Jump to content

Rafael scam: Seems it is true anta


LuvNTR

Recommended Posts

4 minutes ago, V Jagadeesh said:

@Kiran it’s a matter of time . Scam was done under upa1 and scam blown out during upa2. So it took 5 years .,,, worst part is- upa looted natural resources.

these bastard are killing people in the name of god , religion, cow, moral policing.,,, demonetization, supporting rapists, breaking promises, entertaining criminals, Harrazing judges, finally drama .,,

Ok let’s see how Rafael flies, my prediction after elections it will be dead water.

Link to comment
Share on other sites

  • Replies 65
  • Created
  • Last Reply
10 minutes ago, V Jagadeesh said:

these bastard are killing people in the name of god , religion, cow, moral policing.,,, demonetization, supporting rapists, breaking promises, entertaining criminals, Harrazing judges, finally drama .,,

admin emanukunte etaithadi bro. Failures are coming and hitting middle class one by one. Everyone seeing it. when they go to buy house, they get GST impact and boothulu vodaladam MODI paina. When they go to bank for cash or deposit more than 1 lac the are getting impact of MODI and again boothulu. When they open news papers, some criminal joins BJP or some bjp mla or mp supports rapists and boothulu again. Petrol kottinchukunte modi ki boothulu. Gas cylinder konte again boothulu to modi. vaadi 56 inch kaastha 23 inch ayindi appude. Lekunte DMK ni YCP ni enduku gokuthadu.  :lol2:

it's a saaga that 56 inch chest will not save anymore if some strong candidate emerges in opposition. 

Link to comment
Share on other sites

Haha...rafale dhi scam kaadu ani namme vallu oka sari GSPSC exploration deal choodandi...........same to same, contract icche 6 days mundu company register aiyindhi. Contract vacchine konni rojula ki, drilling contract oka textile company ki iccharu. Modi gaadi scam mottham cost as of date 20000 Cr. Ivi anni hide cheyyataaniki GSPC ni ONGC tho konipinchadu. 20000 Cr appu undhi 20 cr revenue unna company ni buddhi unna yeh sannasi konadu, that too a listed company.  Modi gaadi chalava tho ONGC ni naakinchesaru. Uppudu sir gari kannu LIC meeda padindhi. 

 

Adigevadu ledu ani vaadi ishtam vacchinattu chelaregi potunnadu.  Same arrogance and tala pogaru like sonia during UPA...buth many times more. 2019 will be an answer

Link to comment
Share on other sites

1 minute ago, phani2 said:

Haha...rafale dhi scam kaadu ani namme vallu oka sari GSPSC exploration deal choodandi...........same to same, contract icche 6 days mundu company register aiyindhi. Contract vacchine konni rojula ki, drilling contract oka textile company ki iccharu. Modi gaadi scam mottham cost as of date 20000 Cr. Ivi anni hide cheyyataaniki GSPC ni ONGC tho konipinchadu. 20000 Cr appu undhi 20 cr revenue unna company ni buddhi unna yeh sannasi konadu, that too a listed company.  Modi gaadi chalava tho ONGC ni naakinchesaru. Uppudu sir gari kannu LIC meeda padindhi. 

 

Adigevadu ledu ani vaadi ishtam vacchinattu chelaregi potunnadu.  Same arrogance and tala pogaru like sonia during UPA...buth many times more. 2019 will be an answer

Okka GSPC okate kaadu. Essar oil scam kuda anthe. now LIC scam. 

Link to comment
Share on other sites

@Kiran if you can peditct some thing then you are the best human to sit on pm chair. Atleast you can save life’s, 

 

now : can you predict will be ram temple will be build- how when ?

can you predict if the black money will be brought back?

can you predict , tat no more banking looting by modi’s 

can you predict when the usd will come down to 50

can you predict how to STRENAH our country against China pak  intruders

 

 

Link to comment
Share on other sites

44 minutes ago, V Jagadeesh said:

@Kiran if you can peditct some thing then you are the best human to sit on pm chair. Atleast you can save life’s, 

 

now : can you predict will be ram temple will be build- how when ?

can you predict if the black money will be brought back?

can you predict , tat no more banking looting by modi’s 

can you predict when the usd will come down to 50

can you predict how to STRENAH our country against China pak  intruders

 

Thank you jaggy dude I can predict on topics I have some understanding not all

ram temple depends on court decision

black money recovery wise best performing govt. although election promise of modi didn’t take off as Swiss batch denied access to Indian accounts prior 2018

bank looting might not happen in the same way  as allowed brazenly by the Thrimurthis of UPA. Now as a result of new insolvency laws,  no more nirav modi’s and mallya’s hopefully.

usd 50 May be not pozzibul in near future

Modi doing well with China no issues. Pak intruders will be hunted down under gov. rule

 

Link to comment
Share on other sites

'The Rafale Transaction Is a Case of Criminal Misconduct'

The government of India has been insisting that it cannot disclose the price of the aircraft because of an Agreement of Secrecy with the government of France. This claim is as a lie as it is baseless.

https://thewire.in/government/documents-prove-the-rafale-transaction-is-a-case-of-criminal-misconduct

Link to comment
Share on other sites

 @Kiran So tell these xxx tat they can build temple. These cannot build a temple and killing people in the name of holy cow.

same with black money- never use the word black money Swiss banks for the sake of poor Indians 

accept tat they can strengthen one,

So you predict tat no more bank looting . Baffas looted enough, 

 

you know tat no more wats happening with China and how many solders are getting killed in Kashmir.,,,

Link to comment
Share on other sites

12 minutes ago, V Jagadeesh said:

 @Kiran So tell these xxx tat they can build temple. These cannot build a temple and killing people in the name of holy cow.

same with black money- never use the word black money Swiss banks for the sake of poor Indians 

accept tat they can strengthen one,

So you predict tat no more bank looting . Baffas looted enough, 

you know tat no more wats happening with China and how many solders are getting killed in Kashmir.,,,

Ready to build temple but waiting for court judgement ani chepparu ga, what is bothering u:laughing:

enthuku black money gurinchi matladakudadhu when they are performing better in this area than previous govt:smug:

bank looting by bjp myth like Rafael, all buss :sleep:

Yes pak adventures ki soldiers are paying the price, but civilians are safe across India unlike previous govt's

Total count of Terrorists Killed in J&K - 732

2014 : 110
2015 : 113
2016 : 165
2017 : 218
2018 : 126 (Till 03-Aug-18)

Link to comment
Share on other sites

Civilian Deaths

2004-13 : 307 (Yearly Avg) 
2014-18 : 116 (Yearly Avg)

'Civilian Deaths' have been reduced (-) by ~62% ?

Security Forces Causality

2004-13 : 174 (Yearly Avg) 
2014-18 : 75 (Yearly Avg)

'Security Forces Causality' have been reduced (-) by ~57% ?

LWE/CPI-Maoist Killed

2004-13 : 216 (Yearly Avg) 
2014-18 : 169 (Yearly Avg)

'LWE/CPI-Maoist' Killing have been reduced (-) by ~22% ?

Maoists Arrests

2004-13 : 654 (Yearly Avg) 
2014-18 : 850 (Yearly Avg)

'Maoists Arrests' have been increased (+) by ~30% ?

Maoists Surrender

2004-13 : 371 (Yearly Avg) 
2014-18 : 977 (Yearly Avg)

'Maoists Surrender' have been increased (+) by ~163% ?

(SATP Data on 'Naxal' Fatalities)

Link to comment
Share on other sites

@Kiran so they follow courts orders for temple and not in case of Ap re org bill. Means they follow rules for votes not by law

Can you explain the better they performed according to you. Black money

Fyi all myths will come to real in a matter of time.  Rdikaram lo vunnavadu cheppindea news. 

All the casualties reduction was balanced by govt murders- for cow, money frm banks, rapes.

Check the rate of increase in beef export in the so called devaduta tenor

Tell me one thing are common people are comfortable in going banks for money? For their own money.,,, 

 

Link to comment
Share on other sites

6 hours ago, Kiran said:

Civilian Deaths

2004-13 : 307 (Yearly Avg) 
2014-18 : 116 (Yearly Avg)

'Civilian Deaths' have been reduced (-) by ~62% ?

Security Forces Causality

2004-13 : 174 (Yearly Avg) 
2014-18 : 75 (Yearly Avg)

'Security Forces Causality' have been reduced (-) by ~57% ?

LWE/CPI-Maoist Killed

2004-13 : 216 (Yearly Avg) 
2014-18 : 169 (Yearly Avg)

'LWE/CPI-Maoist' Killing have been reduced (-) by ~22% ?

Maoists Arrests

2004-13 : 654 (Yearly Avg) 
2014-18 : 850 (Yearly Avg)

'Maoists Arrests' have been increased (+) by ~30% ?

Maoists Surrender

2004-13 : 371 (Yearly Avg) 
2014-18 : 977 (Yearly Avg)

'Maoists Surrender' have been increased (+) by ~163% ?

(SATP Data on 'Naxal' Fatalities)

2brsns.gif

Link to comment
Share on other sites

Prime Minisiter of Gujarat Achievements in Foreign Tours

*1) Modi's Russia Visit !* 

*Mukesh Ambani's Reliance* signs pact with Russian arms firm as Modi visits Moscow - Reuters

India's Reliance Defence signs $6bn deal with Russian arms firm as Modi visits Moscow - Dawn

*2) Modi's France Visit*

*Anil Ambani's Reliance Group* ties up with Dassault after Rafale fighter jet deal - Firstpost

*3) Modi's Australia Visit*

*Adani’s* Australia coal mine project gets final approval - LiveMint

for adani's loyality, 1 billion dollar line of credit by SBI is approved to his Adani Power Ltd. for australia coal project

*4) Modi's Bangaldesh Visit*

*Adani, RPower, Petronet*  sign pacts for projects in Bangladesh - Hindustantimes

*5) Modi's United States' Visit* 

*Reliance Defence* signs warship repair pact with US Navy - Live Mint

The deal may generate Rs15,000 crore revenue for Reliance Defence over next three to five years

*6) Modi's Israel Visit* 

*Adani* & Israel's Elbit form JV for unmanned aerial vehicles - Business Standard.

*7) SBI loan of 1 billion dollar to Adani Power Ltd for Australia Project. 

https://www.newsgram.com/achche-din-how-gautam-adanis-fortune-changed-when-prime-minister-narendra-modi-came-into-power

Link to comment
Share on other sites

evadiki dorikinappudu vaallu tintunnaaru. mana cbn tinatledani baadapaduthunnaanu. ysr 5 years lo motham dunnesaadu. enni years rule chesina ee padavi permanent kaadu. mana cbn kuda entho kontha tinte family ki manchidi. padavi saasvatam kaadu dabbu saasvatam. mundhu kutumbam taruvate edainaa. cbn tinakapoyinaa migilna leaders tintunnaaru. padavi lekapothe evadu pattinchukodu. entho mandi nijayitee parulu mlas, ministers,mps ayyaaru. vaallu emi tinaledu. vaalla families sankanaaki poyaayi.

ee kaalam lo dabbu ivvakapothe evadu vote veyyadu. kalikaalamlo maree nijayathee avasaram ledu. cbn kuda entho kontha tinte manchidi.

migilina vaaru tinnaarani asuuya padaddu . manam kudaa tindaam.

Link to comment
Share on other sites

5 hours ago, ravindras said:

evadiki dorikinappudu vaallu tintunnaaru. mana cbn tinatledani baadapaduthunnaanu. ysr 5 years lo motham dunnesaadu. enni years rule chesina ee padavi permanent kaadu. mana cbn kuda entho kontha tinte family ki manchidi. padavi saasvatam kaadu dabbu saasvatam. mundhu kutumbam taruvate edainaa. cbn tinakapoyinaa migilna leaders tintunnaaru. padavi lekapothe evadu pattinchukodu. entho mandi nijayitee parulu mlas, ministers,mps ayyaaru. vaallu emi tinaledu. vaalla families sankanaaki poyaayi.

ee kaalam lo dabbu ivvakapothe evadu vote veyyadu. kalikaalamlo maree nijayathee avasaram ledu. cbn kuda entho kontha tinte manchidi.

migilina vaaru tinnaarani asuuya padaddu . manam kudaa tindaam.

mari variki iche welfare schemes (aarogya sri, anna canteens, CM Relief fund, Chandranna Bhima, NTR housing scheme, Brahmiin and Kapu & etc welfare schemes, ranmjan christmas thofas, etc) waste yena? 

Development kuda ....waste yena? 

Just wondering ...money ye kavali voters ku ante.....inkaaaa....all the above yenduku ...why are people so ignorant of what is good and what is just temporary and bad?

Link to comment
Share on other sites

  • 1 month later...
రిలయెన్స్‌ను ఎంపిక చేసింది మోదీ ప్రభుత్వమే! 
దాంతోనే ఒప్పందం చేసుకోవాలని  డసో ఏవియేషన్‌కు సూచించింది 
  రాఫెల్‌పై ఫ్రాన్స్‌ మాజీ అధ్యక్షుడు ఫ్రాన్స్‌వో హోలన్‌ వెల్లడి 
  ఫ్రెంచి మీడియా కథనం 
21ap-main9b.jpg

దిల్లీ: రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారంలో మరో ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. విమానాల తయారీలో భాగస్వామిగా రిలయెన్స్‌ డిఫెన్స్‌ను ఎంపిక చేసుకోవాలని భారత ప్రభుత్వమే డసో ఏవియేషన్‌ సంస్థకు సూచించినట్టు శుక్రవారం ఫ్రెంచి పత్రిక మీడియాపార్ట్‌ వెల్లడించింది. స్వయంగా ఫ్రాన్స్‌ మాజీ అధ్యక్షుడు ఫ్రాన్స్‌వో హోలన్‌ ఈ విషయాన్ని చెప్పినట్టు పేర్కొంది. డసో ఏవియేషనే తన భాగస్వామిగా రిలయెన్స్‌ డిఫెన్స్‌ను ఎంపిక చేసుకుందని, దీంట్లో తమ ప్రమేయం ఏమీ లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసిన నేపథ్యంలో ఈ సమాచారం ప్రాధాన్యం సంతరించుకొంది. కేంద్ర ప్రభుత్వం కావాలనే ప్రభుత్వ రంగ సంస్థ అయిన ‘హాల్‌’ను పక్కనపెట్టి, అనుభవం లేని రిలయెన్స్‌ డిఫెన్స్‌కు కాంట్రాక్టును అప్పగించిందని విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలకు ఇదో ఆయుధంగా దొరికింది.

హోలన్‌ ఏమి చెప్పారంటే.. 
‘‘ఈ వ్యవహారంలో మా ప్రమేయం ఏమీ లేదు. భారత ప్రభుత్వమే ఆ గ్రూపు పేరు ప్రతిపాదించింది. ఆ మేరకు అనిల్‌ అంబానీ గ్రూపుతో డసో సంప్రదింపులు జరిపింది. ఇచ్చిన భాగస్వామిని తీసుకున్నాం. మాకు మరో అవకాశం లేదు’’ అని హోలన్‌ చెప్పినట్టు ఆ పత్రిక పేర్కొంది. రిలయెన్స్‌నే ఎందుకు ఎంపిక చేశారని ప్రశ్నించగా ‘‘ఈ వ్యవహారంలో మా అభిప్రాయానికి అవకాశమే లేద’’ని తెలిపారు. మరో అంశంపైనా హోలన్‌ వివరణ ఇచ్చారు. అనిల్‌ అంబానీకి చెందిన రిలయెన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ అనే సంస్థ హోలన్‌ భాగస్వామి, ఫ్రెంచి సినిమాల నిర్మాత అయిన జూలీ గయెట్‌తో కలిసి ఓ సినిమా నిర్మిస్తోందని, రాఫెల్‌ ఒప్పందానికి ముందే ఆ సినిమాకు సంబంధించిన ఒప్పందం కుదిరిందన్న వార్తలు వచ్చాయి. రాఫెల్‌ కొనుగోళ్లకు, ఈ సినిమాకు సంబంధం ఉందన్న ఆరోపణలు వచ్చాయి. దీనిపై హోలన్‌ వివరణ ఇస్తూ అలాంటిదేమీ లేదని ఖండించారు. హోలన్‌ అధ్యక్షునిగా ఉన్న సమయంలోనే ఫ్రాన్స్‌ పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీ 36 రాఫెల్‌ యుద్ధ విమానాలు కొనుగోలు చేయనున్నట్టు 2015 ఏప్రిల్‌ 10న పారిస్‌లో ప్రకటించారు.

21ap-main9a.jpg

రక్షణ శాఖ స్పందన 
దీనిపై రక్షణశాఖ అధికార ప్రతినిధి స్పందిస్తూ ఆ వార్తలోని నిజానిజాలను పరిశీలిస్తున్నట్టు తెలిపారు. ఈ వాణిజ్యపర నిర్ణయంలో కేంద్ర ప్రభుత్వానికిగానీ, ఫ్రాన్స్‌ ప్రభుత్వానికిగానీ ప్రమేయం లేదని పునరుద్ఘాటించారు. దీనిపై భాజపా స్పందించలేదు. ఆ పార్టీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి మాత్రం..‘ఒకవేళ ఆ వార్త నిజమైతే అది తీవ్రమైన అంశం’ అంటూ ట్వీట్‌ చేశారు.

ఒప్పందాన్ని మార్చింది మోదీయే: రాహుల్‌ 
హోలెన్‌ వివరణ అనంతరం ప్రతిపక్షాలు ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించాయి. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ట్వీట్‌ చేస్తూ ‘‘ప్రధాని స్వయంగా రహస్య పద్ధతుల్లో సంప్రదింపులు జరిపి ఒప్పందాన్ని మార్చారు. హోలెన్‌ పుణ్యమా అని మనం ఈ విషయాన్ని తెలుసుకున్నాం. అప్పుల్లో కూరుకుపోయిన అంబానీకి కోట్లాది రూపాయల కాంట్రాక్టును స్వయంగా ఎలా ఇచ్చారో తెలుసుకున్నాం. ప్రధాని దేశాన్ని మోసగించారు. సైనికుల రక్తాన్ని అగౌరవపరిచారు’’ అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి మనీష్‌ తివారీ ట్వీట్‌ చేస్తూ రాఫెల్‌ ధరలు ఎలా పెరిగాయో కూడా హోలన్‌ వివరించి ఉంటే బాగుండేదన్నారు.

ప్రతిరోజూ అబద్ధాలే: కేజ్రీవాల్‌ 
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ట్వీట్‌ చేస్తూ ఏదో చెడు జరగకపోతే ప్రభుత్వం ప్రతిరోజూ ఎందుకు అబద్ధం చెబుతుందని ప్రశ్నించారు. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ట్వీట్‌ చేస్తూ ఇప్పటికైనా నిజాలు బయటకు రావాలని డిమాండు చేశారు.

Link to comment
Share on other sites

డసాల్ట్‌నే అడగండి : ఫ్రెంచ్ మాజీ అధ్యక్షుడు
22-09-2018 19:38:33
 
636732419108828644.jpg
న్యూఢిల్లీ : రఫేల్ యుద్ధ విమానాల ఒప్పందంపై బీజేపీ, ప్రతిపక్షాల మధ్య రగులుతున్న వాగ్యుద్ధం నేపథ్యంలో ఫ్రెంచ్ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయీస్ హోలండ్ మరోసారి మాట్లాడారు. కెనడాలో ఓ సమావేశంలో పాల్గొన్న ఆయన అసోసియేటెడ్ ఫ్రెంచ్ ప్రెస్ (ఏఎఫ్‌పీ)తో మాట్లాడుతూ ఈ ఒప్పందంలో భాగంగా రిలయన్స్ డిఫెన్స్‌ను ఆఫ్‌సెట్ పార్టనర్‌గా చేర్చుకోవడంలో భారత ప్రభుత్వ ఒత్తిడి ఉందా? లేదా? అనేది తనకు తెలియదని చెప్పారు.
 
‘‘రిలయన్స్, డసాల్ట్ కలిసి పని చేయాలని భారతదేశం ఒత్తిడి తెచ్చిందా? అని అడిగినపుడు హోలండ్ మాట్లాడుతూ తనకు తెలియదని చెప్పారు. కేవలం డసాల్ట్ మాత్రమే దీనిపై వ్యాఖ్యానించగలదన్నారు’’ అని ఏఎఫ్‌పీ పేర్కొంది.
 
రఫేల్ యుద్ధ విమానాల ఒప్పందంలో డసాల్ట్ ఏవియేషన్‌కు వేరొక ప్రత్యామ్నాయం లేకపోయిందని, అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ డిఫెన్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకోక తప్పలేదని హోలండ్ శుక్రవారం ఓ ఇంటర్వ్యూలో చెప్పిన సంగతి తెలిసిందే. రిలయన్స్‌ను భాగస్వామిగా చేర్చుకోవడానికి కారణం ఏమిటని విలేకరి ప్రశ్నించినపుడు హోలండ్ మాట్లాడుతూ రిలయన్స్ పేరును భారత ప్రభుత్వం చెప్పిందన్నారు. దీంతో డసాల్ట్ కంపెనీకి మరో ప్రత్యామ్నాయం లేదని, రిలయన్స్‌నే భాగస్వామిగా తీసుకుందని చెప్పారు.
 
డసాల్ట్ ఏవియేషన్ కూడా ఈ అంశంపై ఓ ప్రకటనలో స్పందించిన సంగతి తెలిసిందే. రిలయన్స్ డిఫెన్స్‌ను ఆఫ్‌సెట్ పార్టనర్‌గా ఎంపిక చేసుకోవడం పూర్తిగా తమ నిర్ణయమేనని పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నిర్ణయం వెనుక ఎవరి ప్రమేయం లేదని పేర్కొంది.
Link to comment
Share on other sites

ఇది మో'డీల్‌!'
22-09-2018 01:56:22
 
636731781796075960.jpg
  • రాఫెల్‌ రహస్యం రట్టు
  • అనిల్‌ అంబానీకి మోదీ మేలు
  • రిలయన్స్‌ను భారతే సూచించింది
  • మాకు మరో చాయిస్‌ లేకపోయింది
  • అందుకే అంబానీని ఎంచుకున్నాం
  • ఫ్రాన్స్‌ మాజీ అధ్యక్షుడు హోలాండ్‌
  • ఫ్రెంచ్‌ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడి
  • ఆత్మరక్షణలో బీజేపీ ప్రభుత్వం
  • సువర్ణ రాజు ప్రకటన మర్నాడే మరో షాక్‌
  •  రాహుల్‌ ఆరోపణలకు అసాధారణ బలం
రాఫెల్‌ రహస్యం బట్టబయలైంది. యుద్ధ విమానాల డీల్‌లో మోదీ సర్కారు అడ్డంగా దొరికిపోయింది. అనిల్‌ అంబానీకి చెందిన రిలయెన్స్‌ డిఫెన్స్‌ సంస్థ ఎంపికలో తమ పాత్రేమీ లేదని, డసాల్ట్‌ కంపెనీయే ఆ సంస్థను ఎంచుకుందని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు అబద్ధాలని తేలిపోయింది. అనుభవం లేని రిలయన్స్‌ డిఫెన్స్‌ను రాఫెల్‌ భాగస్వామిగా మోదీ ప్రభుత్వమే ఎంపిక చేసిందని, సర్వీస్‌ ప్రొవైడర్‌గా దానితోనే ఒప్పందం కుదుర్చుకోవాలని ఫ్రాన్స్‌కు తేల్చి చెప్పిందని ఫ్రాన్స్‌ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్‌ హోలాండ్‌ సంచలన వాస్తవాన్ని బయటపెట్టారు. మరో అవకాశం లేక డసాల్ట్‌ ఏవియేషన్‌ రిలయన్స్‌ డిఫెన్స్‌తోనే ఒప్పందం కుదుర్చుకోవాల్సి వచ్చినట్లు ఆయన ఒక ఫ్రెంచ్‌ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు ఫ్రాన్స్‌ అధ్యక్షుడిగా ఉన్న హోలాండ్‌ స్వయంగా ఈ విషయం చెప్పడంతో బీజేపీ ప్రభుత్వం ఆత్మరక్షణలో పడిపోయింది. రాఫెల్‌ విమానాలకు సేవలు అందించే సామర్థ్యం హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హాల్‌)కు లేదన్న మోదీ సర్కారు మాటలు వట్టి బూటకమేనని హాల్‌ మాజీ చీఫ్‌ సువర్ణరాజు వ్యాఖ్యానించిన మర్నాడే ఈ పరిణామం జరగడంతో బీజేపీ నెత్తిన మరో బాంబు పడినట్లయింది.
 
న్యూఢిల్లీ, సెప్టెంబరు 21: ‘‘రాఫెల్‌ ఒప్పందానికి సర్వీస్‌ ప్రొవైడర్‌గా రిలయన్స్‌ డిఫెన్స్‌ ఎంపికలో మా పాత్ర ఏమీ లేదు. ఆ సంస్థ పేరును భారత ప్రభుత్వమే సూచించింది. దీంతో దసాల్ట్‌ సంస్థ అనిల్‌ అంబానీతో సంప్రదింపులు జరిపింది. భారత్‌ ఎంపిక చేసిన ప్రతినిధి (రిలయన్స్‌ డిఫెన్స్‌)నే మేం ఎంచుకున్నాం. అంతకు మించి మాకు మరో చాయిస్‌ లేకపోయింది’’ అని ఫ్రాన్స్‌తో భారత్‌ రాఫెల్‌ ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు ఆ దేశానికి అధ్యక్షుడిగా ఉన్న ఫ్రాంకోయిస్‌ హోలాండ్‌ వెల్లడించారు. పారిస్‌ కేంద్రంగా నడుస్తున్న ఇన్వెస్టిగేటివ్‌ న్యూస్‌ జర్నల్‌ ‘మీడియా పార్ట్‌’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ బాంబు పేల్చారు. తద్వారా, ‘రాఫెల్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌గా ప్రభుత్వ రంగ సంస్థ అయిన హెచ్‌ఏఎల్‌ను ప్రధాని తప్పించారు. తన స్నేహితుడైన అనిల్‌ అంబానీకి వేల కోట్ల కాంట్రాక్టు కట్టబెట్టారు’ అని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ చేస్తున్న ఆరోపణలకు బలమైన ఆధారం లభించింది. తద్వారా, రాఫెల్‌ డీల్‌పై మోదీ సర్కారు దేశ ప్రజలను తప్పుదారి పట్టించిందని స్పష్టమైంది. ‘‘సర్వీస్‌ ప్రొవైడర్‌ ఎంపికతో ప్రభుత్వానికి సంబంధం లేదు. అది దసాల్ట్‌ ఏవియేషన్‌, రిలయన్స్‌ డిఫెన్స్‌ మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం. భారత్‌, ఫ్రాన్స్‌ ప్రభుత్వాల ప్రమేయం ఇందులో లేనే లేదు’’ అంటూ బీజేపీ నేతలు చేస్తున్న ప్రకటనలో నిజం లేదని తేలిపోయింది.
 
2015 నుంచే పావులు
మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాఫెల్‌ డీల్‌ను రిలయన్స్‌ డిఫెన్స్‌కు కట్టబెట్టడానికి పావులు కదిపారు. నిజానికి, రాఫెల్‌ డీల్‌ ఈనాటిది కాదు. మొత్తం 126 యుద్ధ విమానాల కొనుగోలుకు 2012లో యూపీఏ సర్కారు హయాంలోనే చర్చలు జరిగాయి. ఈ విమానాలకు భారత్‌లో సేవలు అందించే బాధ్యతను అప్పట్లో ప్రభుత్వ రంగ సంస్థ అయిన ‘హిందూస్థాన్‌ ఏరోనాటికల్స్‌ లిమిటెడ్‌’ (హెచ్‌ఏఎల్‌)కు అప్పగించారు. ఇప్పుడు హెచ్‌ఏఎల్‌ను తప్పించి... అనిల్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ డిఫెన్స్‌ లిమిటెడ్‌ను ఎంపిక చేశారు. మరో విశేషమేమిటంటే... 2015 ఏప్రిల్‌లో ప్రధాని మోదీ ఫ్రాన్స్‌ వెళ్లారు. ఆ నెల పదో తేదీన నాటి ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్‌ హోలాండ్‌తో భేటీ అయ్యారు. తక్షణం వినియోగించేందుకు వీలుగా 36 రాఫెల్‌ యుద్ధ విమానాలను అందించాలని కోరారు. ‘‘పొరుగు దేశాలు తమ సైనిక బలాన్ని పెంచుకుంటున్నాయి. మనకు అత్యవసరంగా యుద్ధ విమానాలు సమకూర్చుకోవాల్సిన అవసరముంది. అందుకే 36 రాఫెల్‌ విమానాలు కొంటున్నాం’’ అని ప్రకటించారు. ఆయన ఫ్రాన్స్‌ పర్యటనకు వెళ్లేందుకు సరిగ్గా 12 రోజుల ముందే రిలయన్స్‌ డిఫెన్స్‌ సంస్థ ప్రాణం పోసుకుంది. అది కూడా అతితక్కువ మూలధన పెట్టుబడితో! ఆ తర్వాత ఏడాది 2016లోనే హోలాండ్‌ భార్య తీసిన సినిమాకు రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పెట్టుబడి పెట్టింది.
 
ఆమెను ఆర్థిక కష్టాల నుంచి బయటపడేసింది. అనంతరం, మరో ఏడాదిలో అంటే 2017లో దసాల్ట్‌ ఏవియేషన్‌తో రిలయన్స్‌ డిఫెన్స్‌ ఒప్పందం కుదుర్చుకుంది. యూపీఏ హయాంలో ఒక్కో యుద్ధ విమానం ధర రూ.590 కోట్లుకాగా... మోదీ హయాంలో అదే విమానానికి రూ.1690 కోట్లు చెల్లిస్తున్నారని... ఇది అతి పెద్ద కుంభకోణమని కాంగ్రెస్‌ పదే పదే ఆరోపిస్తోంది. రూ.40 వేల కోట్ల కుంభకోణం జరిగిందని విమర్శిస్తోంది. అనిల్‌ అంబానీ కూడా దీనిపై పలుమార్లు స్పందించారు. ‘‘రక్షణ ఉత్పత్తుల రంగంలో మాకు అనుభవం లేదనడం సరికాదు. ప్రపంచవ్యాప్తంగా పలు కీలక సంస్థలతో కలిసి పని చేస్తున్నాం. మీ ఆరోపణలు ఎంతమాత్రం సరికావు’’ అని నేరుగా రాహుల్‌కే లేఖ రాశారు. తాజాగా హోలాండ్‌ చేసిన ప్రకటనపై భారత రక్షణ శాఖ స్పందించింది. ‘‘వెబ్‌సైట్‌లోని వార్తను పరిశీలించాం. రిలయన్స్‌ డిఫెన్స్‌ ఎంపికలో భారత్‌, ఫ్రాన్స్‌ ప్రభుత్వాలకు ఏమాత్రం సంబంధం లేదు. ఇది రిలయన్స్‌, దసాల్ట్‌ మధ్య జరిగిన ఒక వాణిజ్య ఒప్పందం’’ అని పునరుద్ఘాటించింది.
 
రహస్యం బట్టబయలైంది ఇలా..!
భారత్‌లో రాజకీయ సెగలు పుట్టిస్తున్న రాఫెల్‌ డీల్‌పై ఫ్రెంచ్‌ జర్నల్‌కు ఆసక్తి ఏమిటి? హోలాండ్‌ను ఆ ప్రశ్న ఎందుకు అడగాల్సి వచ్చింది? అని ఆరా తీస్తే మరో కీలక అంశం బయటపడింది. అదేమిటంటే... హోలాండ్‌ భార్య జూలియా గయెట్‌. రెండేళ్ల క్రితం వచ్చిన ఫ్రెంచ్‌ సినిమా ‘టౌట్‌ ఎన్‌ హాట్‌’కు ఆమె సహ నిర్మాత. ఎవరె్‌స్టను అధిరోహిస్తూ దుర్మరణం పాలైన యువ సాహసి కెవ్‌ ఆడమ్స్‌ స్ఫూర్తిగా రూపొందించిన చిత్రమిది. సినిమా బడ్జెట్‌ కోటి యూరోలు. (మన రూపాయల్లో దాదాపు 90 కోట్లు.) ఆర్థిక కష్టాల నేపథ్యంలో ఈ ప్రాజెక్టు అష్టకష్టాల్లో పడింది. అదే సమయంలో ‘మేమున్నాం’ అంటూ రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ ముందుకొచ్చింది. ఈ సినిమా కోసం 30 లక్షల యూరోలు ‘పైనాన్స్‌’ చేస్తామని తెలిపింది. చివరికి... 16 లక్షల యూరోలు ఇచ్చింది.
 
డబ్బుల్లేక ఎంతకీ కదలని ఈ సినిమాకు రిలయన్స్‌ ఇచ్చిన డబ్బులే ప్రాణం పోశాయి. ఈ నేపథ్యంలోనే... ‘మీడియాపార్ట్‌’ ప్రతినిధి హోలాండ్‌కు ఈ ప్రశ్న సంధించారు. రాఫెల్‌ డీల్‌కు, రిలయన్స్‌ డిఫెన్స్‌కూ, మీ సతీమణి సహ నిర్మాతగా తీసిన చిత్రానికీ మధ్య సంబంధం ఉందా అని ఆరా తీశారు. ‘రిలయన్స్‌ డిఫెన్స్‌ను ఎవరు, ఎలా ఎంపిక చేశారు?’ అని ప్రశ్నించారు. దీనికి హోలాండ్‌ సవివరమైన సమాధానం ఇచ్చారు. రిలయన్స్‌ సంస్థ తమకు ప్రత్యేకంగా ఎలాంటి మేలు చేయలేదన్నారు. తన సతీమణి జూలీ గయెట్‌ తీసిన చిత్రానికీ, దీనికీ సంబంధమే లేదని హోలాండ్‌ తేల్చిచెప్పారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...