Jump to content

PIYUSH GOYAL & GVL

MVS

Recommended Posts

కేంద్రమంత్రి, జీవీఎల్‌ను కడిగిపారేసిన టీడీపీ నేతలు
07-08-2018 21:53:51
 
636692756306279530.jpg
న్యూఢిల్లీ: రైల్వే జోన్‌ అంశంపై కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌తో టీడీపీ ఉత్తరాంధ్ర ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేల సమావేశం రసాబాసగా ముగిసింది. సమావేశంలో బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహా రావుతో టీడీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. కేంద్రమంత్రిని సైతం ఈ సమావేశంలో కడిగిపారేశారు. దీంతో సమావేశంలో కొద్దిసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. నాలుగేళ్లయినా రైల్వేజోన్‌ ఎందుకు ఇవ్వలేదని టీడీపీ నేతలు ప్రశ్నించారు. రైల్వే‌జోన్ ఎప్పుడిస్తారో నిర్దిష్ట గడువు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. వీరి డిమాండ్‌కు స్పందించిన పీయూష్ గోయల్.. టాస్క్‌ఫోర్స్ కమిటీ నివేదిక అనంతరం.. రైల్వేజోన్‌పై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. దీనికి సంతృప్తి చెందని టీడీపీ నేతలు పీయూష్ గోయల్ ఆఫీసు ఎదుట ధర్నాకు దిగారు.
Link to comment
Share on other sites

1 minute ago, sonykongara said:

Ah gvl gadito patu ah haribabu gadini kuda akkade padesi tengalsindi musti edavalni 

Link to comment
Share on other sites

Why is kutumbarao crying?

why cant govt put  a case of gvl? 

Is he(kutumba rao) trying to persuade or negotiate that ap has not done anything wrong with PD accounts? If he is confident why dont they try to expose him in courts, for bringing down govt's reputation?

Link to comment
Share on other sites

1 hour ago, Nfdbno1 said:

Why should kutumbarao put a case if anything is wrong let gvl put a case & prove that govt is wrong.. 

Link to comment
Share on other sites

రైల్వే జోన్‌ విషయంలో టీడీపీ కేంద్రం పై పోరాటం ఉదృతం చేసింది. కేంద్రం స్పందించక పోవడంతో పార్లమెంట్‌ సభ్యులతో కలిసి పోరాటం చేయాలని నిన్న ఢిల్లి వెళ్లారు. ప్రజలందరూ పోరాటానికి సిద్ధమయ్యారని, రైల్వే జోన్ ఇవ్వాల్సిందే అంటూ, రైల్వే మంత్రికి వివరించడానికి ఢిల్లీ వెళ్లారు. రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌ 6 గంటలకు అపాయింట్‌ మెంట్‌ ఇవ్వడంతో పార్లమెంట్‌ సమావేశాలు పూర్తయ్యాక టీడీపీ ఎంపీలు, ఉత్తరాంధ్ర నాయకులతో కలిసి రైల్వే భవన్‌కు చేరుకున్నారు. 8 గంటల వరకూ వేచి చూసినా రైల్వే మంత్రి రైల్‌ భవన్‌కు చేరుకోలేదు. ఇచ్చిన అపాయింట్‌మెంట్‌కు రెండు గంటల తర్వాత పీయూష్‌ గోయల్‌ అక్కడికి చేరుకున్నారు.

gvl 08082018 4

అప్పటికే తీవ్ర నిరుత్సాహం, అసంతృప్తితో ఉన్న ఎంపీలు, నాయకులు మంత్రికి తమ గోడు వెళ్లబోసుకున్నారు. పీయూష్‌ గోయల్‌తో పాటు అక్కడే ఉన్న బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్‌ నరసింహారావు ఈ వ్యవహారంలో కలుగజేసుకున్నారు. జోన్‌ వరకూ తాను సమర్థిస్తున్నానని, కానీ వెనుకబడిన జిల్లాల నిధుల విడుదల, వెనక్కి తీసుకవడంపై చేస్తున్న ఆరోపణలు మాత్రం తప్పు అంటూ జీవీఎల్‌ చెప్పుకొచ్చారు. అప్పటికే జీవీఎల్‌ వ్యవహారంపై ఆగ్రహంతో ఉన్న టీడీపీ ఎంపీలు, ఉత్తరాంధ్ర నాయకులు ఒక్కసారిగా ఆయనపై విరుచుకు పడ్డారు.

gvl 08082018 2

రైల్వే మంత్రిని తమ సమస్యల గురించి అడుగుతుంటే, మధ్యలో మీకేం సంబంధమంటూ జీవీఎల్‌ఎన్‌ ఆగ్రహం వ్యక్తం చేయడంతో పరిస్థితి గందరగోళంగా మారింది. ఏం జరుగుతోందో తెలియని అయోమయ స్థితిలో ఉన్న మంత్రి పీయూష్‌ గోయల్‌ తన సీటులో నుంచి లేచి నిలబడ్డారు. విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి కలుగజేసుకుని వారిని శాంతిపజేశారు. ‘‘ఆంధ్రకు ద్రోహం చేయాలని చూస్తే మిమ్మల్ని రాష్ట్రంలో తిరగనివ్వరు’’ అని కళా వెంకట్రావు పేర్కొనగా... ‘ను వ్వేం చేస్తావ్‌’ అని జీవీఎల్‌ ప్రశ్నించారు. తాను మాట్లాడి తీరతానని తేల్చిచెప్పారు. దీంతో టీడీపీ నేతలు మరింత మండిపడ్డారు. ‘యూపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మీకు... ఏపీతో ఏం సంబంధం?’ అని ప్రశ్నించారు. రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నారని విమర్శించారు.

gvl 08082018 3

మాటామాటా పెరగడంతో విశాఖ ఈస్ట్ ఎమ్మల్యే వెలగపూడి రామకృష్ణకు, జీవీఎల్ కు తీవ్ర వాగ్వివాదం జరిగింది. ఒకానొక దశలో, వెలగపూడి రామకృష్ణ, జీవీఎల్ మీదకు దూసుకొచ్చారు. అక్కడ ఉన్న అశోక్ గజపతి రాజు, ఆపకపోయి ఉంటే, జీవీఎల్ పై దెబ్బలు కూడా పడేవని అంటున్నారు. చివరికి జీవీఎల్‌, హరిబాబును పీయూష్‌ అక్క డి నుంచి తన కార్యాలయంలోకి తీసుకెళ్లారు. దీంతో సమావేశం అర్ధాంతరంగా ముగిసింది. గోయల్‌, జీవీఎల్‌ వైఖరికి నిరసనగా టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రైల్‌ భవన్‌ కార్యాలయం ముందు ధర్నా చేశారు. టీడీపీ నేతలకు సమయం కేటాయించేందుకు పీయూష్‌ రోజంతా మొరాయించారు. చివరికి సమయం కేటాయించినా... రెండుగంటలు నిరీక్షించేలా చేశారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...