Jump to content

Archived

This topic is now archived and is closed to further replies.

sonykongara

ముఖ్యమంత్రి తపనకు చలించిన బెజవాడ ఆటోడ్రైవర్‌

Recommended Posts

ముఖ్యమంత్రి తపనకు చలించిన బెజవాడ ఆటోడ్రైవర్‌
11-08-2018 11:10:14
 
636695826137940158.jpg
అమరావతి: రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి పడుతున్న తపన, కృషికి స్పూర్తి పొంది ఓ ఆటోడ్రైవర్‌ రాజధాని నిర్మాణానికి రూ.1,28,575 విరాళాన్ని వెలగపూడిలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందజేశారు. విజయవాడ మాజీ కార్పొరేటర్‌ పి.శివసాయి ప్రసాద్‌తో కలిసి ఈ చెక్కును అందజేశారు. ఈ నేపథ్యంలో ఆటోడ్రైవర్‌ పి.సురేష్‌బాబు మాట్లాడుతూ తను సొంతంగా ఆటో నడుపుకుంటూ ఒక్కో రూపాయి పొదుపు నుంచి ఉదారతతో విరాళమిచ్చానని చెప్పారు. ఈ సందర్భంగా సురేష్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు. ఇతనిని ఆదర్శంగా తీసుకుని ఎక్కువమంది రాజధాని నిర్మాణంలో పాలుపంచుకోవాలని సీఎం ఆకాంక్షించారు.

Share this post


Link to post
Share on other sites

  • Recently Browsing   0 members

    No registered users viewing this page.

×