Jump to content

Jaffas another U turn


Recommended Posts

ninnati daka rechhipoyaru.. We voted against BJP ani. Now they decided to boycott the election. We consider both national Parties equally.

Modi & Shah gave warning anukunta...

డిప్యూటీ వార్: ఎవరికీ మద్దతివ్వం.. వైసీపీ కీలక నిర్ణయం!
న్యూఢిల్లీ: రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక విషయంలో వైసీపీ తన నిర్ణయం మార్చుకుంది. రాజ్యసభ ఉపసభాపతి ఎన్నికలో ఎన్డీయేకు వ్యతిరేకంగా ఓటు వేస్తామని బుధవారం ప్రకటించిన వైసీపీ.. ఇప్పుడు ఏ పార్టీకీ మద్దతు ఇవ్వబోమని తాజాగా ప్రకటించింది. విపక్షాల నుంచి ప్రాంతీయ పార్టీల అభ్యర్థి నిలబడితేనే ఎన్డీయేకు వ్యతిరేకంగా ఓటు వేయాలని తమ అధినేత జగన్‌మోహన్ రెడ్డి చెప్పారని, కానీ విపక్షాల అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీకి చెందిన హరిప్రసాద్ పేరును ప్రతిపాదించడంతో ఓటింగ్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించినట్లు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తెలిపారు. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ రెండూ ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేశాయని, ఆ పార్టీలకు తాము ఎలాంటి మద్దతు ఇవ్వబోమని విజయసాయి స్పష్టం చేశారు.
 
 

 
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...