Jump to content

Rajya Sabha Deputy Chairman: NDA-125 , UPA - 105


Amaravati

Recommended Posts

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో తొలుత దూరంగా ఉండాలని భావించిన టీఆర్ఎస్ పార్టీ ఆఖరి నిమిషంలో ఎన్డీయే అభ్యర్ధికి ఓటు వేయడం సంచలనానికి దారితీసింది. డిప్యూటీ చైర్మన్ ఎన్నికలో వ్యవహారించాల్సిన తీరుపై రాజ్యసభ సభ్యులు ఢిల్లీలోని కేశవరావు నివాసంలో ఉదయం సమావేశమయ్యారు. అనంతరం పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ నిర్ణయం ప్రకారం నడుచుకోవాలని తీర్మానించారు. ఆ తర్వాత కొద్దిసేపటికి ఎన్నికకు దూరంగా ఉండాలని కేసీఆర్ నుంచి సభ్యులకు ఆదేశాలందినట్లు వార్తలొచ్చాయి. కాగా... ఓటింగ్‌కు మొత్తం 232 మంది సభ్యులు పాల్గొన్నారు. వీరిలో ఇద్దరు సభ్యులు సభకు వచ్చినప్పటికీ ఓటు వేయలేదు. అలాగే వైసీపీ, పీడీపీ, ఆప్‌ సభ్యులు ఓటింగ్‌కు దూరంగా ఉండగా తొలుత ఓటింగ్ దూరంగా ఉండాలని భావించిన టీఆర్ఎస్ సభ్యులు చివరి నిమిషంలో ఎన్డీయే అభ్యర్ధి హరివంశ్‌కు ఓటేయడం గమనార్హం. ఎన్డీయే అభ్యర్థి హరివంశ్‌(జేడీయూ)కు 125ఓట్లు రాగా.., విపక్షాల అభ్యర్థి హరిప్రసాద్‌(కాంగ్రెస్‌)కు 105 ఓట్లు వచ్చాయి. దీంతో హరివంశ్ ఎన్నికైనట్లు ప్రకటించారు. ఇదిలా ఉండగా ఓటింగ్‌కు దూరంగా ఉంటామని ప్రకటించిన టీఆర్ఎస్ పార్టీ చివరి నిమిషంలో ఎన్డీయే అభ్యర్ధికి మద్దతివ్వడంపై పలు ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.

Link to comment
Share on other sites

13 minutes ago, nvkrishna said:

Why no surveys about Telangana situation are not coming?

Curious to see how muslims will vote in 2019?

Congress is not in a position to catch the current situation in Telangana, Most of the congress leaders are pupets of KCR

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...