Jump to content

Rafael scam: Seems it is true anta


LuvNTR

Recommended Posts

  • Replies 65
  • Created
  • Last Reply
26 minutes ago, LuvNTR said:

Rafael deal announce sese just 10 days  before maathrame anil ambani just 5 lacs paid up capital tho Defense company announce sesadu anta. Start chesina 10 days lo 45000 Cr rafael contract ichesaru antunnaru. :roflmao:

France govt is involved in this bro. enanna teda jarigithe akkada chala pedda issue avuddi... so don't think there is any scam in this deal... but the way they are trying to keep this deal a secret is not right.. they have provided a perfect template for future govts to follow this.... atleast they should have taken some parliamentary committee or opposition parties into confidence and given them a clear picture about the deal.

Regarding Reliance, they were trying to enter into defense segment much before that and scouting for partners. it might have worked this time... also reliance does very small portion of the total deal... and reliance or any private company entering into defense segment is only good for india.. HAL alone cannot handle all the defense req of the country

 

Link to comment
Share on other sites

3 minutes ago, katti said:

France govt is involved in this bro. enanna teda jarigithe akkada chala pedda issue avuddi... so don't think there is any scam in this deal... but the way they are trying to keep this deal a secret is not right.. they have provided a perfect template for future govts to follow this.... atleast they should have taken some parliamentary committee or opposition parties into confidence and given them a clear picture about the deal.

Regarding Reliance, they were trying to enter into defense segment much before that and scouting for partners. it might have worked this time... also reliance does very small portion of the total deal... and reliance or any private company entering into defense segment is only good for india.. HAL alone cannot handle all the defense req of the country

 

France govt. aa.. adi BJP kanna inka worst govt...fully corrupted adi. but smart way. :roflmao::roflmao:

Link to comment
Share on other sites

world lo ZERO corruption country SWEDEN.....akkada bofors scam cheyyaga lenidi one of the corrupt France tho Rafael cheyalera?

Bofors kuda rendu contries madya deal e ...baffas poltiics anta hinduism,nationalist laga "Rendu desalu" modalu pettara:roflmao:

idi open scam....

Link to comment
Share on other sites

అనిల్‌ అంబానీకి ‘రాఫెల్‌’ లబ్ధి?
26-07-2018 02:40:11
 
మోదీ ఫ్రాన్స్‌ పటనకు పదిరోజుల ముందే కంపెనీ స్థాపన
రూ. 5 లక్షలే పెట్టుబడి.. అనిల్‌ కంపెనీతోనే డసాల్ట్‌ ఒప్పందం
వ్యక్తిగతంగా ప్రధాని నరేంద్ర మోదీ బేరసారాలు జరిపారు
నలుగురు రక్షణ మంత్రులను మార్చింది అందుకే: రాహుల్‌
కేంద్రానికి సంబంధం లేదు.. రాహుల్‌కు అనిల్‌ అంబానీ లేఖ
 
న్యూఢిల్లీ, జూలై 25: ‘‘రాఫెల్‌ డీల్‌ ఒక భారీ స్కామ్‌! రూ.35వేల కోట్ల అప్పుల్లో ఉన్న ఓ ప్రైవేటు సంస్థకు రూ.45వేల కోట్ల లబ్ధి చేకూర్చారు’’... ఇది కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ప్రధాని మోదీపై చేసి సంచలన ఆరోపణ! మరి... ఆ ‘ప్రైవేటు సంస్థ’ ఏది? ఈ ప్రశ్నకు కొందరు నిపుణులు చెబుతున్న సమాధానం... అనిల్‌ అంబానీకి చెందిన ‘రిలయన్స్‌ డిఫెన్స్‌ లిమిటెడ్‌’! 2015 ఏప్రిల్‌ 10న ప్రధాని మోదీ ఫ్రాన్స్‌కు వెళ్లారు. 36 రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలుకు డసాల్ట్‌ ఏవియేషన్‌ లిమిటెడ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ వెంటనే... డసాల్ట్‌ కంపెనీ అనిల్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ డిఫెన్స్‌ లిమిటెడ్‌తో జాయింట్‌ వెంచర్‌గా ఏర్పడింది! అక్కడిదాకా బాగానే ఉంది! కానీ... అసలు రిలయన్స్‌ డిఫెన్స్‌ లిమిటెడ్‌ ఏర్పాటే ఒక అనుమానాస్పద పరిస్థితుల్లో జరిగింది. 2015 ఏప్రిల్‌లో ప్రధాని ఫ్రాన్స్‌ పర్యటనకు బయలుదేరడానికి పది రోజుల ముందే అనిల్‌ అంబానీ ఈ కంపెనీని ప్రారంభించారు. అది కూడా కేవలం ఐదు లక్షల రూపాయల మూలధనంతో! ‘‘అంత తక్కువ మూలధనంతో ఏర్పాటైన సంస్థ అన్ని వేల కోట్ల రూపాయల ఒప్పందం కుదుర్చుకునేందుకు మోదీ సర్కారు ఎలా అనుమతించింది? మోదీ ఫ్రాన్స్‌కు బయలుదేరేందుకు కేవలం పది రోజుల ముందు పెట్టిన సంస్థతోనే డసాల్ట్‌ ఎందుకు చేతులు కలిపింది? ఇవన్నీ అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. పైగా... యూపీఏ హయాంలో నిర్దేశించిన నిబంధనలనూ పక్కన పెట్టారు. ఒక వ్యక్తికి మేలు చేసేందుకే ఇలా చేశారనే అనుమానాలు కలుగుతున్నాయి’’ అని నిపుణులను ఉటంకిస్తూ ఒక ఆంగ్ల పత్రిక ప్రత్యేక కథనం ప్రచురించింది.
కేంద్రానికి సంబంధం లేదు: అనిల్‌
‘రాఫెల్‌’ వివాదంపై గత ఏడాది డిసెంబరు 12న రాహుల్‌ గాంధీకి అనిల్‌ అంబానీ లేఖ రాశారు. డసాల్ట్‌తో కుదిరిన ఒప్పందంలో కేంద్ర పాత్ర లేనే లేదని స్పష్టం చేశారు. ఇది పూర్తిగా రెండు ప్రైవేటు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందమని చెప్పారు. రక్షణ ఉత్పత్తుల తయారీలో తమకు ఎంతో నైపుణ్యం ఉందని, కొన్ని రంగాల్లో తమదే ఆధిపత్యమని తెలిపారు. గుజరాత్‌లోని పిపావావ్‌లోని తమ షిప్‌యార్డు ఉందని ప్రైవేటు రంగంలో అతిపెద్దదని చెప్పారు. అమెరికా నేవీకి చెందిన వంద నౌకల నిర్వహణ కాంట్రాక్టు తమకే దక్కిందన్నారు. రాఫెల్‌పై అప్పటికే కాంగ్రెస్‌ చేస్తున్న ఆరోపణలను ఆయన తిప్పికొట్టారు.
పరిశీలనలో సభా హక్కుల నోటీసులు..
ప్రధాని మోదీ, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌పై కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన సభా హక్కుల ఉల్లంఘన నోటీసులను పరిశీలిస్తున్నట్లు లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ తెలిపారు. రాఫెల్‌ ఒప్పందంపై వారిద్దరూ సభను తప్పుదోవ పట్టించారని ఆరోపిస్తూ తామిచ్చిన నోటీసుల సంగతి ఏమైందని బుధవారం సభలో మల్లికార్జున ఖర్గే, జ్యోతిరాదిత్య సింధియాలు ప్రశ్నించగా.. తన పరిశీలనలో ఉన్నాయని స్పీకర్‌ వెల్లడించారు.
ట్విటర్‌లో రాహుల్‌ దాడి
రాఫెల్‌పై రాహుల్‌ ట్విట్టర్‌లో దాడి కొనసాగించారు. ‘‘రాఫెల్‌ ఒప్పందంపై మోదీ ఫ్రాన్స్‌ ప్రభుత్వంతో సొంతంగా బేరసారాలు జరిపారు. 2014 నుంచి నలుగురు రక్షణ మంత్రులు మారారు. అది ఎందుకో ఇప్పుడు తెలిసింది. మంత్రులను మార్చుతూ ప్రధాని రాఫెల్‌పై వ్యక్తిగతంగా చర్చలు జరిపారు. అక్కడేం జరిగిందన్నది రక్షణమంత్రులుగా పని చేసిన వారెవరికీ తెలియదు’’ అని పేర్కొన్నారు. ఈ ట్వీట్‌కు ‘పాస్‌ ఆర్‌ రాఫెయిల్‌... చకచకా తినేయండి’ అంటూ అమూల్‌ వారి సృజనాత్మక వ్యాపార ప్రకటనను జతపరిచారు. 
Link to comment
Share on other sites

On 7/25/2018 at 7:18 AM, anil Ongole said:

ipudu kiran annay edo oka link pattukosthadule aagandi ika?

Nenu pattukuratam enthuku meeru pattukochindhi pedda buss link aithe konchem reliance companies gurinchi googling seyandi or refer wiki.

Link to comment
Share on other sites

  • 2 weeks later...

3 monkeys trying to distract national herald case and CAG’s scathing report on P8l deal -new scam ?

 
 
 
 
 
 
First reaction after seeing release on the Rafale controversy at the joint Prashant Bhushan press conference - no material new facts, documents brought out. Info in open domain already.
Link to comment
Share on other sites

18 minutes ago, rama123 said:

Tondaraga  kelukkoru.

Demonitization teesukunte congress vaallu cheyyaru..konni lakshala kotlu country ki nashtam

 

Longterm lo demo might have given fruits kakapothe ee red fruits aaa2k note tevadamtho arehoooooo ayindi , ended ip as waste exercise 

Link to comment
Share on other sites

రాఫెల్ స్కామ్‌పై మోదీ సమాధానం చెప్పాలి: డొక్కా
09-08-2018 18:24:57
 
636694358963516769.jpg
అమరావతి: పార్లమెంట్ సాక్షిగా బీజేపీ-వైసీపీ బంధం మరోసారి బయట పడిందని టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌ అన్నారు. బీజేపీతో వైసీపీది కన్వినెంట్ గేమ్‌గా అభివర్ణించారు. రాఫెల్ స్కామ్‌పై ప్రధాని మోదీ దేశ ప్రజలకు వాస్తవాలు చెప్పాలన్నారు. పదే పదే దేశభక్తి గురించి మాట్లాడే బీజేపీ.. మోదీ చేసిన అవినీతిపై ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. రాఫెల్ స్కామ్‌లో జరిగింది అవినీతితో పాటు దేశ ద్రోహం అన్నారు. 2007లో 226 యుద్ధ విమానాలు 42 వేల కోట్లతో కొనుగోలుకు ఒప్పందం చేసుకుంటే.. ప్రధాని మోదీ 36 యుద్ధ విమానాలు 58 వేల కోట్లతో కొనుగోలు ఒప్పందం చేసుకోవడం పెద్ద అవినీతి అని డొక్కా తెలిపారు.
Link to comment
Share on other sites

3 hours ago, Kiran said:

UPA Govt unduly favoured Boeing, showed inflated price of it's Spanish competitor for $ 2.1 bl P8I naval aircraft deal: CAG

arey hoooo ?

?inni yrs aina inka kothavi vastunaya...dandam ra ayya aa italy paaki batch ki

Link to comment
Share on other sites

@Kiran it’s a matter of time . Scam was done under upa1 and scam blown out during upa2. So it took 5 years .,,, worst part is- upa looted natural resources.

these bastard are killing people in the name of god , religion, cow, moral policing.,,, demonetization, supporting rapists, breaking promises, entertaining criminals, Harrazing judges, finally drama .,,

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...