Jump to content

Srisailam Project


Recommended Posts

  • Replies 249
  • Created
  • Last Reply
1 minute ago, Hello26 said:

Annagaru KA dashboard refer chestu...yentha inflow vuntundo munde manaku cheptunnaru by adding the outflow of Tungabadra and Almatti 

It’s tungabhadra and natayanpur

in our dashboard there is a 30k diff at narayanput outfliw

Link to comment
Share on other sites

21 minutes ago, AnnaGaru said:

45 ki ledu anukunta...inka kontha T side already agree ayina pkg malli twist pedutunnaru kavalani....anyway 35 TMC vachina ade "sankranthi"

No discussions anukonta. AP is ready for full storage but Galleries lo grouting work complete ayinatlu Ledu and still assessing some more leakage spots. 

By Nov oka 30 + store cheyyagaligithe Nijanga sankranthe. 

Elagu nov varaku pattiseema vundotchu

Link to comment
Share on other sites

There is something wrong with the inflow number on the dashboard. It is not getting updated sometimes (showing the same number as previous hour). 1.14 TMC added in the last hour. But the flow is only 2.12L Cusecs. It should be more than 3L Cusecs for that to happen.

Link to comment
Share on other sites

mana state badluck emitante krishna lo reserviors vunnayi kaani inflow takkuva.  godavari meeda inflow ekkuva ,reserviors levu. godavari meeda inchampalli kattadaaniki maharashtra chattisgarh cooperate cheyyatledu . lekapothe inchampalli 1000 tmc reservoir tho ap,tg ki full water vundedi

 

Link to comment
Share on other sites

35 minutes ago, Hello26 said:

Annagaru KA dashboard refer chestu...yentha inflow vuntundo munde manaku cheptunnaru by adding the outflow of Tungabadra and Almatti 

The source for CM DB and Karnataka report is the same for Karnataka reservoirs and they are not real-time. Karnataka just prints the report once per day.

We have  real-time for our projects and gives the flow rates for every 1-2 hours

 

Link to comment
Share on other sites

36 minutes ago, rk09 said:

No discussions anukonta. AP is ready for full storage but Galleries lo grouting work complete ayinatlu Ledu and still assessing some more leakage spots. 

By Nov oka 30 + store cheyyagaligithe Nijanga sankranthe. 

Elagu nov varaku pattiseema vundotchu

If I am not wrong, last time Pattiseema pumps worked until jan 2018.

Link to comment
Share on other sites

43 minutes ago, APDevFreak said:

If I am not wrong, last time Pattiseema pumps worked until jan 2018.

To be exact on 27 Nov stopped all pumps. Even before that only half of the pumps worked. I think since beginning of Nov they pumped only 3k. 

Link to comment
Share on other sites

1 hour ago, Dravidict said:

There is something wrong with the inflow number on the dashboard. It is not getting updated sometimes (showing the same number as previous hour). 1.14 TMC added in the last hour. But the flow is only 2.12L Cusecs. It should be more than 3L Cusecs for that to happen.

Yes numbers correct gaa update cheyatledu

Link to comment
Share on other sites

10 hours ago, ravindras said:

mana state badluck emitante krishna lo reserviors vunnayi kaani inflow takkuva.  godavari meeda inflow ekkuva ,reserviors levu. godavari meeda inchampalli kattadaaniki maharashtra chattisgarh cooperate cheyyatledu . lekapothe inchampalli 1000 tmc reservoir tho ap,tg ki full water vundedi

 

Inchampalli project Karimnagar-Telengana lo kadithe how AP will benefit way down?

Link to comment
Share on other sites

 

52 minutes ago, NatuGadu said:

3 lakhs inflow 1 day continue ayithe.. 20+TMC add ayyidhi... Rains bharigaaa paduthunnayi... Inkokadu 10 days padithe Srisailam nindipothundhi

 

45 minutes ago, manaNTR said:

3 days lo Srisailam full

Ee Sunday ke fill ayipothundhi

Link to comment
Share on other sites

మూడు రోజుల్లో శ్రీశైలం నిండుకుండ! 
జలాశయానికి 3.01 లక్షల క్యూసెక్కుల భారీ వరద 
నాగార్జునసాగర్‌కూ మరిన్ని జలాలు 
ప్రమాదస్థాయిలో   కర్ణాటక నదుల హోరు 
తుంగభద్ర తీరానికి ముప్పు 
కృష్ణా, కావేరి పరవళ్లు 
ఈనాడు - అమరావతి, న్యూస్‌టుడే యంత్రాంగం 

Link to comment
Share on other sites

తుంగభద్ర, కృష్ణా పరీవాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో తెలుగు రాష్ట్రాల్లోని జలాశయాల వైపు నీళ్లు పరవళ్లు తొక్కుతున్నాయి. గురువారం సాయంత్రానికి శ్రీశైలంలోకి 3.01లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. 
జూరాల నుంచి 1,22,858 క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 1,78,712 క్యూసెక్కుల నీటి ప్రవాహం వస్తోంది. గురువారం సాయంత్రం ఆరింటికి శ్రీశైలం జలాశయ నీటిమట్టం 874.90 అడుగులు, నీటి నిల్వసామర్థ్యం 163.2008 టీఎంసీలుగా నమోదైంది. కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 1600 క్యూసెక్కులు, హంద్రీనీవా ప్రాజెక్టుకు 2025, పోతిరెడ్డిపాడుకు 20వేల క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. కుడి, ఎడమ గట్టు జలవిద్యుత్తు కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ 74,084 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగô్కు విడుదల చేస్తున్నారు.

కేంద్ర జలసంఘం అంచనాల ప్రకారం మరో రెండు మూడు రోజుల పాటు శ్రీశైలానికి ఈ ప్రవాహాలు కొనసాగుతాయని సమాచారం. శనివారం రాత్రి లేదా ఆదివారం శ్రీశైలం పూర్తిగా నిండే అవకాశం ఉందని అంచనాకు వచ్చారు. రెండు రోజులుగా సగటున 10, 11 టీఎంసీల నీళ్లు శ్రీశైలంలోకి వస్తున్నాయి. ప్రస్తుత వరదను అంచనా వేసి గురువారం నుంచి రోజుకు 20 టీఎంసీల వరకు శ్రీశైలంలో చేరే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. 
శ్రీశైలం పూర్తి స్థాయి నిల్వ 215.81 టీఎంసీలు కాగా గురువారం సాయంత్రం ఆరింటివరకు 163 టీఎంసీల వరకు నిల్వ ఉంది. ఈ ఏడాది 200 టీఎంసీల వరకు శ్రీశైలానికి జలాలు వచ్చాయి. మరో 53 టీఎంసీలు చేరితే శ్రీశైలం పూర్తి స్థాయిలో నిండినట్లే.

16ap-main9b.jpg

తుంగభద్ర నుంచి 2.31లక్షల క్యూసెక్కుల విడుదల 
తుంగభద్ర నుంచి మొత్తం 33 గేట్లు ఎత్తి 2.31లక్షల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. జలాశయంలో 93.100 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఈ సీజన్‌లో ఇంతవరకు జలాశయానికి 224 టీఎంసీల జలాలు వచ్చాయి. 
- ప్రస్తుతం నాగార్జునసాగర్‌లో 157.99 టీఎంసీల నిల్వ ఉంది. మొత్తం 312 టీఎంసీలు నిల్వ. అక్కడికి కూడా భారీ వరద రానుందని అధికారుల అంచనా. నాగార్జునసాగర్‌లో ఇంకా 157 టీఎంసీలు నిల్వ చేసుకునే వీలుంది. ఆ తర్వాత పులిచింతల జలాశయంలో 43.74 టీఎంసీల నిల్వకు అవకాశం ఉంది. దీంతో పాటు వెలిగోడుకు మరో పది టీఎంసీలను మళ్లించవచ్చు. గోరకల్లులో పది టీఎంసీలు, అవుకులో మరో మూడున్నర టీఎంసీలు, బ్రహ్మంసాగర్‌లో 14, గండికోటలో 14 టీఎంసీలు నిల్వ చేసే అవకాశం ఉంది. సోమశిల, కండలేరు జలాశయాలకు కూడా శ్రీశైలం నీళ్లు తరలించే వెసులుబాటు ఉంది. పులిచింతలకు దిగువన కృష్ణాలోకి ప్రవాహాల వల్ల కొంత నీరు ప్రకాశం బ్యారేజీ నుంచి సముద్రంలోకి వదిలేస్తున్నారు. ఈసారి ఇప్పటివరకు తొమ్మిది టీఎంసీలకుపైగా సముద్రంలోకి కృష్ణా నుంచి వదిలేయడం విశేషం. మరో వైపు వంశధార, నాగావళి నదులు పొంగుతున్నాయి. వంశధార నుంచి ఈ ఏడాది 27.468 టీఎంసీలు సముద్రంలో కలిసిపోయాయి.

16ap-main9c.jpg

‘శబరి’కి భారీగా వరద 
తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ పరిధిలోని చింతూరు వద్ద శబరి నీటిమట్టం 38 అడుగులకు చేరుకుంది. విలీన మండలాల్లో వాగులు, వంకలు పొంగుతున్నాయి. ఛత్తీస్‌గఢ్‌, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలను అనుసంధానించే జాతీయ రహదారిపై చిడుమూరు సమీపంలో రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. చింతూరు, వరరామచంద్రపురం మండలాల మధ్య రాకపోకలు స్తంభించాయి. దాదాపు 25 గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి. ఏపీ నుంచి ఒడిశా వెళ్లే జాతీయ రహదారి నిమ్మగూడెం- కుయిగూరు గ్రామాల మధ్య వరద నీరు చేరింది. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సముద్ర తీరం నుంచి చేపల వేటకు వెళ్లి గల్లంతయిన మత్స్యకారులు శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్లపేట వద్ద తీరానికి చేరుకున్నారు.

* ధవళేశ్వరం ఆనకట్ట వద్ద గోదావరి నీటిమట్టం 6.20 అడుగులకు చేరింది. ఆనకట్ట నుంచి సముద్రంలోకి 4,10,876 క్యూసెక్కులను వదిలారు.

కర్ణాటకలో నదుల హోరు 
కర్ణాటకలోని ప్రధాన నదులన్నీ ఉరకలు వేస్తున్నాయి. భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి బెంగళూరు- మంగళూరు మార్గంలో వాహనసంచారం నిలిచింది. చిక్కమగళూరు జిల్లాలో ప్రధాన రహదారుల భూమి కుంగిపోవడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. వర్షాల వల్ల ఏర్పడిన ప్రమాదాల్లో కర్ణాటకలో ఆరుగురు మృతిచెందారు. కావేరిలో ప్రవాహం ఎక్కువ కావడంతో నీటి విడుదలను పెంచారు. ఆలమట్టికి 1,03,393 క్యూసెక్కుల నీరు వస్తుండగా ఇక్కడి భద్రతను దృష్టిలో ఉంచుకుని 1,19,563 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. నారాయణపుర జలాశయానికి 1,21,152 క్యూసెక్కుల నీరు వస్తుండగా 1,27,365 క్యూసెక్కులను వదులుతున్నారు. మైసూరు సమీపంలోని కృష్ణరాజసాగర్‌ జలాశయానికి 1,23,145 క్యూసెక్కుల నీరు వస్తుండగా 1,22,496 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. హంపీ ప్రాంతం పాక్షికంగా తుంగభద్ర వరద ముంపులో చిక్కుకుంది. ఏపీలోని పుణ్యక్షేత్రం మంత్రాలయం వరద ఉద్ధృతి పెరిగి నిర్మాణంలో ఉన్న గంగమ్మ గుడిని చుట్టుముట్టింది.

Link to comment
Share on other sites

శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద
17-08-2018 09:03:12
 
636700933935562007.jpg
కర్నూలు: శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వస్తోంది. ప్రస్తుతం ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 3.11 లక్షల క్యూసెక్కులు కాగా అవుట్‌ఫ్లో లక్ష క్యూసెక్కులుగా ఉంది. అలాగే ప్రస్తుత నీటిమట్టం 877 అడుగులు కాగా పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులుగా ఉంది. అలాగే ప్రస్తుతం కుడి, ఎడమగట్టు జలవిద్యుత్‌ కేంద్రాల్లో విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్నారు. ఇదిలా ఉండగా కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 1,600 క్యూసెక్కులు విడుదల చేస్తుండగా హంద్రినీవా ప్రాజెక్ట్‌కు 2,025 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఇక పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకానికి 2300 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...