Jump to content

Rajyasabha PAC member election results


nvkrishna

Recommended Posts

పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ సభ్యుడిగా టీడీపీ అభ్యర్ధి ఎన్నిక
06-08-2018 16:53:34
 
636691712130222755.jpg
ఢిల్లీ: పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ సభ్యుడిగా సీఎం రమేష్‌ ఎన్నికయ్యారు. 106 ఓట్లతో టీడీపీ ఎంపీ రమేష్ గెలుపొందారు. 69 ఓట్లతో బీజేపీ ఎంపీ భూపేంద్రయాదవ్ ఎన్నికయ్యారు. విపక్ష పార్టీలైన కాంగ్రెస్‌, అన్నాడీఎంకే, సీపీఎం, సీపీఐలు రమేష్‌కు ఓటేశాయి. సీఎం రమేష్ ఏపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. రాజ్యసభలో ఆయన ఏపీకి జరుగుతున్న అన్యాయంపై తన గళాన్ని విప్పుతున్నారు. విభజన హామీల అమలుపై రాజ్యసభ వేదికగా కేంద్రాన్ని నిలదీస్తున్నారు. అంతేకాదు కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలంటూ 11 రోజుల పాటు దీక్ష చేశారు. దీక్ష విరమించడం మంచిదని వైద్యులు చెప్పినప్పటికీ ఎంపీ తన దీక్షను కొనసాగించారు. ప్లాంట్‌ వచ్చే వరకు పోరాటం ఆగదని అప్పట్లో స్పష్టం చేశారు. సీఎం రమేష్ దీక్షకు ఎంపీలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు సంఘీభావం తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తి మేరకు ఆయన దీక్షను విరమించారు.
Link to comment
Share on other sites

8 minutes ago, narens said:

 

Just symbolic victory.

normal rule: When 2 seats are vacant, one goes to party in power & other goes to opposition

But, amit shah decided to contest for both seats. opposition united & supported TDP candidate.

Amit shah did not seek even support of AIADMK, TRS etc..

 

Link to comment
Share on other sites

1 hour ago, nvkrishna said:

Just symbolic victory.

normal rule: When 2 seats are vacant, one goes to party in power & other goes to opposition

But, amit shah decided to contest for both seats. opposition united & supported TDP candidate.

Amit shah did not seek even support of AIADMK, TRS etc..

 

4

Maybe a symbolic victory margin in AP for 2019....106 (TDP) vs 69 (NDA)

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...