Jump to content

Trs tg mps


Recommended Posts

మా రాష్ట్రం గురించి మేము మాట్లాడుతుంటే ...ఈ టి ఆర్ ఎస్  వాళ్ళకి ఏమి నెప్పో అర్ధం కావడం లేదు

క్రీమ్ బిస్కెట్ల కి బాగా అలవాటు పడ్డారు...ఎవడు కేంద్రంలో ఉంటే వాళ్ళ సంక నాకటానికి బాగా అలవాటు పడ్డారు

Link to comment
Share on other sites

చెల్లెలు కవిత గారు బాగా సహకరిస్తున్నారు. ఇంకొకసరి ధన్యవాదాలు చెప్పండి వారి సహకారానికి @PawanKalyan

Link to comment
Share on other sites

తెలంగాణ లో ఆంధ్ర వాళ్ళు నిర్ణయించుకోవాలి బిజెపి తెరాస మధ్య ఉన్న బంధాన్ని.
పార్లమెంట్ సాక్షి గా బిజెపి 
తె రాస బంధం ఆవిష్కృతం అయింది

Link to comment
Share on other sites

24 minutes ago, Saichandra said:

Spy butta ki kuda ycp whip icharu but manake vestunnaru,mallareddy trs ki support ga undochu but manaki supporting 

Spy, butta ki whip ivataniki ycp vallaki power ledu anukunta resign chesaru ga ls lo 

Link to comment
Share on other sites

మా మండలాలు మాకివ్వాల్సిందే
21-07-2018 02:11:48
 
636677359094570941.jpg
  • కేంద్రం చేసిన అన్యాయాన్ని మరిచిపోం
  • ఏపీకి ప్రోత్సాహకాలిస్తే ఒప్పుకొనేది లేదు
  • కాళేశ్వరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించండి
  • భగీరథ, కాకతీయకు నిధులేవి: వినోద్‌
  • నిబంధనల ప్రకారమే జరిగింది: జితేందర్‌
  • ఉద్దేశపూర్వకంగానే హైకోర్టును నిర్మించడం లేదు
న్యూఢిల్లీ, జూలై 20 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ పసికూనగా ఉన్నప్పుడు జరిగిన మొదటి మంత్రి మండలి సమావేశంలోనే ఏడు మండలాలను ఏపీలో కలుపుతూ తీర్మానించారని, వాటిని తిరిగి తెలంగాణకు ఇవ్వాల్సిందేనని టీఆర్‌ఎస్‌ లోక్‌సభ పక్ష ఉప నేత బి.వినోద్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. తొలి సమావేశంలోనే మండలాలు కలిపారని, తెలంగాణకు ప్రధాని చేసిన అన్యాయాన్ని ప్రజలు ఎన్నటికీ మర్చిపోరని చెప్పారు. ఏపీకి విభజన హామీలు అమలు చేసినా, ప్రత్యేకంగా నిధులు ఇచ్చినా, పథకాలు అమలు చేసినా తమకు అభ్యంతరం లేదని, ప్రత్యేక హోదా పేరుతో ప్రోత్సాహకాలు ఇస్తే మాత్రం ఒప్పుకొనేది లేదని తేల్చి చెప్పారు. ‘‘కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని రాహుల్‌ అన్నారు. దాని ఉద్దేశమేంటో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. పన్ను రాయితీలు ఏపీకి ఇచ్చి తెలంగాణకు అన్యాయం చేస్తారా? ప్రత్యేక హోదా అంటే అర్థమేంటో కాంగ్రె్‌సతోపాటు బీజేపీ కూడా తెలంగాణకు వివరించాలి’’ అని డిమాండ్‌ చేశారు. టీడీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై శుక్రవారం జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ప్రత్యేక హోదాకు 2014లో కాంగ్రెస్‌ పార్టీకే చెందిన వీరప్ప మొయిలీ ఒప్పుకోలేదని, అప్పటి తమిళనాడు సీఎం జయలలిత కూడా ఇదే అంశాన్ని లేవనెత్తారని గుర్తు చేశారు. తెలంగాణ ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలని విభజన బిల్లులో కాంగ్రెస్‌ పెట్టలేదని, ఇప్పుడు పోలవరం తరహాలో తమకి కూడా నిధులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఇవాళ గగ్గోలు పెడుతున్న కాంగ్రెస్‌ నిధులు ఇచ్చేందుకు ఆనాడు ఆలోచన చేయలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.
 
మిషన్‌ కాకతీయ పథకానికి నీతి ఆయోగ్‌ రూ.5 వేల కోట్లు; మిషన్‌ భగీరథ ప్రాజెక్టుకు రూ.19 వేల కోట్లు ఇవ్వాలని చెప్పిందని, అయినా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని తప్పుబట్టారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను మోదీ ప్రభుత్వం నెరవేర్చలేదన్నారు. ఇప్పటికైనా ప్రధాని చొరవ తీసుకుని తెలంగాణ ప్రాజెక్టులకు కూడా నిధులు ఇవ్వాలని కోరారు. ‘‘అమరావతి కేంద్రంగా రికార్డు స్థాయిలో సచివాలయం, అసెంబ్లీ నిర్మించిన ఏపీ ప్రభుత్వం హైకోర్టు నిర్మించేందుకు ముందుకు రాలేదు. విభజన చట్టంలోని సెక్షన్‌ 139 ప్రకారం ప్రత్యేకంగా రెండు హైకోర్టులు ఏర్పాటు చేయాలని స్పష్టంగా ఉన్నా.. ఏపీ సీఎం దురుద్దేశంతోనే ముందుకు రావడం లేదు. ఉద్దేశపూర్వకంగానే ఇలా చేస్తున్నారు. ప్రస్తుతం మెజారిటీ న్యాయమూర్తులు మా ప్రాంతం వారు కాదు. ఏపీకి వర్సిటీ తెచ్చేందుకు బిల్లు తీసుకొచ్చిన బీజేపీ.. తెలంగాణలో గిరిజన వర్సిటీ ఏర్పాటులో ఎందుకు జాప్యం చేస్తోంది? దానికి 150 ఎకరాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా స్పందన లేదు. బయ్యారం ఉక్కు పరిశ్రమ, కాజీపేట రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చట్టంలో పేర్కొన్నా అమలు కావడం లేదు. వాటికోసం ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు’’ అని అన్నారు. 4 వేల మెగావాట్ల థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం ఏర్పాటు చేస్తామన్నందుకు, జాతీయ రహదారులను డబుల్‌ చేసినందుకు ధన్యవాదాలు చెప్పారు.
 
 
అడ్డుపడినా విద్యుత్తు సమృద్ధి
ఏడు మండలాలను అన్యాయంగా ఏపీలో కలిపి రాష్ట్రానికి రావాల్సిన సీలేరు హైడల్‌ ప్రాజెక్టును లాగేసుకున్నారని, చట్ట ప్రకారం రావాల్సిన విద్యుత్‌ను ఇవ్వడంలో ఏపీ అడ్డంకులు సృష్టించిందని, అయినా, తెలంగాణ ఎదురొడ్డి నిలబడిందని వినోద్‌ చెప్పారు. ఛత్తీ్‌సగఢ్‌, తమిళనాడు నుంచి సీఎం కేసీఆర్‌ విద్యుత్‌ కొనుగోలు చేశారని, ఇప్పుడు విద్యుత్తులో సమృద్ధి సాధించామని తెలిపారు. వినోద్‌ మాట్లాడుతున్న సమయంలో టీడీపీ ఎంపీలు అడ్డుపడ్డారు. హైకోర్టుకు కావాలనే అడ్డుపడుతున్నారని అన్నప్పుడు మరోసారి పెద్ద ఎత్తున అభ్యంతరం చెప్పారు. తమ సీఎంపై ఇలాంటి ఆరోపణలు చేయడాన్ని ఖండించారు.
Link to comment
Share on other sites

Guest Urban Legend

Malli r galeeez edavalaki kondharu ap pilla naayallu TDP ki anti ani Anna Andhra lo poti cheyyi ani tweet lu ...daridram of ap

Ap strongly need TV channels that run debates on these trs double games on andhrapradesh none of Hyderabad media is interested or brave enough 

 

Link to comment
Share on other sites

19 hours ago, Saichandra said:

తెలంగాణ లో ఆంధ్ర వాళ్ళు నిర్ణయించుకోవాలి బిజెపి తెరాస మధ్య ఉన్న బంధాన్ని.
పార్లమెంట్ సాక్షి గా బిజెపి 
తె రాస బంధం ఆవిష్కృతం అయింది

There are no Andhras in TG. :sleep: 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...