Jump to content

Srisailam Project

Recommended Posts

  • Replies 249
  • Created
  • Last Reply

శ్రీశైలం జలాశయానికి భారీగా వదరనీరు వచ్చి చేరింది. దీంతో జలాశయం నాలుగు గేట్లను అధికారులు ఎత్తివేశారు. నాగార్జున సాగర్‌కు లక్ష క్యూసెక్కులు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ మంత్రి దేవినేని ఉమ పాల్గొన్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయం ఇన్‌ఫ్లో 3,62,098గా ఉండగా.. ఔట్‌ఫ్లో 1,03,857గా క్యూసెక్కులుగా ఉంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు ఉండగా.. ప్రస్తుత నీటిమట్టం 880.7గా ఉంది.

Link to comment
Share on other sites

3.శ్రీశైలం జలాశయానికి భారీగా వదరనీరు వచ్చి చేరింది. దీంతో జలాశయం నాలుగు గేట్లను అధికారులు ఎత్తివేశారు. నాగార్జున సాగర్‌కు లక్ష క్యూసెక్కులు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ మంత్రి దేవినేని ఉమ పాల్గొన్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయం ఇన్‌ఫ్లో 3,62,098గా ఉండగా.. ఔట్‌ఫ్లో 1,03,857గా క్యూసెక్కులుగా ఉంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు ఉండగా.. ప్రస్తుత నీటిమట్టం 880.7గా ఉంది.

Link to comment
Share on other sites

శ్రీశైలం ప్రాజెక్టు 4 గేట్లు ఎత్తివేత
18-08-2018 09:05:53
 
636701799551484524.jpg
కర్నూలు: శ్రీశైలం ప్రాజెక్టుకు చెందిన 4 గేట్లను శనివారం ఎత్తివేశారు. ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వస్తోంది. దీంతో నాలుగు గేట్లను ఆదివారం ఉదయం ఎత్తివేశారు. రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. దాదాపు లక్ష క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. కాగా... ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 880.7 అడుగులుగా ఉంది.
Link to comment
Share on other sites

5 minutes ago, sonykongara said:

Terrific 

Link to comment
Share on other sites

2 hours ago, sonykongara said:

:child: :child:

Link to comment
Share on other sites

తెరుచుకున్న శ్రీశైలం జలాశయం గేట్లు
దిగువకు లక్షా 4వేల క్యూసెక్కుల నీరు విడుదల
 
09312718BRK56A.JPG

సున్నిపెంట సర్కిల్‌: తెలుగు రాష్ట్రాలకు కీలక ప్రాజెక్టు అయిన శ్రీశైలం జలాశయం గేట్లు తెరుచుకున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా చేరుతున్న వరద నీటితో జలాశయం జలకళ సంతరించుకుంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 881 అడుగులకు నీరు చేరింది. ఎగువ నుంచి నుంచి మరింత వరద వస్తుండటంతో ముందు జాగ్రత్తగా నీటిని దిగువకు విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఈరోజు కృష్ణమ్మకు పూజాది కార్యక్రమాలు నిర్వహించి సారె సమర్పించారు. అనంతరం జలాశయం 5,6,7,8 గేట్లను ఎత్తి నీటిని కిందికి విడుదల చేశారు. నాలుగు గేట్ల ద్వారా లక్షా 4వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయం ఇన్‌ఫ్లో 3,62,098 క్యూసెక్కులు ఉండగా.. ఔట్‌ఫ్లో 1,03,857 క్యూసెక్కులుగా ఉంది. కృష్ణమ్మ పరవళ్లు తొక్కడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Link to comment
Share on other sites

రెండ్రోజుల్లో శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ వరద
19-08-2018 19:56:48
 
అమరావతి: రెండ్రోజుల్లో శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ వరద కానుందని అధికారులు తెలిపారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలే కారణమని చెబుతున్నారు. కర్ణాటక నుంచి అందుతున్న సమాచారం మేరకు ఏపీ జలవనరుల శాఖ అధికారులు అప్రమత్తమైనారు. సాగర్‌కు నీటి విడుదలను కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. ముందుచూపుతో అధికారులు ప్రాజెక్టులో 3 అడుగులు ఖాళీ ఉంచారు. కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో రెండ్రోజులపాటు భారీ వర్షాలు ఉంటాయని ఇప్పటికే వాతావరణ శాఖ ప్రకటించింది.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...