Jump to content

Kutumba Rao


Recommended Posts

వీఎల్‌ ఎంపీ అని ఊరుకుంటున్నాం: కుటుంబరావు
06-08-2018 19:54:35
 
636691820746210866.jpg
విజయవాడ: బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావుకు పీడీ ఖాతాలంటే ఏంటో తెలుసా అంటూ ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు సూటిగా ప్రశ్నించారు. పీడీ ఖాతాలపై జీవీఎల్‌కు కనీస అవగాహన లేదని, బీజేపీ నేతల తీరు కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఉందని ఎద్దేవాచేశారు. అన్ని రాష్ట్రాలు పీడీ ఖాతాలను నిర్వహిస్తాయని, స్థానిక నిధులు దుర్వినియోగం కాకుండా పీడీ ఖాతాలు ఓపెన్‌ చేస్తామని తెలిపారు. ఉమ్మడి ఏపీలో 72,652 పీడీ ఖాతాలు ఉన్నాయని, 14వ ఆర్థికసంఘం నిధుల కోసం, అదనంగా ఏపీ 13199 పీడీ ఖాతాలను ఓపెన్‌ చేసిందని కుటుంబరావు వెల్లడించారు. గుజరాత్‌లో 29వేలు, పశ్చిమబెంగాల్‌లో34వేల బ్యాంక్‌ ఖాతాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. బ్యాంక్‌ ఖాతాల్లో వేస్తే నిధులు దుర్వినియోగం అవుతాయని, అసత్య ఆరోపణలు చేసిన వారిపై కేసులు పెట్టే దిశగా ఆలోచిస్తున్నామని తెలిపారు. జీవీఎల్‌ కుల ప్రస్థావన తీసుకొస్తున్నారని, ఆయన రాజ్యసభ ఎంపీ అని ఊరుకుంటున్నామని కుటుంబరావు హెచ్చరించారు.
Link to comment
Share on other sites

19 minutes ago, curiousgally said:

Todays ragging in ABN discussion too much asala. Bjp spokesperson ni 'PD account definition cheppu, then we will start disco' ani start chesaaadu. As usual they had no clue of what it was. Ilaanti vallu inko 4 ppl vuntey, channels ki kooda raaru bjp spokespersons.

Eroju :terrific: abn discussion 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...