Jump to content

Tight SLAP on Jagan face


Npower

Recommended Posts

మా రిజర్వేషన్లు రాష్ట్రానికి సంబంధం లేని విషయమని, కేంద్రానికి సంబంధించిన అంశమని అంటున్నారే.. కేంద్రం పరిధిలో ఉన్న అనేక విషయాలపై మీరు ఉద్యమాలెందుకు చేస్తున్నారు? మా జాతిపై మీకు అంత చిన్న చూపు ఎందుకు? మా జాతి ఏం చేసింది? ఆరు నెలలుగా పాదయాత్రలో ఇస్తున్న హామీలకు రాష్ట్ర, కేంద్ర బడ్జెట్‌లు రెండూ కలిపినా సరిపోతాయా? పదవీకాంక్షతో మీరు ఇలాంటి హామీలు ఎన్నైనా ఇవ్వొచ్చు కానీ, మా జాతికి రిజర్వేషన్లు ఇవ్వలేరా?’’ అని జగన్‌ను ముద్రగడ నిలదీశారు.

Link to comment
Share on other sites

విష్ణుకుమార్‌రాజు ఢిల్లీ యాత్ర ఎందుకు వెళ్లారు?: రేణుక
29-07-2018 17:46:36
 
విజయవాడ: కేంద్రం రైల్వేజోన్ లేదని చెబుతుంటే బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు ఢిల్లీ యాత్ర ఎందుకు వెళ్లారని టీడీపీ అధికార ప్రతినిధి ముళ్ళపూడి రేణుక ప్రశ్నించారు. ఏపీకి రైల్వేజోన్ ఇస్తే అభ్యంతరం లేదని, ఒడిశా ఎంపీలు పార్లమెంట్‌లోనే స్పష్టం చేశారని తెలిపారు. కాపు రిజర్వేషన్ అంశం ఢిల్లీ పరిధిలో ఉందన్న జగన్.. ప్రత్యేక హోదా అంశం ఢిల్లీ పరిధిలోని అంశం కాదా అంటూ ఆమె నిలదీశారు. బీజేపీ, వైసీపీ, జనసేన కుమ్మక్కై సీఎం చంద్రబాబును టార్గెట్ చేస్తున్నారని ముళ్ళపూడి రేణుక ఆరోపించారు.
Link to comment
Share on other sites

19 minutes ago, OneAndOnlyMKC said:

All in the game plan ... Anni norlu sequence prakaaram terustunnai ... So better don't jump into conclusions.... Let leader handle ... He knows how to handle barking d0gs.

cbn master of handling these kind of puppets

Link to comment
Share on other sites

22 minutes ago, OneAndOnlyMKC said:

All in the game plan ... Anni norlu sequence prakaaram terustunnai ... So better don't jump into conclusions.... Let leader handle ... He knows how to handle barking d0gs.

Leader dhaggina pittina kooda adhantha oka strategy llo baagame ani cheppe ..nee lanti abhimanulu untaaree....I love u MKC

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...