Jump to content

Nani - the hero


AnnaGaru

Recommended Posts

Guest Urban Legend

That one line perfectly sums up Modi's 1.30 hours speech 

Punch matram gattiga padindhi Modi ki ah face chudandi 

 

Link to comment
Share on other sites

23 minutes ago, KING007 said:

Jaffa nd pawala emi statement ichharu ninnati mana debba ki....?

Here you go...

టీడీపీ వాదన బలహీనం!
21-07-2018 01:57:05
 
636677350269337323.jpg
  • వ్యక్తిగత లాభం కోసం హోదాకు తూట్లు
  • బీజేపీతో అడుగడుగునా కుమ్మక్కు
  • టీడీపీపై ట్విటర్‌లో పవన్‌ విసుర్లు
  • సభలో హోదా ప్రకటనకు కేంద్రానికి వినతి
అమరావతి, జూలై 20 (ఆంధ్రజ్యోతి): లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా తెలుగుదేశం వాదన చాలా బలహీనంగా ఉందని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఆరోపించారు. గతంలో ప్రత్యేక హోదాను వ్యతిరేకించి.. ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించినందునే నైతిక బలం లేక ఇలా బలహీనంగా గొంతు వినిపించిందని శుక్రవారం వరుస ట్వీట్లు చేశారు. ‘కొత్తగా వచ్చిన జనసేన.. కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వదని గ్రహించి తిరుపతి సభలో రెండున్నరేళ్ల క్రితం చెప్పినప్పుడు.. ఆ రోజు బీజేపీని వెనకేసుకొచ్చారు.
 
వ్యక్తిగత లాభాల కోసం ప్రత్యేక హోదాకు మూడేళ్లుగా తూట్లు పొడిచి ఈ రోజు వ్యర్థమైన ప్రసంగాలు చేసి ప్రయోజనం ఏమిటి? కేంద్రం మోసగించిందని అంటే ప్రజలు నమ్ముతారని ఎలా అనుకుంటారు? ప్రత్యేక హోదాకు సంబంధించిన ప్రతి అంకంలోనూ బీజేపీ నాయకత్వంతో తెలుగుదేశం కుమ్మక్కయింది.. రాజీ పడింది. ఇప్పుడు కంటితుడుపు చర్యలు.. రాజకీయ గిమ్మిక్కులు చేస్తున్నారు’ అని విమర్శించారు. ప్రజలిచ్చిన అవకాశాన్ని టీడీపీ, బీజేపీ రెండూ పూర్తిగా వృథా చేశాయన్నారు. టీడీపీపై బీజేపీకి ఉన్న ఆగ్రహం వల్ల ప్రత్యేక హోదాను ఇవ్వకపోవడం సరికాదని పవన్‌ పేర్కొన్నారు. రాష్ట్ర హక్కు పట్ల సానుకూల దృక్పథంతో ప్రత్యేక హోదాను ప్రకటించి న్యాయం చేయాలని పవన్‌ ట్విటర్‌లో కేంద్రాన్ని కోరారు.
Link to comment
Share on other sites

Nani seat gurinchi, PK pisukudu gurthu vundaa? later also pk could not hide that against Nani... 

Now Nani said 1:30 hr drama artist

look at what the other real drama artist pk saying?? in one statement he said two different views.. which is correct? what is ur confusion Mr. PK

1.

వ్యక్తిగత లాభాల కోసం ప్రత్యేక హోదాకు మూడేళ్లుగా తూట్లు పొడిచి ఈ రోజు వ్యర్థమైన ప్రసంగాలు చేసి ప్రయోజనం ఏమిటి? కేంద్రం మోసగించిందని అంటే ప్రజలు నమ్ముతారని ఎలా అనుకుంటారు? ప్రత్యేక హోదాకు సంబంధించిన ప్రతి అంకంలోనూ బీజేపీ నాయకత్వంతో తెలుగుదేశం కుమ్మక్కయింది.. రాజీ పడింది

VS

టీడీపీపై బీజేపీకి ఉన్న ఆగ్రహం వల్ల ప్రత్యేక హోదాను ఇవ్వకపోవడం సరికాదని పవన్‌ పేర్కొన్నారు

kummakku endhi, mallee aagraham endhi.. edhi nizam pk saab?

2.

‘కొత్తగా వచ్చిన జనసేన.. కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వదని గ్రహించి తిరుపతి సభలో రెండున్నరేళ్ల క్రితం చెప్పినప్పుడు.. ఆ రోజు బీజేపీని వెనకేసుకొచ్చారు.

VS

రాష్ట్ర హక్కు పట్ల సానుకూల దృక్పథంతో ప్రత్యేక హోదాను ప్రకటించి న్యాయం చేయాలని పవన్‌ ట్విటర్‌లో కేంద్రాన్ని కోరారు.

ivvadu ani grahinchina pk mallee ee kendraanni koratam endho

Link to comment
Share on other sites

ippudu alochisthey Nani chance sarriga use chesukoledu anipistondi

aah flow lo vellipoyadu kani 

aah oopu konchem control chesukoni mundu subject matladi taravatha rechipovalsindi

 

modi anna points 14th finance commission,u turn,ycp influence

veetiki mundu answer ichi 'meeru asalu jaydev speech vinnara,14th finance commission asalu ala emi cheppaledu,idigondi proof,,modi telling lies in parliament,modi cheated AP

we want answer for this ani cheppi appudu ee drama artist,great actor analsindi.

Link to comment
Share on other sites

18 minutes ago, chanu@ntrfan said:

ippudu alochisthey Nani chance sarriga use chesukoledu anipistondi

aah flow lo vellipoyadu kani 

 aah oopu konchem control chesukoni mundu subject matladi taravatha rechipovalsindi

 

modi anna points 14th finance commission,u turn,ycp influence

veetiki mundu answer ichi 'meeru asalu jaydev speech vinnara,14th finance commission asalu ala emi cheppaledu,idigondi proof,,modi telling lies in parliament,modi cheated AP

we want answer for this ani cheppi appudu ee drama artist,great actor analsindi.

Okadu english lo ardam kakapoyina "vammo eedu lasttime kuda ekesadu taruvata translator chepte ardam ayyindi" ane beruku feeling....rendo vadu poortiga hindi lo ardam aye laga eki paresadu ....mudo vaadu ekamga  xxx etti muginchadu....

malli mudo vadu class ga modaledite inka "eti settam", malli modalu

 

 

Link to comment
Share on other sites

16 minutes ago, chanu@ntrfan said:

yaa adhey antunna,aah drama artist lanti maatalu anni subject aipoyaka aah 30 min. chivarlo cheppuntey bagundedi.

They had mishandled shivaprasad in loksabha.. Tv lo raledu 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...