Jump to content

Pulichintala Project Fill Ayyindha?

Jaitra

Recommended Posts

5 minutes ago, sonykongara said:

Godavari water to Nagarjuna Sagar Right canal, e link purthi ayithe future lo Godavari water tho full ga pulichintala nimukovaccchu anukunta.

that will be like what KCR is doing now with Kaleswaram. cheaper option would be to lift in to Vykunthapuram barrage.

ayina, asalu NS right canal ki lift cheyyataanike ledu water akkada(with current polavaram right canal capacity). 

Link to comment
Share on other sites

54 minutes ago, swarnandhra said:

that will be like what KCR is doing now with Kaleswaram. cheaper option would be to lift in to Vykunthapuram barrage.

ayina, asalu NS right canal ki lift cheyyataanike ledu water akkada(with current polavaram right canal capacity). 

as  prakasam barrage getting flood water,  12,000 cusecs are released to krishna delta canals. this is  the actual requirement of krishna delta.  polavaram rmc capacity at tail end 11,500 cusecs. it is enough just to serve krishna delta.

if  cbn takeup godavari-penna on urgent basis similar to kaleshwaram in telangana, he can complete it in 10-15 years. delay in taking up project leads to escalating land acquisition cost for canals and construction costs.

Link to comment
Share on other sites

46 minutes ago, swarnandhra said:

that will be like what KCR is doing now with Kaleswaram. cheaper option would be to lift in to Vykunthapuram barrage.

ayina, asalu NS right canal ki lift cheyyataanike ledu water akkada(with current polavaram right canal capacity). 

etu right canal ki water ivvalante lift ichayylasinde ga bro adi use chesukovacchuga malli kotha lift enduku

గోదావరి - పెన్నా నదుల అనుసంధానంలో మొదటి అడుగు
31-07-2018 09:31:23
 
636686262842484433.jpg
  • తొలి దశలో హరిశ్చంద్రాపురం నుంచి..
  • నకరికల్లు వరకు నీటి మళ్లింపు
  • 7 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహంతో పైపులైన్‌..
  • గ్రావిటీ కాలువ నిర్మాణం
  • 73 టీఎంసీల నీటిని తరలించి 9.61 లక్షల ఎకరాల..
  • సాగర్‌ ఆయకట్టు స్థిరీకరణ
  • రూ.6,020 కోట్లకు టెండర్లు పిలిచిన జలవనరుల శాఖ
  • 18 నెలల్లో పూర్తికి లక్ష్యం
గుంటూరు/అమరావతి: గోదావరి - పెన్నా నదుల అనుసంధానంలో భాగంగా మొదటి దశలో చేపట్ట బోతున్న ప్రాజెక్టు నిర్మాణానికి తొలి అడుగుపడింది. ఇందుకోసం రూ.6,020 కోట్ల నిధులు అవసరమౌతాయని అంచనా వేస్తున్నారు. పట్టిసీమ/పోలవరం కుడికాలువ ద్వారా వచ్చే గోదావరి వరద నీటిని అమరావతి రాజధాని పరిధిలోని ప్రకాశం బ్యారేజ్‌లో హరిశ్చంద్రాపురం వద్ద నుంచి నకరికల్లు వరకు ఏడు వేల క్యూసెక్కులను తరలించనున్నారు. ఈ నెల 18వ తేదీ వరకు ఈపీసీ పద్ధతిన టెండర్లు స్వీకరించి ఆ తర్వాత అర్హతలను బట్టి ఏజెన్సీని ఖరారు చేస్తారు. మొత్తం 18 నెలల వ్యవధిలో మొత్తం ప్రాజెక్టు పూర్తి చేయడం లక్ష్యంగా పెట్టుకొన్నట్లు అధికారవర్గాలు తెలిపాయి.
 
సాగునీటికి కొరత లేకుండా..
రాష్ట్రానికి జీవనాడిగా పోలవరం ప్రాజక్టుని భావిస్తున్న ప్రభుత్వం దాని ద్వారా ఇప్పటికే గోదావరి - కృష్ణ నదులను తాత్కాలిక పట్టిసీమ పంపుహౌస్‌తో అనుసంధానం చేసింది. పోలవరం ప్రాజెక్టు పూర్తి అయిన తర్వాత కుడికాలువ నీటిని పెన్నా నదికి తీసుకెళ్లి గోదావరి - పెన్నా నదుల అనుసంధానాన్ని కూడా పూర్తిచేసి రాష్ట్రంలో సాగునీటికి కొరత లేకుండా చేయాలనేది లక్ష్యంగా పెట్టుకొంది. ఇందుకు ప్రధాన కారణం కృష్ణా నది పరివాహక ప్రాంతంలో వర్షాలు కురవకపోవడం, కాస్తో, కూస్తో వచ్చిన వరద నీరు ఎగువ రాష్ట్రాల ప్రాజెక్టులను దాటి ముందుకు రావడం లేదు. ఈ నేపథ్యంలో ఏటా రెండు వేల టీఎంసీలకు పైగా వరద నీరు గోదావరి ద్వారా సముద్రంలో కలుస్తున్న నేపథ్యంలో ఆ నీటిని తరలించడం ద్వారా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకోవచ్చని సీఎం చంద్రబాబు బృహత్తరమైన ఆశయానికి నాంది పలికారు.
 
ప్రాజెక్టు తీరు ఇలా..
ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్‌లో నిల్వ అవుతున్న నీరు వద్ద సముద్రమట్టం చూస్తే 15 మీటర్లుగా ఉంది. మరోవైపు నకరికల్లు వద్ద సముద్ర నీటిమట్టం 140 మీటర్లుగా ఉన్నది. ఈ నేపథ్యంలో ఎత్తిపోతల పథకాల ద్వారా 125 మీటర్ల ఎత్తునకు నీటిని పంపింగ్‌ చేసేందుకు ఈ ప్రాజెక్టుని నిర్మించనున్నారు. ప్రాజెక్టు పూర్తి అయితే సాగర్‌ డ్యాం నుంచి కృష్ణానది నీటి విడుదల కోసం ఆయ కట్టు రైతులు ఎదురు చూడాల్సిన పని లేదు. డెల్టా రైతులతో పాటే జూన్‌, జూలై నెలల్లోనే మాగాణి పంటల సాగు చేపట్టొచ్చు.
 
తొలుత హరిశ్చంద్రాపురం వద్ద 7 వేల క్యూసెక్కుల నీటిని పంపింగ్‌ చేయగల ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తారు. అక్కడి నుంచి 10 కిలోమీటర్ల పొడవునా పైపులైన్లలో నీరు ప్రవహిస్తుంది. ఆ తర్వాత 56 కిలోమీటర్ల పొడవునా గ్రావిటీ ఛానెల్‌ నిర్మిస్తారు. ఐదు దశల్లో నీటిని ఎత్తిపోస్తారు. ఇందుకోసం హరిశ్చంద్రాపురంతో పాటు లింగాపురం, గోరంట్ల, భృగుబండ, నకరికల్లు వద్ద పంపుహౌస్‌లు నిర్మిస్తారు. నాగార్జునసాగర్‌ కుడికాలువ 80వ కిలోమీటర్‌ వద్ద నకరికల్లులో గోదావరి - పెన్నా కాలువని అనుసంధానం చేస్తారు. అక్కడే డెలివరీ సిస్టమ్‌ని నిర్మిస్తారు. ఇలా ఏటా 73 టీఎంసీల గోదా వరి నీటిని నాగార్జునసాగర్‌ కుడికాలువకు తరలించడం ద్వారా 9.61 లక్షల ఎకరాల ఆయకట్టుని స్థిరీ కరిస్తారు. దీంతో సాగర్‌ ఆయకట్టులో రైతులు ఎదుర్కొంటున్న సాగునీటి కష్టాలు తొలగిపోతాయి.
 
ఏడాదిన్నరలో పూర్తి చేస్తాం..
గోదావరి - పెన్నా నదుల అనుసంధానం తొలిదశ ప్రాజెక్టు కోసం గత శనివారం టెండర్లు పిలిచాం. ఈపీసీ పద్ధతిన ఏజెన్సీని ఖరారు చేస్తాం. ఇందుకోసం జలవనరుల శాఖ నుంచి పరిపాలన అనుమతి తీసుకోవడం జరిగింది. 18 నెలల వ్యవధిలో ప్రాజెక్టు పూర్తిచేసి సాగర్‌ కుడికాలువ ఆయకట్టు రైతులకు సాగునీరు అందించాలనేది లక్ష్యంగా పెట్టుకొన్నాం. - ఎం.బాబూరావు, జలవనరుల శాఖ ఎస్‌ఈ
 
  •  

49 minutes ago, swarnandhra said:

that will be like what KCR is doing now with Kaleswaram. cheaper option would be to lift in to Vykunthapuram barrage.

ayina, asalu NS right canal ki lift cheyyataanike ledu water akkada(with current polavaram right canal capacity). 

deni ke water lekapothe  godavari - penna ki  water  ela vasthayi

Link to comment
Share on other sites

1 hour ago, sonykongara said:

Godavari water to Nagarjuna Sagar Right canal, e link purthi ayithe future lo Godavari water tho full ga pulichintala nimukovaccchu anukunta.

Annitiki manavallu godavari water aneee antunnaru asalu godavari lo entha water availability undi and polavaram valla manam entha water divert cheyyavachu can any one provide details

Link to comment
Share on other sites

6 minutes ago, sonykongara said:

etu right canal ki water ivvalante lift ichayylasinde ga bro adi use chesukovacchuga malli kotha lift enduku

No, I think you are missing a point (difference in lifting) here.

+125 m lift chesi, gavity dwara(-125m) pulichinatala-prakasam barrage ki teeskocche badulu vykunthapuram lanti barrage ki 20m lift cheste cheap kada.

for example, you want to give 70TMC to NSR canal and 10 TMC to pulichintala. What you are suggesting is lift 80TMC to Nakarekal (+125 meters). What I am suggesting is to lift 10TMC to new barrage directly (+20m not exaxt). later option is cheaper.

Link to comment
Share on other sites

3 minutes ago, krish2015 said:

Annitiki manavallu godavari water aneee antunnaru asalu godavari lo entha water availability undi and polavaram valla manam entha water divert cheyyavachu can any one provide details

ippatiki 500 TMC water sea loki poyayi

Link to comment
Share on other sites

7 minutes ago, krish2015 said:

Annitiki manavallu godavari water aneee antunnaru asalu godavari lo entha water availability undi and polavaram valla manam entha water divert cheyyavachu can any one provide details

yearly 3000 tmc water going to sea which is enough to irrigate 3 crore acres paddy field.

polavaram rmc & lmc combinedly divert 35,000 cusecs. chintalapudi 7,000 cusecs. as per wapcos godavari-penna link canal can be built with capacity 92,000 cusecs(maximum) . godavari delta canal capacity 12,500 cusecs. telangana planning to utilize 72,000 cusecs .

if  11,500 cusecs transferred for 24 hours it is equivalent to 1 tmc.

(35000+7000+12500+92000+72000)/11500 = 19 tmc/day

both ap & tg can utilize maximum 19 tmc/day . depends upon godavari flow utilization may vary in both states on each year.

polavaram will cater to the needs of all 9 coastal districts of ap. from kandaleru cbn planning to lift water to galeru nagari, which will cater to the needs of tirupati, nagari.

once godavari water cater to the needs of coastal districts, krishna water will be diverted to rayalaseema from srisailam.

Link to comment
Share on other sites

2 hours ago, swarnandhra said:

polavaram ayinaka kuda water ledu sony bro. check @ravindras post above. Polavaram right canal is built with capacity enough for existing krishna delta only. 

malli ela plan chesthunaru water lekunda eni vella kottala tho, adi kuda theliyakunda plan chesthunnara govt bhaytaki chebithe vere problems untayi cheppatam leda

Link to comment
Share on other sites

5 hours ago, ravindras said:

as per wapcos godavari-penna link canal can be built with capacity 92,000 cusecs(maximum) .  telangana planning to utilize 72,000 cusecs .

.

Rendu pedda boothu. 

92k link is next to impossible at current situations. 

Link to comment
Share on other sites

3 hours ago, sonykongara said:

malli ela plan chesthunaru water lekunda eni vella kottala tho, adi kuda theliyakunda plan chesthunnara govt bhaytaki chebithe vere problems untayi cheppatam leda

Polavaram "reservoir" nundi single lift to Vykuntapuram. Idea floated back in 2014

Dummugudem-Sagar tailpond link jarigunte Pulichintala super project

Link to comment
Share on other sites

15 minutes ago, sonykongara said:

polavaram right canal capacity ni 30,000 cusecs  ki penchali edi kuduruthundo ledo, leda inkoati canal tovvukovali

No need bro. Current capacity ni full ga vadukunte chalu. 

8-9 k for krishna ( ee year below 7k per day vatchayi)

3-5 k for sagar right lift. 

So total ga 15k teesuku vasthe saripothundi 

by aug end or sep sagar ki water vasthayi kabatti andaraki saripothayi

Link to comment
Share on other sites

9 hours ago, swarnandhra said:

that will be like what KCR is doing now with Kaleswaram. cheaper option would be to lift in to Vykunthapuram barrage.

ayina, asalu NS right canal ki lift cheyyataanike ledu water akkada(with current polavaram right canal capacity). 

bringing godavari Water to Nagarjuna sagar might be somewhat expensive and also should pass thru TG, but a very very good option bro... Vykuntapuram barrage cannot be compared with this.. Sagar dam and Pulichintala can hold lot more water and along with Polavaram can help AP during distress times.

Link to comment
Share on other sites

41 minutes ago, katti said:

sagar ante dabbulu icchi tannichu kovatame, dani joliki pokunda chesukovtam manchidi

Link to comment
Share on other sites

On 8/12/2018 at 9:04 AM, gopi089 said:

It’s balancing reservoir to stabilize the krishna delta. The original idea was feasible 30 years back when we used get enough water  and waste water to sea from sagar. While project kickoff there was no feasible study performed or evaluate previous one. It’s was just built to rob some money during jalayagnam days.

:iagree:

Link to comment
Share on other sites

4 hours ago, AbbaiG said:

Polavaram "reservoir" nundi single lift to Vykuntapuram. Idea floated back in 2014

Dummugudem-Sagar tailpond link jarigunte Pulichintala super project

pulichinthala eppatiki aina super project no doubt andulo,pattiseema entha use avuthundo delta ki pulichinthala kuda anthe use avuthundi

Link to comment
Share on other sites

3 hours ago, rk09 said:

No need bro. Current capacity ni full ga vadukunte chalu. 

8-9 k for krishna ( ee year below 7k per day vatchayi)

3-5 k for sagar right lift. 

So total ga 15k teesuku vasthe saripothundi 

by aug end or sep sagar ki water vasthayi kabatti andaraki saripothayi

9k is not enough bro. maadi oka narumadi endipoyindi already. even krishna district was in trouble until rains this week. FYI, Kommamuru canal(west delta) itself has 9k discharge capacity.

They are claiming 7k lift to NSR not 3-5k as you mentioned. They seems to rely mostly on Munneru and other smaller rivulets for the extra 5k needed for NSR lift. Which may not be there for more than 20 days in a year.

Link to comment
Share on other sites

గతంలో కాల్పులు.. ఇప్పుడు సాగునీరు
‘గతంలో శ్రీకాకుళం జిల్లాలో కాకరాపల్లి, సోంపేటల్లో కాల్పులకు పలువురు బలయ్యారు. మనం వచ్చాక కూడా హిరమండలం రిజర్వాయర్‌ వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. కానీ ప్రజల్లో అవగాహన పెంచి చైతన్యపరిచాం. పోలీసు కేసుల్లో చిక్కుకోకుండా చేశాం. ఇప్పుడా రిజర్వాయర్‌కు వంశధార జలాలు చేరుకోవడంతో అక్కడి ప్రజల్లో ఆనందం అంతా ఇంతా కాదు. మనం ప్రారంభించిన తోటపల్లి రిజర్వాయర్‌ పనులను మనమే పూర్తిచేశాం. శ్రీకాకుళంలో 8.5 లక్షల ఎకరాలకు నీరివ్వడం ఒక చరిత్ర.’
 
శ్రీశైలం నిండుతోంది..
‘శ్రీశైలం రిజర్వాయర్‌లోకి 85శాతం నీరు చేరింది. నాగార్జున సాగర్‌లోకి 52 శాతం వచ్చింది. సాగర్‌ దిగువన వాగులు, వంకల నుంచి ప్రకాశం బ్యారేజీకి నీరు చేరింది. పట్టిసీమ వల్ల జూన్‌లోనే కృష్ణా డెల్టా ఆయకట్టుకు నీరిచ్చాం. వైకుంఠపురం ఎత్తిపోతల పథకం పూర్తయి.. బొల్లాపల్లి రిజర్వయర్‌ సిద్ధమైతే సాగర్‌ ఆయకట్టు, పలనాడు ప్రాంతం, ప్రకాశం జిల్లాల రైతాంగానికి సాగునీటి కొరతే ఉండదు. వీటిని రైతుల్లోకి తీసుకెళ్లాలి. రుణమాఫీతో రైతుల్లో భరోసా నింపడం, ఉచితంగా సూక్ష్మ పోషకాలు, రాయితీపై విత్తనాలు, సకాలంలో ఎరువులు, పంట రుణాలు ఇచ్చి ఏవిధంగా పెట్టుబడులు తగ్గించి వ్యవసాయ లాభసాటి చేశామో వివరించాలి. తోతాపురి మామిడి, కందులు, శనగలు, పత్తి, మిర్చి దిగుబడులకు రేటు లేనప్పుడు మార్కెట్‌ జోక్యంతో ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులను ఎలా ఆదుకుందో గుర్తుచేయాలి. ప్రభుత్వం నాలుగేళ్లలో చేసిన పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత పార్టీ నాయకులు, కార్యకర్తలదే.’నని చంద్రబాబు స్పష్టంచేశారు. కాగా, తొలిసారిగా ఆటో-డిజేబుల్‌ సిరంజిలు అందుబాటులోకి తీసుకొచ్చామని సీఎం శుక్రవారం ట్విటర్‌లో పేర్కొన్నారు. అన్ని క్లినికల్‌ అవసరాలకు వీటినే ఉపయోగిస్తామన్నారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...