నలిస్టులు.. చాలా కాలంగా పనిచేస్తున్న సీనియర్‌ జర్నలిస్టులు కూడా ఉన్నారు.. వారిలో ఒక సీనియర్‌ జర్నలిస్టు.. పొరుగునే ఉన్న నోయిడాలోని ఓ చానల్‌ ఎడిటర్‌కు ఫోన్‌ చేశారు. పాతపరిచయం గుర్తుచేశారు.. నవ్వుతూ పలకరించారు.. మాటల్లోకి దించారు..
 
జర్నలిస్టు: మీ చానల్‌ ఆయన్ను ఎక్కువ చూపించడం లేదే!
ఎడిటర్‌: ఎవరిని తక్కువగా చూపుతున్నామంటున్నారు..!
జ: ఇంకెవరినండీ.. మన ప్రధాని మోదీని.
ఎ: ఏం మాట్లాడుతున్నారు మీరు? మా చానల్లో ఆయన్నే ఎక్కువగా చూపిస్తుంటాం.
జ: మీకది ఎక్కువగా అనిపించవచ్చు. మమ్మల్ని అడగండి చెబుతాం. చానళ్లను సునిశితంగా పర్యవేక్షిస్తున్నది మేమే. మీ రిపోర్టులు చూస్తుంటాం. మీ చానల్‌ ర్యాంకింగ్‌లో ఎక్కడో మధ్యలో ఉంది.
ఎ: ఇప్పుడు మీరు చెబుతున్నారు కదా.. ఇక ప్రధానికి ఎక్కువ కవరేజీ ఇస్తాం.
జ: మీకేది మంచిదనిపిస్తే అలా చేయండి.
ఎ: ఇది సూచనా.. వార్నింగా..?
దేశంలో ఇప్పుడు అనేక చానళ్లు, పత్రికలు ఎదుర్కొంటున్న ప్రధాన ఇబ్బంది ఇది. అన్ని వార్తా చానళ్లు, పత్రికలపై మోదీ సర్కారు 24 గంటలూ.. ప్రతి క్షణం నిఘా పెడుతోంది. సూచనాభవన్‌లో ఇందుకోసం ఏకంగా వార్‌రూమే ఏర్పాటుచేసింది. 200 మంది జర్నలిస్టులతో ఈ పర్యవేక్షణ సాగిస్తోంది. ఏ చానల్‌ వైఖరి ఎలా ఉంది.. ఏం వార్తలు ప్రసారం చేస్తోంది.. అందులో మోదీ వ్యతిరేకత, అనుకూలత ఎంత? ఏ జర్నలిస్టు బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు... ఎవరు అనుకూలంగా అస్మదీయుల జాబితాలో ఉన్నారు.. పత్రికల్లో మోదీకి ఎంత కవరేజీ ఇస్తున్నారు.. నెగటివ్‌గా రాస్తున్నారా.. రాసేవారెవరు.. ఇలాంటి వివరాలన్నీ తమ బాస్‌లకు తెలియజేయడమే వీరి పని. వీరిలో ఐఐటీ, ఐఐఎంలలో చదివినవారు కూడా ఉండడం విశేషం. తక్కువ కవరేజీ ఇస్తున్నవారికి ఈ పర్యవేక్షక బృందం నుంచి తక్షణమే ఫోన్‌ వెళ్తుంది.. హెచ్చరికలతో కూడిన సలహాలు ఉంటాయి. అదే సమయంలో ఆ మీడియా యజమానికి నివేదిక కూడా అందుతుంది.. ఆయన వెంటనే ఎడిటర్‌పై మండిపడతారు. మోదీపై విమర్శనాత్మక వ్యాఖ్యలు చేసినందుకు రెండు వారాల క్రితం ఓ టీవీ చానల్‌కు చెందిన ఇద్దరు యాంకర్లు, మేనేజింగ్‌ ఎడిటర్‌ తమ పదవులకు ‘రాజీనామా’ చేయాల్సి వచ్చింది.
 
ఎడిటర్‌.. ట్రైనీగా..
చానళ్లు, పత్రికలపై పర్యవేక్షణ బీజేపీ పాత ప్రధాన కార్యాలయం నుంచి కూడా జరుగుతుండడం ఇంకో ఆందోళనకర అంశం. ఢిల్లీ అశోకా రోడ్‌లోని ఈ కార్యాలయంలో మరో 250 మంది వరకు పనిచేస్తున్నారు. వీరి పని కూడా రోజూ బీజేపీ అనుకూల, ప్రతికూల చానళ్లు, పత్రికలు, జర్నలిస్టులను గుర్తించడం.. తమ పైవారి దృష్టికి తీసుకెళ్లడం.. అక్కడి నుంచి సూచనలు జారీ కావడం.. దాదాపుగా ఇది నిత్యకృత్యంగా మారిందని సీనియర్‌ జర్నలిస్టులు చెబుతున్నారు. ఉదాహరణకు.. మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ సభలకు జనం ఎలా హాజరయ్యారు..
 
ఆయన ప్రభుత్వం ఎలా పనిచేస్తోంది.. తదితర వివరాలు అడుగుతూనే.. సోషల్‌ మీడియాలో బీజేపీ అనుకూల కథనాలు వండివార్చడం వీరి పని. వీరికి ఒక ఎక్సెల్‌ షీట్‌ ఇస్తారు. దానిపై బీజేపీ అనుకూల చానళ్లు ఏవి.. ప్రతికూలమెవరో నమోదు చేయాలి. టీవీ చర్చల్లో ఏ పార్టీ ప్రతినిధి బాగా మాట్లాడారో గుర్తించాలి. ఉదాహరణకు ఓ చానల్‌ ఉన్మాద మూక హత్యల గురించి ప్రైమ్‌టైంలో ప్రసారం చేస్తోందనుకోండి. బీజేపీకి వ్యతిరేకంగా సదరు చానల్‌ వ్యవహరిస్తోందన్న మాట. ఎక్సెల్‌ షీట్‌లో మేం అదే నమోదు చేస్తాం. అలాగే బెంగాల్‌, ఈశాన్య రాష్ట్రాలు, మరికొన్ని రాష్ట్రాల్లో కూడా స్థానిక చానళ్ల తీరు ఎలా ఉందో మేం పసిగడతాం’ అని ఓ మీడియా మేనేజర్‌ వెల్లడించారు.
 
ఒకవేళ వార్‌రూంల నుంచి వచ్చే సూచనలను ఒకవేళ ఎవరైనా పట్టించుకోకపోతే సదరు చానల్‌/పత్రిక ఎడిటర్‌కు ‘స్నేహపూర్వక’ హెచ్చరిక జారీ అవుతుంది. ‘పరిస్థితి తీవ్రత మీకు తెలియడం లేదు. మీరు సంపాదకుడు.. వార్తను నిర్ణయించాల్సింది మీరే. కానీ దేశానికి ఏది అవసరమో కనీసం తెలుసుకోవడానికి ప్రయత్నించండి. దేశ ప్రయోజనాలు మీకు పట్టడం లేదు. కాలం మారుతోందని మీరు గ్రహించాలి. పాతకాలపు ఆలోచనలకు కాలం చెల్లుతోంది. మీరు తెలివిగలవారు. మంచిచెడులు ఆలోచించే సామర్థ్యం మీకు ఉంది. మా పట్ల సానుకూలంగా ఉండండి’ అని ఫోన్లో సుతిమెత్తగా హెచ్చరిస్తారు. మాట వినని చానళ్లను బ్లాక్‌లిస్ట్ లో పెట్టేస్తారు.
 
ప్రభుత్వంతో అనవసరంగా పెట్టుకోవడం ఎందుకనుకునే యజమానులు.. ఇప్పుడు తామే ఎడిటర్లుగా వ్యవహరిస్తూ.. అపార అనుభవం ఉన్న ఎడిటర్లను ట్రైనీలుగా చూస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇచ్చిన జీతం పుచ్చుకుని ఎడిటర్లు మౌనంగానైనా ఉండాలి.. ప్రస్తుత ‘నిఘా’కు తగినట్లుగా తమను తాము మలచుకుంటే సరేసరి. లేదంటే ఉద్వాసన ఖాయం. నిజానికి, తొలుత మోదీ కవరేజీ గురించే నివేదిక ఇచ్చేవారు. ఇప్పుడు బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా, మంత్రి రాజ్యవర్థన్‌ సింగ్‌ రాథోడ్‌ గురించి కూడా నివేదికలు ఇస్తున్నారు. ఈ అంశంపై దూరదర్శన్‌పై మండిపడి, దానిని ప్రక్షాళన చేసిన తర్వాత ఇప్పుడు ప్రైవేటు చానళ్లపై పడ్డారు.
 
2008లోనే నిఘా మొదలు..
చానళ్లు/పత్రికలపై నిఘా కొత్తేమీ కాదని కొందరు సీనియర్‌ జర్నలిస్టులు అంటున్నారు. యూపీఏ సర్కారు హయాంలో 2008లోనే ఈ పర్యవేక్షణ మొదలైందని చెబుతున్నారు. గ్రామీణ మౌలిక వసతుల కల్పన కోసం మన్మోహన్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘భారత్‌ నిర్మాణ్‌ యోజన’, ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లకు సంబంధించి చానళ్లు ఎలా కవర్‌ చేస్తున్నాయో తెలుసుకునేది. అయితే మన్మోహన్‌గానీ, నాటి సమాచార మంత్రి అంబికా సోనీ గానీ తమ ఇమేజీ పెంచుకోవడానికి ఏనాడూ ప్రయత్నించలేదు. అప్పట్లో మనీశ్‌ తివారీ సమాచార మంత్రి అయ్యాక మాత్రం ‘పర్యవేక్షణ’ పెరిగింది. 2014 నుంచి పర్యవేక్షణలో పెను మార్పులు వచ్చాయి. నిఘా స్థాయికి చేరింది.
 
20 నుంచి 200..
సూచనాభవన్‌లో గతంలో పర్యవేక్షణకు 15-20 మంది ఉండేవారు. దానిని 200కి పెంచారు. వీరిని ఆరు నెలల కాంట్రాక్టుపై తీసుకుంటున్నారు. అధునాతన టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చారు. వీళ్లు రోజుకు 12 గంటలు పనిచేస్తున్నారు. వారంలో ఒక రోజు సెలవు. అత్యవసరమైతే ఆ రోజు కూడా పనిచేయాల్సి ఉంటుంది. మొదటి నాలుగు గంటలూ వీళ్లు తమకు అప్పజెప్పిన రాష్ట్రాలకు చెందిన పత్రికలను చదువుతారు. తర్వాతి నాలుగు గంటలు నిర్దేశిత టీవీ చానళ్లను చూస్తారు. చివరి నాలుగు గంటల్లో జర్నలిస్టుల ట్విటర్‌, ఫేస్‌బుక్‌, వాట్సాప్ లను పరిశీలిస్తారు.
 
ఈ మధ్యలోనే తాము పర్యవేక్షించిన అంశాలపై నివేదికలు కూడా ఇస్తారు. వాటి ఆధారంగా వారి సీనియర్లు రంగంలోకి దిగుతారన్న మాట. పర్యవేక్షక విభాగంలో పనిచేస్తున్న ఆయుష్‌ అనే హరియాణా యువకుడి వద్ద వందల మంది జర్నలిస్టుల జాబితా ఉంది. ‘ఇటీవల ఓ టీవీ జర్నలిస్టు.. మోదీకి, బీజేపీకి వ్యతిరేకంగా చాలా ట్వీట్లు చేశారు. దీంతో ఆమెను ప్రధాన లక్ష్యంగా చేసుకున్నాం’ అని ఆయన తెలిపారు.
 
సెల్‌ఫోన్లు బంద్‌..
ఈ 200 మందిలో ఎవరూ నిఘా సమాచారం గురించి లీక్‌ చేయడానికి వీల్లేదు. ఎవరైనా చెబితే ఉద్వాసనే. ఇటీవల దీని వివరాలు కొంచెం బయటకు పొక్కడంతో ఈ సిబ్బందిపైనే ఇప్పుడు నిఘా పెట్టారు. ఆఫీసులోకి అడుగుపెట్టేటప్పుడు వారి వద్ద ఉన్న సెల్‌ఫోన్లను బయట సెక్యూరిటీలో అప్పగించాలి. తిరిగి వెళ్లేటప్పుడే ఇస్తారు. లోపల పనిచేసేటపుడు అక్కడి పనిని ఎవరూ ఫొటోలు/వీడియో తీయరాదు. బయటి వ్యక్తులతో సంభాషించకూడదు. అన్నీ గుప్తంగా సాగాలి. ఏం జరుగుతోందో బాహ్య ప్రపంచానికి తెలియకూడదు. ఈ వివరాలన్నీ ‘ఏబీపీ’ న్యూస్‌ చానల్‌ నుంచి ఇటీవల రాజీనామా చేసిన ప్రముఖ యాంకర్‌ పుణ్య ప్రసూన్‌ బాజ్‌పాయ్‌ ఓ వ్యాసంలో పేర్కొన్నారు. తమ ఇమేజీ పెంచుకోవడానికి మోదీ-అమిత్‌షా ఇంత భారీఎత్తున పర్యవేక్షణ, నిఘా పెడుతూ.. మీడియాను గుప్పిట్లో ఉంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన గట్టిగానే విమర్శలు చేశారు.
 
ప్రైమ్‌ బులెటిన్లే టార్గెట్‌
వార్తా చానళ్లలో ప్రైమ్‌టైం బులెటిన్‌లకు ప్రేక్షకాదరణ ఎక్కువ. ఆసక్తికరమైన వార్తలన్నీ అప్పుడే వస్తుంటాయి.. ఆ సందర్భంగా యాంకర్లు చేసే వ్యాఖ్యలు, సదరు సంఘటన.. రాజకీయ పరిణామంపై ఆ చానల్‌ వైఖరి ఏమిటో పసిగట్టి ఈ పర్యవేక్షక బృందం నిత్యం నివేదిక పంపుతోంది. ఇందులో ఆయా యాంకర్ల పేర్లు, ఫొటోలు కూడా ఉంటున్నాయి. ఆ నివేదికల ఆధారంగా ఆయా చానళ్లకు రేటింగ్‌ ఇస్తుంటారు. టీఆర్‌పీ కోసమే చానళ్లు పోటాపోటీగా పలు సంచలన వార్తలు, పరిశోధనాత్మక వార్తలు ఇస్తుంటే.. వాటి ‘క్వాలిటీ’ని బట్టి ఈ పర్యవేక్షక బృందాలు ఆ చానళ్లకు రేటింగ్‌ ఇస్తుండడం గమనార్హం.
 
సోషల్‌ మీడియా బృందమే కీలకం
పత్రికల కంటే ఎక్కువగా సోషల్‌ మీడియాలో ఏమొస్తోందో ఈ బృందం నిఘా పెడుతుంది. సామాజిక మాధ్యమాల్లో ఏ వార్త చక్కర్లు కొడుతోంది, అది తమకు అనుకూలమా, ప్రతికూలమా.. ఒకవేళ ప్రతికూలమైతే -వైరల్‌ అయిన ఆ వార్తకు కౌంటర్‌ను ఎలా ప్రచారం చేయాలి.. అవసరమైతే టీవీల్లో చర్చా కార్యక్రమాలు ఎలా ప్లాంట్‌ చేయాలి, ప్రింట్‌ మీడియాలో ఎలాంటి కథనం రావాలి.... మొదలైనవి ఈ బృందం నిర్ణయిస్తుంది. సమాజంలో వివిధ స్థాయుల వ్యక్తులు పెట్టే రాజకీయ పోస్టులపై నిఘా ఎక్కువ ఉంటుంది.
 
ప్రభావశీల వ్యక్తులు గానీ, సీనియర్‌ జర్నలిస్టులు గానీ బీజేపీ-అనుకూల విధానంపై ఒక పోస్టు పెడితే దాన్ని పెద్దఎత్తున షేర్‌ చేసే కార్యక్రమమూ సాగుతుంది. రాహుల్‌ గానీ లేక కాంగ్రెస్‌ నేతలెవరైనా గానీ ఒక వివాదాస్పద వ్యాఖ్య చేసినా లేక తప్పటడుగు వేసినా దాన్ని శరవేగంగా తీసుకెళ్లే పని చేపడతారు. కొన్ని కౌంటర్లను అప్పటికప్పుడే సృష్టిస్తారు. కార్టూన్లు, కేరికేచర్లు, తత్సంబంధమైన బాలీవుడ్‌ పాటల పంక్తులూ రెడీమేడ్‌గా వాడే సౌలభ్యం ఉంటుంది. ఎక్సెల్‌ షీట్లు రోజుకు కొన్ని వందల పేజీల మేర తయారవుతాయి. వాటిని క్రోడీకరించి-నిర్దిష్ట రూపం ఇచ్చే బృందం ఇంకొకటి ఉంటుంది. ప్రతి నివేదికా అమిత్‌ షా కార్యాలయానికి వెళ్తుంది. అక్కడ మళ్లీ వడపోత సాగుతుంది. నిరంతర యజ్ఞంలా ఇది సాగుతోంది
Link to comment
Share on other sites

"Biogas production. One of the gases that lends human waste its stench is methane, which, as 13-year-old boys with matches worldwide must know, burns. ... With the right equipment, gas channeled from a container of waste could generate electricity, heat water for homes and industry and cook food on a gas range"

https://www.theguardian.com/environment/2016/jan/16/colorado-grand-junction-persigo-wastewater-treatment-plant-human-waste-renewable-energy

Inka expose ayyindhi chalu..that's why kejri's iit and Sagharika's oxford education doesn't help sometimes anedhi:roflmao:

Link to comment
Share on other sites

4 minutes ago, hydking said:

gas news esukoni digava ankul...?

Educate cheyali ga uncle :dream:

evaro dhandu members reports nokki booths dobbing naa posts bjp ki pro unnai ani, maa 'rajakeeyam' thammudu ni esukomante poyidhi nenu rest theesukoni :donno:

Link to comment
Share on other sites

Just now, Kiran said:

Educate cheyali ga uncle :dream:

evaro dhandu members reports nokki booths dobbing naa posts bjp ki pro unnai ani, maa 'rajakeeyam' thammudu ni esukomante poyidhi nenu rest theesukoni :donno:

Adento 9th wonder modi ki Anni telusu Kani emi cheyadu okavela chesina utterflop schemes kaani bajana papers lo matram chai wala better than iitians ani elevations 

Link to comment
Share on other sites

2 minutes ago, hydking said:

@Kiran biogas is a fact... Do it urself as suggested by Modi Put vessel over a nallah Lets see how much gas pressure u get? 

#Modigaschallenge 

opindia link lone 2 published articles unnai about the same ?

Link to comment
Share on other sites

9 minutes ago, Kiran said:

enthuku go to youtube type anerobic digester or biogas digester, several videos some small scale level too, nee opika?

Avi Anni closed systems but new scientist modi cheppindhi idhi...

DkdkstbVAAI2wCv?format=jpg

As usual twist chesi iit oxford ani bakts divert chesaru ?‍♂️

Link to comment
Share on other sites

12 hours ago, hydking said:

Avi Anni closed systems but new scientist modi cheppindhi idhi...

DkdkstbVAAI2wCv?format=jpg

As usual twist chesi iit oxford ani bakts divert chesaru ?‍♂️

Okasari speech chudu malli he said the vessel was kept into gutter. It can be a closed system depending on where u keep it. Inka ee haters cartoons ye chudali lol

Link to comment
Share on other sites

12 minutes ago, AnnaGaru said:

@kiran bro, Feeku "nenu chusa gujarat lo tea staller annadu" kada......show us that gujarat tea stall where modi saw "cooking gas" from municipal drainage

even rahul baba tweeted on this and feeku can shut all showing proof what he saw

:waiting:

Meeku Gujarat phobia ekkuva ayyindhi, he said kisi chote shehar mein.

raul baba knowledge Rafael deal lo ardham ayyindhi le this is out of his syllabus given his upbringing and brain.

Link to comment
Share on other sites

1 minute ago, Kiran said:

Meeku Gujarat phobia ekkuva ayyindhi, he said kisi chote shehar mein.

raul baba knowledge Rafael deal lo ardham ayyindhi le this is out of his syllabus given his upbringing and brain.

a chote shehar "Drainage pakkana tea stall" chupinchandi...topic close and we will nominate feeku&Tea stall owner for "India got talent" 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...