Jump to content

Purandeswari to contest from Vijayawada - rumor


Recommended Posts

source:AndhraVijayam.com

వైసీపీ నుంచి విజయవాడ ఎంపీగా పురంధేశ్వరి? 

 
 

విజయవాడ నుంచి వైసీపీ తరపున ఎంపీ అభ్యర్థిగా దగ్గుబాటి పురంధేశ్వరి పోటీ చేయటం దాదాపు ఖాయం అని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. రాజధాని ప్రాంతంలో తనపై వున్న వ్యతిరేకతను తగ్గించుకోవటం కోసం అదే సామాజిక వర్గం నుంచి ముఖ్యంగా తెలుగుదేశం ఓటు బ్యాంకుకు సన్నిహితంగా ఉండే అభ్యర్తిని పెడితే తప్ప ఒక్క సీటు గెలవలేనని జగన్‌ భావిస్తున్నట్టు తెలిసింది. పట్టిసీమ, రాజధానికి వ్యతిరేకంగా వైసీపీ వ్యవహరించిన తీరుపై కృష్ణా, గుంటూరు జిల్లా ప్రజల్లో ఆగ్రహం ఉంది.

 

image.gif.2b76716c6914ae832032445d1a7dc1a6.gif

purandeswari5656.jpg

కృష్ణ, గుంటూరు జిల్లా వాళ్లకు బిస్కెట్లు వేయటం కోసమే కృష్ణా జిల్లాకు ఎన్‌టీఆర్‌ పేరు పెడతానని జగన్ పాదయాత్ర సమయంలో ప్రకటించాడు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా పబ్లిక్, మీడియా పల్స్‌ తెలుసుకోవటం కోసమే తరచు విజయవాడలో ప్రెస్‌మీట్లు పెడుతున్నారని సమాచారం. పురంధేశ్వరి గెలుస్తుంది అని నమ్మకం తమకు లేకపోయినా కమ్మ ఓట్లు భారీగా చీలుస్తుంది అని వైసీపీ ముఖ్య నాయకుడు ఒకరు కామెంట్ చేశారు. ఇంకా ఆశ్చర్యకరం అయిన ట్విస్టు ఇక్కడ ఏమిటంటే బీజేపీనే ఆమెను వైసీపీలోకి పంపుతుందని చెబుతున్నారు. ఎన్నికలకు సమయం తక్కువ ఉండడంతో…తనను ధిక్కరించిన ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు అంతు చూడడానికి…బిజెపి పెద్దలు అన్ని ఆయుధాలు ఎక్కుపెడుతున్నారు. దానికి తోడు తెలుగు రాజకీయాల్లో చంద్రబాబు పురంధేశ్వరి మధ్య ఉన్న రాజకీయ వైరం భిన్నమైనది. తన భర్త కంటే చంద్రబాబు రాజకీయంగా ఎదిగి పోయాడనే అక్కసు ఆమెకు ఫస్ట్ నుంచే ఉన్నదే.

image.gif.f9c07b78300db599d5004420cd9e021d.gif

ysrcp5656565656.png

బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలుగా ప్రస్తుతం పనిచేస్తున్న పురందేశ్వరి బీజేపీ టీడీపీ పొత్తు విచ్చిన్నం కావడానికి ప్రధాన భూమిక పోషించారని అందరికీ తెలుసు. ఇప్పుడు 2019 ఎన్నికల ముందు వైఎస్సాఆర్ కాంగ్రెస్ లోకి వెళ్లిపోవడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు అని సమాచారం. ఈ దిశగా ఆ పార్టీ నాయకులతో మంతనాలు కూడా జరుపుతున్నట్టు సమాచారం. జగన్ కూడా పురందేశ్వరి వస్తే ఆవిడ కోరిన విధంగా బాపట్ల గాని విజయవాడ ఎంపీ సీటు గానీ ఇవ్వడానికి సిద్ధం అని సంకేతాలు పంపారట. అయితే చివరాఖరుకు విజయవాడే ఫైనల్ అయిందట. అదే విధంగా పురంధేశ్వరి తన కుమారుడిని రాజకీయాల్లోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారట. గతంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు ప్రాతినిధ్యం వహించిన పరుచూరు సీటు ఆశిస్తున్నారట. అది కూడా ఇస్తానని జగన్ హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. అదే జరిగితే పురంధేశ్వరి టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ, వైసీపీ మొత్తం నాలుగు పార్టీలు మారినట్టు అవుతుంది.

Link to comment
Share on other sites

బాపట్ల గాని విజయవాడ ఎంపీ సీటు గానీ ఇవ్వడానికి సిద్ధం అని సంకేతాలు పంపారట

 

Bapatla SC kada? anyway tought fight untundi welcome aunty

Link to comment
Share on other sites

39 minutes ago, AnnaGaru said:

బాపట్ల గాని విజయవాడ ఎంపీ సీటు గానీ ఇవ్వడానికి సిద్ధం అని సంకేతాలు పంపారట

 

Bapatla SC kada? anyway tought fight untundi welcome aunty

Bapatla assembly seat is not sc

Link to comment
Share on other sites

10 minutes ago, sskmaestro said:

Eeme ekkada nulchunna odipotundi as MP. MLA ga gelavatani chances ekkuva... but don’t think she will enter same house which has CBN as CM

it's not about winning.....Money pette vallu kavalai  kanisam to show that they are in-field vijayawada MP seat ki...Right now unna positio ayite andaru hands up....evadu ratla......Jaffa ki e bakra dorikindi(unnavallalo better anukuni untadu)

Guntur ki a rathaiah koduku dorikadu......chustaundandi vadiki oka 30-40 crores minimum lagutadu jaffa(just like SPY reddy)...dula tiripoddi aadiki...

Link to comment
Share on other sites

29 minutes ago, AnnaGaru said:

it's not about winning.....Money pette vallu kavalai  kanisam to show that they are in-field vijayawada MP seat ki...Right now unna positio ayite andaru hands up....evadu ratla......Jaffa ki e bakra dorikindi(unnavallalo better anukuni untadu)

Guntur ki a rathaiah koduku dorikadu......chustaundandi vadiki oka 30-40 crores minimum lagutadu jaffa(just like SPY reddy)...dula tiripoddi aadiki...

Hmm.... these are losers bro any time.

Link to comment
Share on other sites

Annagaru daughter ayi undi kabatti.... aa okka reason tho Kitna Gnt batch lo eemaki soft corner undi. Jaggad tho cherithe Poorthi XXXXXXXX dobbudi.

Egos emaina unte settle cheskuni TDP lo undali if not that option silent ga pakana undali .... ilanti tappudu panlu matram cheykudadu

Hope things wont get worse n spoil Family relations.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...