Jump to content

JS and YSRCP


Recommended Posts

Jagan kavalane kaapulaki against ga statements isthanadu ani naa dbt.. so that kaapu vote will not split between JS and YSRCP...antha okkallake gudutharu ani valla feeling anukuntana.. so that wg and eg lo JS koni seats thisukosthe YSRCP rayalaseema etc chusukovachu ani yemo.. mean while BC and balija kuda happy avautharu ee angle lo kuda think cheyali

Link to comment
Share on other sites

12 minutes ago, Ramarajyam said:

Jagan kavalane kaapulaki against ga statements isthanadu ani naa dbt.. so that kaapu vote will not split between JS and YSRCP...antha okkallake gudutharu ani valla feeling anukuntana.. so that wg and eg lo JS koni seats thisukosthe YSRCP rayalaseema etc chusukovachu ani yemo.. mean while BC and balija kuda happy avautharu ee angle lo kuda think cheyali

ఆపరేషన్ గరుడ ప్లాన్ - బి... జగన్ ఏమి పిచ్చోడై ఇలా మాట్లాడటం లేదు...   తూర్ప గోదావరి జిల్లాలోనే, పవన్ పై పర్సనల్ అటాక్ చెయ్యటం, కాపులకు రిజర్వేషన్ ఇవ్వను అని చెప్పి, కాపులను రెచ్చగొట్టటం.. ఇవన్నీ జగన్ ఏమన్నా పిచ్చోడు అయ్యి చేస్తున్నాడా ? జగన్ కు మరీ అంత రాజకీయ పరిణితి లేదు అనుకోవాలా ? దీని వెనుక పెద్ద స్టొరీనే ఉంది. ఇది కూడా ఆపరేషన్ గరుడలో భాగమే, కాకపోతే ప్లాన్ మారింది అంతే.. పవన్, జగన్ తో బీజేపీ ప్రధానంగా చెయ్యాలి అనుకుంది, రాష్ట్రంలో కుల గొడవలు రేపి, చంద్రబాబుని టార్గెట్ చెయ్యటం. దీని కోసమే పవన్ కళ్యాణ్ పదే పదే చంద్రబాబుని, లోకేష్ ని రెచ్చగొట్టాడు. పవన్ పై వ్యతిగత విమర్శలు చెయ్యాలనే ప్లాన్ వేసారు. కాని తెలుగుదేశం పార్టీ, చాలా పరిణితిగా వ్యవహరించింది. ఇప్పుడే కాదు, మొదటి నుంచి, వాళ్ళ స్చూలే అంత.. ఇక్కడ పవన్ తో కుల గొడవలు రెచ్చగోడదాం అనే ప్లాన్ వొర్క్ అవుట్ అవ్వలేదు. అందుకే ఆపరేషన్ గరుడ ప్లాన్ - బి ని వెంటనే అమలు పరుస్తుంది బీజేపీ..కాపు, రెడ్డి ఓటు పోలరైజేషన్.. పవన్ పై పదే పదే పర్సనల్ అటాక్ చెయ్యటం, కాపులకు నేను వ్యతిరేకం అనే భావన జగన్ కలిగిస్తున్నాడు. తద్వారా, కాపులు అంతా కన్సాలిడేట్ అవ్వాలని, వారంతా పవన్ వైపు రావాలనేది వ్యూహం. ఇక రెడ్డి ఓటింగ్ మెజారిటీ జగన్ కు ఎలాగూ ఉంది... పవన్, తెలుగుదేశం మధ్యలో కాపు ఓట్లు ఎలాగూ చీలిపోతాయి, తనకు ఎలాగూ వాళ్ళు వెయ్యరు అని జగన్ కు తెలుసు, అందుకే తెలుగుదేశం వైపు ఉండే కాపులని కూడా కుల పరంగా రెచ్చగొట్టి, అందరినీ పవన్ వైపు తిప్పే ప్లాన్... ఇక ప్లాన్ ప్రకారం రేపో మాపో, జగన్ బీసీల తరుపున మాట్లాడతాడు. మీ కోసం, కాపు రిజర్వేషన్ కూడా వదులుకున్నా అంటాడు. కొన్ని బీసి సంఘాలు వచ్చి, జగన్ కు మద్దతు తెలుపుతాయి. తరువాత, కాపులకి, బీసిలకు మధ్య చిచ్చు పెడతారు. తద్వారా, తెలుగుదేశం పార్టీకి స్ట్రాంగ్ వోట్ బేస్ అయిన బీసిలను కొంత మేరకు దూరం చేసే ఎత్తుగడ ఇది..దీంట్లో జగన్ కు లాభం ఉంది. చివరకు బీజేపీ, జగన్ చేతిలో బకరా అయ్యేది మాత్రం పవన్ కళ్యాణ్... కాపుల్లో మూడు పోలరైజేషన్స్ ఉన్నాయి. ఒకటి ట్రెడిషనల్ స్ట్రాంగ్ కాంగ్రెస్ ఓట్ బేంక్ (కృష్ణా, గుంటూర్, ప్రకాశం), రెండు ట్రెడిషనల్ స్ట్రాంగ్ తెదేపా బేంక్ (గోదావరి, ఉత్తరాంధ్ర, సీమ, నెల్లూరు), మూడు రాష్ట్రవ్యాప్తంగా మెగా ఫ్యామిలీ ప్రభావితం చేయగలిగిన యువ అభిమానులు. తెదేపాని వ్యతిరేకించే ట్రెడిషనల్ కాంగ్రెస్ కాపులకి రాజ్యాధికారం కంటే తెదేపాని గద్దె దించడమే ముఖ్యం. పవన్ తెదేపాని ఓడించలేడు, ముఖ్యమంత్రి అవలేడు కనుక తన పల్లకీ మోయడంతప్ప వాళ్ళకి వేరు దారి లేదని జగన్ ధీమా. ఎందుకంటే వీళ్ళే 2009 లో చిరంజీవికి దెబ్బేసి వైఎస్ రెడ్డికి గుద్దారు. అందుకే పవన్ ని తిట్టినా, రిజర్వేషన్లు లేవు పోండి అన్నా సరే వాళ్ళు తనకి దాసోహమే అని జగన్ కాలుక్యులేట్ చేసుకున్నాడు. ఈ మొత్తం డ్రామాలో చివరకు పవన్ కళ్యాణ్ ఒక పావుగానే మిగిలిపోతాడు. తెలుగుదేశం గెలిచినా, ఏదన్న అద్భుతం జరిగి జగన్ గెలిచినా, పవన్ కళ్యాణ్ మళ్ళీ తన అన్న లాగే వెళ్ళి సినిమాలు తీసుకోవటమే. పవన్ కు దీంట్లో పోయేది కూడా ఏమి లేదు, దానికి వేరే లెక్కలు ఉన్నాయి. అంతా అమిత్ షా మాయ... అయితే, అమిత్ షా, మోడీ, జగన్, పవన్, చంద్రబాబు కంటే, ప్రజలు చాలా తెలివిగలవారు, అన్నీ గమనిస్తున్నారు... వాళ్ళే సరైన నిర్ణయం తీసుకుంటారు.

Link to comment
Share on other sites

3 hours ago, ravi.ntr2ntr said:

Ivalenu ani chepina Jagan statement vala istam ani chepina CBN nu pakanapeti JS ki ela vestaru asalu ... Poni JS emina istam ani announce chesindaaa... Mana valu mari negative thinking ki velipotunaru ani naa yokka idi

Janaalu edo egabadi Q lo nulchoni votes guddestarani kaadu.... this is BJP strategy ani 

Link to comment
Share on other sites

Even if Kaapu votes consolidate in EG, WG for Janasena it will not gain much seats. Yes, there will be reduction in number of seats for TDP as it was clean sweep last time but it can be covered in other areas, better not to waste too much of efforts and time on this point. 

Link to comment
Share on other sites

don't focus too much on kapus . tdp core base is bc . tdp should protect its core base at any cost.

baffas are applying same kind of social engineering in up.

in up mayawati belongs jatav caste which is part of sc . jatavs are forward in sc . baffas encouraged other than jatavs in sc.

akhilesh encouraged yadavs in bc's . baffas encouraged non-yadav bc's

akhilesh, mayawati, sonia encouraged minorities . their minority leaders provoked hindus . hindus counter polarized towards bjp. communal tensions also helped bjp.

samething is happening in ap now.

jagan is provoking kapus . kapus obstructing jagan padayatra . it is getting unwanted publicity. bc's may polarize towards jagan. 

tdp shouldn't fall into jagan trap. to counter jagan strategy, tdp kapu leaders shouldn't give provoking statements. they should low down their rhetoric. they have to work with kapu caste in the background . cbn needs to convince bc's that he will protect their interest at any cost.

in implementing any strategy secrecy is very important. tdp needs to do its work in background .it should tonedown rhetoric of their leaders. if it requires it can buy different caste leaders. somehow it has to calmdown emotions of different castes . otherwise it will be counterproductive. we have seen results in karnataka. siddaramaiah proposed separate religious tag for  lingayat. but lingayat voted to bjp(yedyurappa) . veerashivas got angry with decision of siddharamaiah  and voted to bjp.

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...