Jump to content

పల్నాటి సింహం యరపతినేని

Recommended Posts

పల్నాటి సింహం

గుంటూరు జిల్లా గురజాల పల్నాటి పౌరుషానికి ప్రతీక. అక్కడ ఎదఎదలో ఎగిరే పతాక ఎరపతినేని శ్రీనివాసరావు. ఈసారి గురజాల టీడీపీకి ఏక పక్షం కాబోతోంది. తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మలిచారు ఎమ్మెల్యే యరపతినేని. ఆయనను ధీటుగా, సమర్థవంతగా ఎదుర్కోవటంలో వైసీపీ అభ్యర్థి కాసు మహేష్‌రెడ్డి ముందే చేతులు ఎత్తేసారు. నాన్‌లోకల్‌ అయిన కాసు మహేష్‌ను ఇక్కడి అభ్యర్థిగా జగన్‌ ప్రకటించినా జనం కాదు కదా వైసీపీ వాళ్లే ఆమోదించట్లేదు. మాస్‌ లీడర్‌ అయిన యరపతినేని ప్రభంజనాన్ని వైసీపీ అక్కడ తట్టుకోలేకపోతోంది.

వైసీపీకి పట్టున్న గ్రామాల్లో యరపతినేని మకాం వేసి మరీ పట్టు సాధిస్తున్నారు. ఆ గ్రామాలకు అడిగిందే తడవుగా అభివృద్ధి రుచి చూపిస్తున్నారు. వైసీపీ అభ్యర్థి, మాజీ మంత్రి కాసు కృష్ణారెడ్డి కుమారుడు కాసు మహేష్‌రెడ్డి ఇంత వరకు ఆ నియోజకవర్గంలో పాగా వేయలేకపోయారు. ఆడపా దడపా మొక్కుబడి పర్యటనలు చేసి చేతులు దులుపుకుంటున్నారు. రాజకీయంగా, ఆర్థికంగా, అంగబలం ఉన్నప్పటికీ ఎమ్మెల్యే యరపతినేని దాటికి విలవిలలాడిపోతోంది. కుల, మత, రాజకీయాలకు అతీతంగా గర్బిణి స్త్రీలకు సీమంతం చేయించారు. వృద్ధులకు షష్టిపూర్తి మహోత్సవం నిర్వహించి అహో అనిపించుకున్నారు. హజ్‌ యాత్రలకు వెళ్లే వారికి లక్షచొప్పున ఆర్థికసాయం చేశారు. ఇవన్నీ సొంత ఖర్చులతోనే. ఈ మూడేళ్ల కాలంలో వైసీపీ బలం ఉన్న గ్రామాల్లో ఓటర్లల్లో చీలిక తేగలిగారు యరపతినేని. నియోజ‌క‌వ‌ర్గంలో కీల‌క‌మైన బుగ్గవాడు రిజ‌ర్వాయ‌ర్ సామ‌ర్థ్యాన్ని 2 టీఎంసీల నుంచి 5 టీఎంసీల‌కు విస్తరిస్తూ రూ. 420 కోట్లు మంజూరు చేయించారు.

ఈ రిజ‌ర్వాయ‌ర్ గుంటూరు, ప్రకాశం జిల్లాల‌కు తాగు, సాగు నీరు కూడా అందిస్తుంది. నియోజ‌క‌వ‌ర్గంలో సాగుకు కీల‌కమైన సాగ‌ర్ కాల్వల ఆధునికీక‌ర‌ణ‌కు రూ.100 కోట్లు మంజూరు చేయించారు. పులిచింత‌ల ప్రాజెక్టు నిర్వాసితుల‌కు ప్రభుత్వం ఇచ్చిన ప‌రిహారం కాకుండా ఆయ‌న సీఎంతో మాట్లాడి అద‌నంగా రూ. 100 కోట్లు మంజూరు చేయించారు. యరపతినేనికి ఇమేజ్‌ 2014తో పోలిస్తే ఇప్పుడు మరింత పెరిగింది. ప్రజల్లో కించిత్ వ్యతిరేకత లేదు. మరోపక్క వైసీపీ దివాళ స్థితిలో ఉంది. యరపతినేని వ్యతిరేకవర్గాలు వైసీపీలో పక్కకు తప్పుకున్నాయి. గుంటూరు జిల్లాలో ఉండే అన్ని టీడీపీ గ్రూపులకు ఇష్టుడు. వైసీపీ అభ్యర్థికి కాదు ఏకంగా జగన్‌కే సవాల్‌ విసిరే సత్తా ఉన్నోడు. టీడీపీకి బారాబర్‌ భారీ మెజార్టీతో గెలిచే సీటు ఇది. కావాలంటే రాసి పెట్టుకోవచ్చు.

తాము ప్రచారం చేయకుండానే గెలుస్తామనే ధీమా కాసు కుటుంబానికి ఉండేది. దాన్ని ఒకప్పుడు కోడెల దెబ్బకొట్టగా…గురజాలలో యరపతినేని పూర్తిగా దెబ్బకొట్టారు. ఈ నేపథ్యంలో కాసు కుటుంబం గురజాలలో పోటీ చేస్తారా…? ఒక వేళ జగన్‌ బలవంతంపై పోటీకి దిగినా యరపతినేని ని ఢీ కొట్టగలరా..? అనే అనుమానం ఆ కుటుంబం సానుభూతిపరుల నుంచే వ్యక్తం అవుతుంది. యరపతినేని’ తిరిగి విజయం సాధిస్తారా..? అని గ్రామాల్లోని వ్యక్తులను అడిగితే మీరలా అడగొద్దుసార్‌…! ‘యరపతినేని’కి మెజార్టీ ఎంత…? అని అడగండి…అని చెబుతున్నారంటే అక్కడ ఆ నియోజకవర్గాన్ని టిడిపికి కంచుకోటగా ‘యరపతినేని’ మలచారో స్పష్టం అవుతుంది.

Link to comment
Share on other sites

1 minute ago, Raaamu said:

last few years gaa Gurajala tirigadu le, marala ack to NRT. panthaaniki poyi vunnadanthaa pogottukunna only YCP MLA emaiipotado. Doctor gaa vunnappude baguntetodu.

valla vellatam istam ledu, last time kuda jagga mp isthamu annadu valla ki istam ledu etu odipothamu ani mla kavalai ante dobbeyamannadu jagga, TDP loki try chesadu kudrala anduke ycp loki poyadu kani valla ki NRT meda ne undi, kulam ki kuda kasu valla meda ne undi kuthi ippudu unna mla ki seat kastam anukunta

Link to comment
Share on other sites

27 minutes ago, sonykongara said:

valla vellatam istam ledu, last time kuda jagga mp isthamu annadu valla ki istam ledu etu odipothamu ani mla kavalai ante dobbeyamannadu jagga, TDP loki try chesadu kudrala anduke ycp loki poyadu kani valla ki NRT meda ne undi, kulam ki kuda kasu valla meda ne undi kuthi ippudu unna mla ki seat kastam anukunta

But keeping political affiliations aside, common neutral people(projects, builders kadu) ki Mahesh reddy meeda manchi opinion saying that, he will do works with out hesitation or commissions. 

Political ga always against TDP cadre.

Link to comment
Share on other sites

2 minutes ago, Raaamu said:

vadu kuda tisukuntadu kakapothe CI, officers dawara vasuvulu chesevadu, e daridrudu valla ni kuda nammkunda adigesariki leki ayyindi anthe

Link to comment
Share on other sites

mahesh gadu last time TDP loki try chesadu sujana call chesadu kodela ki miki athani  tho unna problem emiti ani  adigadu,vallu vasthe malli 30 years ki venakki pothamu nenu opppkonu vadana pettukunnadu lekapothe last time vacche vadu ,esari ycp nrt mla seat ivvakapothe TDP loki vacche chance undi

Link to comment
Share on other sites

8 minutes ago, sonykongara said:

mahesh gadu last time TDP loki try chesadu sujana call chesadu kodela ki miki athani  tho unna problem emiti ani  adigadu,vallu vasthe malli 30 years ki venakki pothamu nenu opppkonu vadana pettukunnadu lekapothe last time vacche vadu ,esari ycp nrt mla seat ivvakapothe TDP loki vacche chance undi

Hardcore TDP cadre at NRT will not vote for Kasu at any cost

Link to comment
Share on other sites

Just now, sonykongara said:

sivaram ni  chusaka ippudu antha ibbandi padaru anukutuuna, sivaram chuttu undevallu kuda lopala kopam thone unnaru vallau kuda veyyaru sivaram ki isthe

Yeah, but kasu antey adoka anti emotion manollaku 

Link to comment
Share on other sites

2 minutes ago, Raaamu said:

Yeah, but kasu antey adoka anti emotion manollaku 

TDP mukyam kadha NRT seat kottali ante reddy ki isthe manchidi,kodela ki seat kastam anukutunna, nanasam chesaru koduku kuturu kalasi valla ki ipppatiki kuda siggurala intha bad ayyamu ani,last time NRT isthe poyedi etu odipoyevallu, STP anna bagundedi ippudu 2 seats nasanam chesaru, NRT,STP kotha valla ki ivvaki ivvali lekapothe NRT MP lesthundi villa valla,

Link to comment
Share on other sites

37 minutes ago, sonykongara said:

Hmm. No comment. Local lo party entha imp o kulam kuda same. But kodela kashtam.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...