Jump to content

PK eSPeache

Recommended Posts

from kc chekuri 
అప్పుడు నాకు కోపం వచ్చింది. చిన్నప్పుడు. బాగా బాధపడ్డా. ఆలోచించా. ఖుషి సినిమా 100 డేస్ ఫంక్షన్. నాన్నకి ప్రమోషన్ వచ్చింది. చాలా బాధేసింది.నేను నరసాపురం వంతెన దగ్గర తప్పిపోయా. లోకేష్ లాగా నేను కంఫర్ట్ జోన్ లో పుట్టలేదు. అప్పుడు బాగా కోపం వచ్చింది. నా స్థాయి వ్యక్తినే బెదిరిస్తే గెట్ లాస్ట్ అన్నా. చంద్రబాబు రాజ్యాంగం రాయలేడు. అప్పుడు బాగా కోపం వచ్చింది. నాన్నకి ఉన్నది రెండు ఎకరాల ఇరవై సెంట్లు. పిన్ని పెళ్ళికి అమ్మేస్తుంటే విన్నా. బాగా కోపం వచ్చింది. ఆంధ్రప్రదేశ్ విభజన జరిగింది. బాధేసింది. నేను కావాలంటే యోగసాధన చేయగలను. తోలు తీస్తా. చిన్నప్పుడే సాయుధ పోరాటానికి రెడీ అయినవాడ్ని. అప్పుడు బాధేసింది. అరే ఏంటి ఇది అని. నేనసలు యాక్టర్ అవుతా అనుకోలేదు. నేను చెబితే నాతో వస్తారని అనిపించింది. అంబేద్కర్ మనకి రాజ్యాంగం ఇచ్చాడు. నా కార్ కానిస్టేబుల్ ఆపితే నాకు భయమేస్తుంది. అప్పుడే నిర్ణయించుకున్నా. బాగా బాధేసింది. ఖుషి లో ఈవ్ టీజింగ్ మీద ఫైట్ పెట్టారు. మా అక్కచెళ్ళెళ్ళతో నాకు బాగా అనుబంధం. 2014 లో పార్టీ పెట్టా. బాధేసింది. ఒళ్ళు బలిసి చేయలేదు. అప్పుడు మళ్ళీ బాగా కోపం వచ్చింది.... ....?????

Link to comment
Share on other sites

ఈడి స్పీచ్ లు వినడానికే చిరాకు దొబ్బుతోంది

ఆడు ఎలా ఇస్తున్నాడు. ఆడికి చిరాకు దొబ్బట్లా :D

Link to comment
Share on other sites

5 minutes ago, AbbaiG said:

ఈడి స్పీచ్ లు వినడానికే చిరాకు దొబ్బుతోంది

ఆడు ఎలా ఇస్తున్నాడు. ఆడికి చిరాకు దొబ్బట్లా :D

Link to comment
Share on other sites

1 hour ago, AbbaiG said:

ఈడి స్పీచ్ లు వినడానికే చిరాకు దొబ్బుతోంది

ఆడు ఎలా ఇస్తున్నాడు. ఆడికి చిరాకు దొబ్బట్లా :D

Link to comment
Share on other sites

బాధేసింది..భయమేసింది..కోపం వచ్చింది..

That's a most sensitive speech in the recent past after illemo dooram.. Esko na raja..

Link to comment
Share on other sites

Ee fans maulollu kadu saami..

టీడీపీ వైసీపీ కుట్రకు బలికాబోతున్న జనసేన??

జనసేన ప్రజల్లో బలపడుతున్న ఈ నేపథ్యంలో 2009 లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి తో చేతులు కలిపి సొంత మీడియా మరియు కోవర్టులతో తో ఎలా ఐతే "ప్రజారాజ్యం" ని అనగదొక్కామో అదే విధంగా ఈ 2019 కి "జనసేన" ని పాలద్రొసే రకంగా తనతో చేతులు కలపాలని విజ్ఞప్తి చేశారు.

ఆ విషయానికి జగన్ సానుకూలంగా స్పందిస్తూ అనదికాలంగా మన రెండు కులాల మాద్యే అధికార పెత్తనం చేతులు మారుతూ వస్తుంది అని ఈ సారి కూడా  అదే సాంప్రదాయాన్ని పాటిద్దాం అని అందుకోసం ఇప్పుటినుండే ప్రణాళికలు సిద్ధం చేయాలని తన అభిప్రాయాన్ని తెలియచేశారు.

ప్రజలారా గమనించండి

Thu moham meeda retta eyya

Link to comment
Share on other sites

4 minutes ago, Alapati's said:

She will die multiple times with multiple injuries.. So sad..?

Link to comment
Share on other sites

On 7/27/2018 at 2:20 AM, RamaSiddhu J said:

from kc chekuri 
అప్పుడు నాకు కోపం వచ్చింది. చిన్నప్పుడు. బాగా బాధపడ్డా. ఆలోచించా. ఖుషి సినిమా 100 డేస్ ఫంక్షన్. నాన్నకి ప్రమోషన్ వచ్చింది. చాలా బాధేసింది.నేను నరసాపురం వంతెన దగ్గర తప్పిపోయా. లోకేష్ లాగా నేను కంఫర్ట్ జోన్ లో పుట్టలేదు. అప్పుడు బాగా కోపం వచ్చింది. నా స్థాయి వ్యక్తినే బెదిరిస్తే గెట్ లాస్ట్ అన్నా. చంద్రబాబు రాజ్యాంగం రాయలేడు. అప్పుడు బాగా కోపం వచ్చింది. నాన్నకి ఉన్నది రెండు ఎకరాల ఇరవై సెంట్లు. పిన్ని పెళ్ళికి అమ్మేస్తుంటే విన్నా. బాగా కోపం వచ్చింది. ఆంధ్రప్రదేశ్ విభజన జరిగింది. బాధేసింది. నేను కావాలంటే యోగసాధన చేయగలను. తోలు తీస్తా. చిన్నప్పుడే సాయుధ పోరాటానికి రెడీ అయినవాడ్ని. అప్పుడు బాధేసింది. అరే ఏంటి ఇది అని. నేనసలు యాక్టర్ అవుతా అనుకోలేదు. నేను చెబితే నాతో వస్తారని అనిపించింది. అంబేద్కర్ మనకి రాజ్యాంగం ఇచ్చాడు. నా కార్ కానిస్టేబుల్ ఆపితే నాకు భయమేస్తుంది. అప్పుడే నిర్ణయించుకున్నా. బాగా బాధేసింది. ఖుషి లో ఈవ్ టీజింగ్ మీద ఫైట్ పెట్టారు. మా అక్కచెళ్ళెళ్ళతో నాకు బాగా అనుబంధం. 2014 లో పార్టీ పెట్టా. బాధేసింది. ఒళ్ళు బలిసి చేయలేదు. అప్పుడు మళ్ళీ బాగా కోపం వచ్చింది.... ....?????

ragging mamulga ledugaa :laughing: ... correct gaa capture chesaru vaadi vedhava matalni ... 

veedu picchodu kaadu ... pakka fake gaadu ... veedi hypocrisy chusthe silly gaa anipisthadi ... chillara naakoduku ... 

Link to comment
Share on other sites

12 minutes ago, King Of Masses said:

Vedu pichiolani oka trans lo ki tesykupoyadu bayataki ravatam kastam and intlo valani blackmail chestharu pilla pichiollu vote ediki eyamani serious ga edi fans lo 80% fans ki counciling ivalli 

If that is the state of our mind ... so God help us ... 

okadu vesadu ...

moodu pellillu kaadu ayidu anta ... veedu kadapa jsp leader anta ... 

vellaku asalu siggunda? 

Link to comment
Share on other sites

మా తాత పోస్ట్ మ్యాన్. ~ పికు. 
>> అది చూసి నీకు చాలా బాధేసేది. పొద్దున్నే స్కూల్ అయ్యిపొయ్యాక తాత కాళ్ళు పిసికేవాడివి. ఎంత పిసికినా రాళ్ళలా ఉండే ఆ కాళ్ళని చూసి నీకు చాలా కోపం వచ్చేది. ఆ కోపం నుండి నీకు ఫ్రస్ట్రేషనూ, ఆ ఫ్రస్ట్రేషన్ నుండి నీకు డిప్రెషనూ వచ్చేవి. అప్పుడు ఆ దిగువ మధ్య తరగతి ఇంట్లొ నీకు తళ తళ లాడే తుపాకీ ఉండేది. దాంతో నీకు ఆత్మహత్య చేసుకోవాలనిపించేది. నేను నన్ను చంపుకోవడం ఏంటి వేరే వాళ్ళని చంపుదాం అని నీకు సాయుధ పోరాటం చెయ్యాలనిపించేది. ఆ తీవ్రమైన ఆవేశంతో నీకు ఇద్దరు ముగ్గురితో సహజీవనం చెయ్యాలనిపించేది. అది విపరీతమయ్యి నీకు విరక్తి కలిగి జనం మీదకి ఫ్లాప్ సినిమా పంజాని వదిలి నీకు మళ్ళీ చనిపోవాలనిపించేది. ఆ చెట్టు కింద నీకు మాటల మాంత్రికుడు తో పరిచయం అయ్యింది. ఆయన నీకు గుంటూరు సేషేంద్ర శర్మని పరిచయం చెయ్యగానే నీకు ఆలివ్ గ్రీన్ చొక్కా ఎర్రతుండూ వేస్కోవాలనిపించింది. ఈ రెండింటి మధ్యలో నీకు చెగువేరా కనిపించి నేనే నీలా మళ్ళీ పుట్టానని చెప్పేసరికి నువ్వు పంచెలూడేలా తన్నాలని బస్ టాప్ మీదకి ఎక్కితే నీ నెత్తికి కరెంట్ వైర్ తగిలి నీకు ముందుది కొంచెం తర్వాతది కొంచెం మాత్రం గుర్తుండి పొయ్యి తాట తీద్దామా బట్టలిప్పుకొని మాట్లాడుకుందామా అనే దగ్గర ఆగిపొయ్యావ్. 
మీ నాన్న కానిస్టేబుల్
నీకు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అంటే పడదు
మీ పేద ఇంట్లో ఐన్స్టీన్ కనిపెట్టిన బల్బే ఉండేది
ఆ బల్బు వెలుతురులో నువ్వు గురజాడ అప్పారావు పాట అనుకొని వేరే ఏదో కవిత చదువుకున్నావు
అందుకే నీకు నువ్వు చదివింది ఎనిమిదో, ఇంటరో, పీయూసీనో గుర్తు లేదు. గుర్తుండేలా నేర్పే టీచర్ నీకు దొరక్క నువ్వు ఇంటర్ తప్పాక ఎంసీఏ చెయ్యలేక సైన్యం లోకి వెళ్దాం అనుకున్నావు. కానీ నేను సైన్యం లోకి వెళితే నా లాంటి ప్రతిభావంతులందరూ ఏమయ్యిపోతారో అని వాళ్ళ కోసం సైన్యం పార్టీ పెట్టావు. సైనికుడు, శ్రామికుడు, స్వాప్నికుడూ, రసికుడూ అన్నీ అయ్యిపొయ్యాయి.. ఒక వేళ అన్నీ ఇంకా అవ్వకపోయినా మధ్యలో ఫర్ ఏ చేంజ్ నీకు సీఎం అవ్వాలనిపించింది. విజయ డైరీ చచ్చిపొయ్యింది. నిన్నెవరో చంపాలనుకున్నారు. నాకు రాసి రాసీ చెయ్యి నొప్పెడుతుంది. మీ నాయన కానిస్టేబుల్. మీ ఇంట్లో లేదు టేబుల్. మీ తాత పోస్ట్ మ్యాన్. నువ్వు సూపర్ మ్యాన్.

PS: నీకు నేను నిన్ను డాబర్ మ్యాన్ అనకుండా సూపర్ మ్యాన్ అన్నానని నీకు మళ్ళీ చాలా బాధేసింది.. మళ్ళీ చాలా కోపం వచ్చింది. ...... ....... 
అయితే మళ్ళీ పై నుండి చదువుకో..

Link to comment
Share on other sites

నాకు తెలుసు, చిన్నప్పటి నుంచీ నాకు బుర్ర లేదు అందుకే నేను చదువు కూడా మధ్యలోనే ఆపేసా, కోపం వచ్చింది మళ్ళీ బాధేసింది, మళ్ళీ అనిపించింది అసలు బుర్ర లేకపోతే కోపం బాధ ఎలా వస్తాయి అని, ఏమీ అర్ధం కాలా, నాకు ప్రేమగా చెప్పటానికి చుట్టూ ఎవరూ లేరు, ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు, అందుకే అంటున్నా ఈ ప్రభుత్వాలు బాధ్యత గా వ్యవహరించాలి, నా లాంటి వాళ్లకి కూడా బుర్ర వుంది అని భరోసా ఇవ్వాలి అంతే గానీ ప్రజల్ని సమస్యల్నీ అలా గాలికి వదిలేసి చేతులు దులిపేసుకోకూడదు 

Link to comment
Share on other sites

1 hour ago, RamaSiddhu J said:

మా తాత పోస్ట్ మ్యాన్. ~ పికు. 
>> అది చూసి నీకు చాలా బాధేసేది. పొద్దున్నే స్కూల్ అయ్యిపొయ్యాక తాత కాళ్ళు పిసికేవాడివి. ఎంత పిసికినా రాళ్ళలా ఉండే ఆ కాళ్ళని చూసి నీకు చాలా కోపం వచ్చేది. ఆ కోపం నుండి నీకు ఫ్రస్ట్రేషనూ, ఆ ఫ్రస్ట్రేషన్ నుండి నీకు డిప్రెషనూ వచ్చేవి. అప్పుడు ఆ దిగువ మధ్య తరగతి ఇంట్లొ నీకు తళ తళ లాడే తుపాకీ ఉండేది. దాంతో నీకు ఆత్మహత్య చేసుకోవాలనిపించేది. నేను నన్ను చంపుకోవడం ఏంటి వేరే వాళ్ళని చంపుదాం అని నీకు సాయుధ పోరాటం చెయ్యాలనిపించేది. ఆ తీవ్రమైన ఆవేశంతో నీకు ఇద్దరు ముగ్గురితో సహజీవనం చెయ్యాలనిపించేది. అది విపరీతమయ్యి నీకు విరక్తి కలిగి జనం మీదకి ఫ్లాప్ సినిమా పంజాని వదిలి నీకు మళ్ళీ చనిపోవాలనిపించేది. ఆ చెట్టు కింద నీకు మాటల మాంత్రికుడు తో పరిచయం అయ్యింది. ఆయన నీకు గుంటూరు సేషేంద్ర శర్మని పరిచయం చెయ్యగానే నీకు ఆలివ్ గ్రీన్ చొక్కా ఎర్రతుండూ వేస్కోవాలనిపించింది. ఈ రెండింటి మధ్యలో నీకు చెగువేరా కనిపించి నేనే నీలా మళ్ళీ పుట్టానని చెప్పేసరికి నువ్వు పంచెలూడేలా తన్నాలని బస్ టాప్ మీదకి ఎక్కితే నీ నెత్తికి కరెంట్ వైర్ తగిలి నీకు ముందుది కొంచెం తర్వాతది కొంచెం మాత్రం గుర్తుండి పొయ్యి తాట తీద్దామా బట్టలిప్పుకొని మాట్లాడుకుందామా అనే దగ్గర ఆగిపొయ్యావ్. 
మీ నాన్న కానిస్టేబుల్
నీకు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అంటే పడదు
మీ పేద ఇంట్లో ఐన్స్టీన్ కనిపెట్టిన బల్బే ఉండేది
ఆ బల్బు వెలుతురులో నువ్వు గురజాడ అప్పారావు పాట అనుకొని వేరే ఏదో కవిత చదువుకున్నావు
అందుకే నీకు నువ్వు చదివింది ఎనిమిదో, ఇంటరో, పీయూసీనో గుర్తు లేదు. గుర్తుండేలా నేర్పే టీచర్ నీకు దొరక్క నువ్వు ఇంటర్ తప్పాక ఎంసీఏ చెయ్యలేక సైన్యం లోకి వెళ్దాం అనుకున్నావు. కానీ నేను సైన్యం లోకి వెళితే నా లాంటి ప్రతిభావంతులందరూ ఏమయ్యిపోతారో అని వాళ్ళ కోసం సైన్యం పార్టీ పెట్టావు. సైనికుడు, శ్రామికుడు, స్వాప్నికుడూ, రసికుడూ అన్నీ అయ్యిపొయ్యాయి.. ఒక వేళ అన్నీ ఇంకా అవ్వకపోయినా మధ్యలో ఫర్ ఏ చేంజ్ నీకు సీఎం అవ్వాలనిపించింది. విజయ డైరీ చచ్చిపొయ్యింది. నిన్నెవరో చంపాలనుకున్నారు. నాకు రాసి రాసీ చెయ్యి నొప్పెడుతుంది. మీ నాయన కానిస్టేబుల్. మీ ఇంట్లో లేదు టేబుల్. మీ తాత పోస్ట్ మ్యాన్. నువ్వు సూపర్ మ్యాన్.

PS: నీకు నేను నిన్ను డాబర్ మ్యాన్ అనకుండా సూపర్ మ్యాన్ అన్నానని నీకు మళ్ళీ చాలా బాధేసింది.. మళ్ళీ చాలా కోపం వచ్చింది. ...... ....... 
అయితే మళ్ళీ పై నుండి చదువుకో..

Awesome... Lol

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...