Jump to content

Srisailam Project

Recommended Posts

శ్రీశైలానికి భారీ వరద
17-08-2018 03:42:08
 
636700867605283023.jpg
  • ఇన్‌ఫ్లో 3 లక్షల క్యూసెక్కులు..
  • గరిష్ఠ మట్టానికి 10 అడుగులే తక్కువ
  •  నేడో, రేపో గేట్లు ఎత్తే అవకాశం
  •  తుంగభ్రదలో కొనసాగుతున్న ఉధృతి
  •  తూర్పుగోదావరిలో శబరి ఉగ్రరూపం
  •  జలదిగ్బంధంలో పలు గ్రామాలు
  •  నిలిచిన వాహనాల రాకపోకలు
కర్నూలు/చింతూరు/శ్రీకాకుళం, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం జలాశయానికి వరద నీరు భారీగా చేరుతోంది. జూరాల, తుంగభద్ర జలాశయాల నుంచి గురువారం సాయంత్రం 3,01,570 క్యూసెక్కుల నీరు చేరుతోంది. వరద ప్రవాహం ఇలాగే కొనసాగితే ఒకటిరెండు రోజుల్లో శ్రీశైలం గేట్లు ఎత్తి దిగువనున్న నాగార్జునసాగర్‌కు నీటిని విడుదల చేసే అవకాశం ఉందని డ్యాం ఇంజనీర్లు తెలిపారు. జలాశయం గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులు కాగా, గురువారం సాయంత్రం 874.90 అడుగులకు చేరింది. అలాగే, నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలకు గాను, 163.20 టీఎంసీల నీరు డ్యాంలో ఉంది. జూరాల నుంచి 1,22,858 క్యూసెక్కులు, సుంకేసుల(తుంగభద్ర నది) నుంచి 1,78,712 క్యూసెక్కులు శ్రీశైలానికి చేరుతోంది. తుంగభద్ర జలాశయానికి ఎగువ నుంచి 2,09,319 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, 33 గేట్లు ఎత్తి 2,34,021 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. నదీతీర గ్రామాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు ఒడిశా, ఛత్తీ్‌సగఢ్‌ రాష్ట్రాల్లో కుండ పోత వర్షాలు కురుస్తుండటంతో తూర్పు గోదావరి జిల్లా చింతూరువద్ద శబరి నీటి మట్టం 37 అడుగులకు చేరింది. వాగులు, వంకలు పొంగి పలు గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. వీఆర్‌పురం వద్ద జాతీయరహదారిపై నీరు నిలవడంతో వాహనాలు నిలిచిపోయాయి. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం శుక్రవారం ఉదయానికి 43 అడుగులకు చేరే అవకాశం ఉంది. శ్రీకాకుళం జిల్లాలో వంశధార, నాగావళి నదులు ఉగ్రరూపం దాల్చాయి. వంశధార వరద పోటెత్తడంతో లోతట్టు ప్రాంతాల్లో 4వేల ఎకరాల్లోని పంట ముంపునకు గురయిం ది. భామిని మండలంలో పంట చేలల్లో ఇసుక మేటలు వేశాయి. సీతంపేట మండలం పరిధిలోని కారెంబొంబడుగూడ - ఘాటీగుమడ మలుపు వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి.
Link to comment
Share on other sites

  • Replies 249
  • Created
  • Last Reply

రాజమహేంద్రవరం: గోదావరికి వరద పోటు అంతకంతకూ పెరుగుతోంది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద నీటిమట్టం 9.6 అడుగులకు చేరింది. ఈ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రానికి మొదటి ప్రమాద హెచ్చరిక జారీచేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఎగువ నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో సముద్రంలోకి సుమారు 8,80,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.

Okka Rojulo Srisailam , 4 rojullo Nagarjuna Sagar Nimpochu pch...waste

Link to comment
Share on other sites

Guest Urban Legend
2 hours ago, Raaz@NBK said:

Srisailam nunchi Rayalaseema ki full ga water vadhalali..

full ga ne vadhulutunnaru ...rojuki anthaku minchi vadhalaleru

Link to comment
Share on other sites

Guest Urban Legend
1 minute ago, RamaSiddhu J said:

రాజమహేంద్రవరం: గోదావరికి వరద పోటు అంతకంతకూ పెరుగుతోంది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద నీటిమట్టం 9.6 అడుగులకు చేరింది. ఈ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రానికి మొదటి ప్రమాద హెచ్చరిక జారీచేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఎగువ నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో సముద్రంలోకి సుమారు 8,80,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.

Okka Rojulo Srisailam , 4 rojullo Nagarjuna Sagar Nimpochu pch...waste

cant stop every drop brother /.. ..the natural cycle should go on  ...

Link to comment
Share on other sites

Guest Urban Legend
1 hour ago, RamaSiddhu J said:

రాజమహేంద్రవరం: గోదావరికి వరద పోటు అంతకంతకూ పెరుగుతోంది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద నీటిమట్టం 9.6 అడుగులకు చేరింది. ఈ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రానికి మొదటి ప్రమాద హెచ్చరిక జారీచేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఎగువ నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో సముద్రంలోకి సుమారు 8,80,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.

Okka Rojulo Srisailam , 4 rojullo Nagarjuna Sagar Nimpochu pch...waste

ippudu 

10,27,062
Link to comment
Share on other sites

23 minutes ago, Urban Legend said:

ippudu 

10,27,062

10 to 15 lakh cusecs are normal in every year. in 1986 floods 36 lakh cusecs.

polavaram(50 lakh cusecs)  quality gaa kattakapothe east godavari, west godavari lechi pothaayi.  2019 lo cbn raavaali . polavaram complete cheyyaali.

ysr time lo kattina pulichintala quality chusthe bhayam vestundi. alaanti mistakes polavaram lo cheyyakudadu.

Link to comment
Share on other sites

36 minutes ago, ravindras said:

ysr time lo kattina pulichintala quality chusthe bhayam vestundi.

what happened here bro, can you share the details? 

Link to comment
Share on other sites

3 hours ago, RamaSiddhu J said:

రాజమహేంద్రవరం: గోదావరికి వరద పోటు అంతకంతకూ పెరుగుతోంది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద నీటిమట్టం 9.6 అడుగులకు చేరింది. ఈ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రానికి మొదటి ప్రమాద హెచ్చరిక జారీచేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఎగువ నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో సముద్రంలోకి సుమారు 8,80,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.

Okka Rojulo Srisailam , 4 rojullo Nagarjuna Sagar Nimpochu pch...waste

11,08,460 now 110 tmc 

Link to comment
Share on other sites

31 minutes ago, ravindras said:

@mahesh1987

pothireddypadu nunchi somasila ki 44,000 cusecs release chestunnaaraa

srisailam flood 3 lakh cusecs one week vastundantunnaru

Gandikota nimpukonte chalu. 

Inka owk min level ki kuda raledu

Inko 30 TMC kavali somasila Ku vellali ante

Currently 20k + drawing thru pothireddypadu. 10k going to velugodu and the rest going thru alaganuru

Ippudu immediate necessity Sagar right. Looks like concentrating on that

Brahma Sagar kuda kaligane vundi- may be veligodu and farming needs ayina taruvatha nimpataniki choostharemo

Link to comment
Share on other sites

రేపు శ్రీశైలం డ్యాం గేట్లు ఎత్తివేయాలని నిర్ణయం
17-08-2018 18:56:07
 
అమరావతి: శనివారం శ్రీశైలం డ్యాం గేట్లు ఎత్తివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రేపు ఉదయం 9 గంటలకు శ్రీశైలం డ్యాం గేట్లను మంత్రి దేవినేని ఉమా ఎత్తనున్నారు. దిగువకు 2 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల చేయాలని నిర్ణయించారు. వారం పాటు ఇన్‌ఫ్లో 3 లక్షలకు పైగా ఉంటుందని జలవనరుల శాఖ అంచనా వేస్తోంది. ఇప్పటికే శ్రీశైలం డ్యాం నీటిమట్టం 880 అడుగులకు చేరుకున్నాయి. ఇప్పటికే విద్యుత్ ఉత్పత్తి ద్వారా లక్ష క్యూసెక్కుల నీరు విడుదల చేశారు.
Link to comment
Share on other sites

43 minutes ago, Hello26 said:

@ravindras @mahesh1987   Pothireddypadu nunchi which areas are going to get water? any ideA?

To Seema

Mainly Kurnool and Kadapa 

And also Telugu Ganga canal for Chennai drinking water. Ee telugu Ganga canal Veligodu reservoir, Telugu Ganga reservoir, Brahma Sagar reservoir, somaila reservoir, kandaleru reservoir lanu datukoni Tamil nadu Loni Poondi lake lo kalusthundi

So indirectly Nellore, Chittoor and Anantapur kuda

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...