Jump to content

‘ఎన్టీఆర్‌’లో మెగాస్టార్ చిరంజీవి కూడా..? 

Recommended Posts

నందమూరి తారక రామారావు బయోపిక్ ‘ఎన్టీఆర్’ షూటింగ్ ఒక రేంజ్‌లో జరుగుతున్న విషయం తెలిసిందే. ఎప్పుడైతే ఈ బయోపిక్ దర్శకుడు క్రిష్ చేతుల్లోకి వచ్చిందో.. అప్పటి నుంచి షూటింగ్‌ని పరుగులు పెట్టిస్తున్నాడు. ఈ చిత్రంలో నటించే నటీనటులను అఫీషియల్‌గా క్రిష్ ప్రకటించకపోయినా.. రోజుకో పాత్ర సోషల్ మీడియాలో పరిచయం అవుతూనే ఉంది. ఈ బయోపిక్‌లో ఎన్టీఆర్‌గా బాలకృష్ణ, ఆయన సతీమణి బసవతారకంగా విద్యాబాలన్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇతర పాత్రలైన ఏఎన్నార్ పాత్రకు అక్కినేని హీరో సుమంత్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాత్రకు దగ్గుబాటి రానా, లక్ష్మీపార్వతి పాత్రకు ఆమని, శ్రీదేవి పాత్రకు రకుల్ ప్రీత్ సింగ్, సావిత్రి పాత్రకు కీర్తిసురేష్‌ కన్ఫర్మ్ అయినట్లుగా అఫీషియల్ సమాచారం.

తాజాగా ఈ సినిమాకి సంబంధించి అసలు సిసలైన వార్త సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. ఎన్టీఆర్ టైమ్‌లోనే టాలీవుడ్‌ని హస్తగతం చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి పాత్ర కూడా ఈ బయోపిక్‌లో ఉంటుందట. అంతేకాదు ఈ పాత్రలో మెగా హీరో వరుణ్ తేజ్‌ని నటింపజేసేందుకు క్రిష్ ప్రయత్నాలు మొదలెట్టాడని టాక్. దీనికి బాలకృష్ణ నుంచి కూడా అనుమతి వచ్చిందని చెబుతున్నారు. క్రిష్ దర్శకత్వంలో ఇప్పటికే వరుణ్ ‌తేజ్ నటించాడు. ఆ పరిచయంతోనే వరుణ్‌ని క్రిష్ ఒప్పించాడని అంటున్నారు. అయితే దీనిపై పెదనాన్న చిరంజీవి నుంచి అంగీకారం వచ్చిన తర్వాత మాత్రమే తాను ఈ పాత్రను చేస్తానని వరుణ్.. క్రిష్‌కి చెప్పాడట. మరి ఈ వార్తలో ఎంత నిజం ఉందనేది తెలియదు కానీ.. ఒకవేళ చిరంజీవి రోల్ కూడా ఇందులో ఉంటే మాత్రం.. ఎన్టీఆర్ బయోపిక్‌ టాలీవుడ్‌ని షేక్ చేయడం ఖాయం.

Link to comment
Share on other sites

1 minute ago, sskmaestro said:

Don’t get me wrong.... he has many grand sons and grand daughters. But a true N fan will feel disgusted to see one from Mega Family doing a role and not our own Tarak.

ohh, thats what you mean. Sorry, I misunderstood. Yes, Jr should do one of the other prominent roles.

Link to comment
Share on other sites

44 minutes ago, sskmaestro said:

Don’t get me wrong.... he has many grand sons and grand daughters. But a true N fan will feel disgusted to see one from Mega Family doing a role and not our own Tarak.

No, you're not wrong.

I would not watch this if Tarak is not there in it in some positive capacity ... he's the one who invigorated the spirit ... 

NTR is larger than life ... but, I want to see Tarak a small part of that legend's history ... 

Link to comment
Share on other sites

19 minutes ago, minion said:

No, you're not wrong.

I would not watch this if Tarak is not there in it in some positive capacity ... he's the one who invigorated the spirit ... 

NTR is larger than life ... but, I want to see Tarak a small part of that legend's history ... 

Yeah.... atleast one frame in that whole movie. Just a glimpse for split second. 

Link to comment
Share on other sites

25 minutes ago, minion said:

I would not watch this if Tarak is not there in it in some positive capacity ... he's the one who invigorated the spirit ... 

I fear you may not watch the movie uncle......manollaki asale egos ekkuva...Mega family members antha visible camaraderie lekapoyina atleast isumanti important projects vishayam llo aiyna working relationships unte bagunnu....

naa (DB) jeevithaaniki emanna asamthrupti migili undhi ante idhe..MS Narayana fishing gifs साठॠà¤à¤®à¥à¤ परिणाम

Link to comment
Share on other sites

12 minutes ago, chsrk said:

I hope the people involved go beyond their basic instincts ... 

Two of the most I respect are on this project ... Balayya and Kris ... they'll do the right thing ... 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...