Jump to content

started to catch people sentiments...


SREE_123

Recommended Posts

Last four years having good rains...only this is proble...esp in rayalaseema...that too...Kadapa...where they voted YCP.....

But YCP started sentiment gaming....TDP should counter this...

 

కరువు...చంద్రబాబు...కవల పిల్లలు: రోజా
02-08-2018 11:14:01
 
636688052420691787.jpg
తిరుమల: ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా మరోసారి విమర్శలు గుప్పించారు. చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీని స్వాగతిస్తూ.. ప్రధాని మోదీ, జైట్లీని పొగుడుతూ అసెంబ్లీలో తీర్మానం చెయ్యలేదా? ప్రశ్నించారు. బీజేపీతో లాలూచీపడి ఏపీ హక్కులను తాకట్టుపెట్టారని రోజా ఆరోపించారు. ప్రత్యేక హోదా కోసం వైసీపీ ఆందోళనలు చేయడం వల్లే బాబు యూటర్న్ తీసుకున్నారని విమర్శించారు. కరువు...చంద్రబాబు...కవల పిల్లలని రోజా వ్యాఖ్యానించారు. రమణదీక్షితులను విధుల్లోకి తీసుకోవాలని...టీటీడీని ఆర్టీఐ పరిధిలోకి తేవాలని డిమాండ్ చేశారు. వెయ్యికాళ్ల మండపం పునర్నిర్మాణంపై కోర్టును ఆశ్రయిస్తామని ఎమ్మెల్యే రోజా తెలిపారు.

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...