Jump to content

Srisailam Project


Recommended Posts

నిండుకుండలా..  శ్రీశైలం జలాశయం

సున్నిపెంట సర్కిల్‌, ధవళేశ్వరం, న్యూస్‌టుడే: శ్రీశైలం జలాశయానికి వరదనీటి ఉ్ృతి కొనసాగుతోంది. ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి శ్రీశైలానికి 1,60,930 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. గురువారం రాత్రి 6 గంటలకు శ్రీశైలం జలాశయ నీటిమట్టం 867.10 అడుగులు, నీటినిల్వ 130.3688 టీఎంసీలుగా నమోదైంది. పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకానికి 12 వేల క్యూసెక్కులు, హంద్రీనీవా సుజల స్రవంతి పథకానికి 1013 క్యూసెక్కుల నీరు విడుదలవుతున్నట్లు డ్యామ్‌ గేజిం్ సిబ్బంది తెలిపారు.

సముద్రంలోకి 1.75లక్షల క్యూసెక్కులు 
ధవళేశ్వరం ఆనకట్ట వద్ద నీటిమట్టం 10.30 అడుగులకు చేరుకుంది. సముద్రంలోకి 1,75,266 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. తూర్పు డెల్టాకు 4,500, మధ్య డెల్టాకు 2,400, పశ్చిమ డెల్టాకు 7,000  క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేశారు.

Link to comment
Share on other sites

  • Replies 249
  • Created
  • Last Reply
రీశైలానికి కొనసాగుతున్న వరద
27-07-2018 03:29:58
 
  • 1.86లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదు
కర్నూలు, జూలై 26 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతోంది. డ్యాం గరిష్ఠ నీటిమట్టం 885అడుగులు, పూర్తిస్థాయి నీటినిల్వ 215.80 టీఎంసీలకు గాను గురువారం సాయంత్రానికి 867.40అడుగుల వద్ద 131.258టీఎంసీలు చేరాయి. జూరాల, సుంకేసుల జలాశయాల నుంచి 1,86,738 క్యూసెక్కులు శ్రీశైలంలో చేరుతున్నాయి. హంద్రీనీవా కాలువకు 1,031 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ నుంచి కాలువలకు 12వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.
Link to comment
Share on other sites

2 hours ago, APDevFreak said:

Outflow 60k cusecs.....TG power generation?

Nagarjuna sagar need around 10tmc water present for drinking water in rmc canal region

 

Thats why they are releasing water Nagarjuna sagar by generating power in short periods

Link to comment
Share on other sites

3 hours ago, kraghuveera said:

Krishna and bhima catchment area any improvement in rains in the week ahead? 

Mahesh bro ?

Next 20/25 days no significant rains in krishna/bhima area

 

Expecting slightly improved conditions in tungabhadra basin in mid august for a week

 

September looking very good with back to back systems

Link to comment
Share on other sites

@mahesh1987 mahesh bro, ALmatti today has still 1.2 lakh outflow...that means next 5 days atleast we can expect above 1.5-2+ to srisailum....

 

srisailum will be full and that's it....pray for more but that itself is good compared to recent.....September lo sagar+puli full ayite matram inka devudi daya...

Link to comment
Share on other sites

1 minute ago, AnnaGaru said:

@mahesh1987 mahesh bro, ALmatti today has still 1.2 lakh outflow...that means next 5 days atleast we can expect above 1.5-2+ to srisailum....

 

srisailum will be full and that's it....pray for more but that itself is good compared to recent.....September lo sagar+puli full ayite matram inka devudi daya...

That's why i said 110 tmc possible couple of days back

From tomorrow almatti outflow will decrease to below 50k cusecs

Link to comment
Share on other sites

రీశైలానికి తగ్గిన వరద
28-07-2018 04:15:01
 
636683481012236794.jpg
శ్రీశైలం ప్రాజెక్టు, జూలై 27(ఆంధ్రజ్యోతి): ఎగువ నుంచి శ్రీశైలానికి వరద కొనసాగుతోంది. గత రెండు రోజులతో పోల్చితే శుక్రవారం జలాశయానికి నీటిచేరిక స్వలంగా తగ్గింది. డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టం 885అడుగులు, పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 215.8070టీఎంసీలు కాగా శుక్రవారం సాయంత్రం 6గంటల సమయానికి నీటిమట్టం 870.40అడుగులుగా, నీటినిల్వ సామర్థ్యం 143.4100టీఎంసీలుగా నమోదయ్యాయి. జూరాల, తుంభద్ర జలాశయాల నుంచి 1,62,647 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. జలాశయ బ్యాక్‌వాటర్‌ నుంచి హంద్రీనీవా సుజల స్రవంతి ఎత్తిపోతల పథకానికి 1,013క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌కుకు 14,000క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. తంగభద్ర నుంచి సుమారు 62వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
sri-shai.jpg 
Link to comment
Share on other sites

3 minutes ago, mahesh1987 said:

srisailam readings edo tedaga vunnay

 

jurala outflow 55k tungabhadra outflow 57k total 112k 22k cusecs both dams canals ki use chesukonna kaani 90k flow vundali srisailam ki but flow only 40k ne vundi

ap may diverting through pothireddypadu

Link to comment
Share on other sites

9 hours ago, kraghuveera said:

No. Pothyreddypadu head regulator is before dam.

srisailam dam main storage between almapur and sangameswaram lo vuntadi and cwc river monitoring gauges alampur and gadwal lo vunnatlu idea not sure inflow ee 2 gauges nunde calculate chestharu and separate telemetry gauges  placed near pothireddy padu,handrinneva and kollaapur to calculate the outflow details

Link to comment
Share on other sites

శ్రీశైలానికి వరద ప్రవాహం తగ్గుముఖం 
29ap-state3a.jpg

హొసపేటె, సున్నిపెంట, రాజమహేంద్రవరం, న్యూస్‌టుడే: శ్రీశైలం జలాశయానికి ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి వరద ప్రవాహం క్రమేణా తగ్గుతోంది. ఆదివారం జూరాల జలాశయం నుంచి నీటి ప్రవాహం నిలిచిపోయింది. సుంకేసుల జలాశయం నుంచి 41,360 క్యూసెక్కుల నీటి ప్రవాహం శ్రీశైలానికి వస్తోంది. మరోవైపు హంద్రీనీవాకు 1,013 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకానికి 17,500 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. సాయంత్రం 6 గంటలకు జలాశయ నీటిమట్టం 873.40 అడుగులు, నీటినిల్వ సామర్థ్యం 156.0124 టీఎంసీలుగా నమోదైంది. ఆదివారం సాయంత్రం తుంగభద్రకు జలాశయానికి 34 వేల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. కేవలం 3గేట్లను ఎత్తి నదికి 8,748 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయలో 1631.19 అడుగు (94.017 టీంఎసీ)ల నీటినిల్వ ఉంది. జలాశయం ఎగువ ప్రాంతాలైన శివమొగ్గ, చిక్కమంగళూరు జిల్లాల్లో వర్షాలు ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో తుంగభద్రకు వస్తున్న వరద కూడా తగ్గుతోంది. మరోవైపు ధవళేశ్వరం ఆనకట్ట వద్ద ఆదివారం నీటిమట్టం 10.90 అడుగులుంది. ఆనకట్ట నుంచి సముద్రంలోకి 1,61,721 క్యూసెక్యులు వదిలారు. తూర్పు డెల్టాకు 4,300, మధ్య డెల్టాకు 2,400, పశ్చిమ డెల్టాకు 7,000 క్యూసెక్యుల చొప్పున విడుదల చేశారు.

Link to comment
Share on other sites

సుంకేశుల నుంచి 33,088వేల క్యూసెక్కుల నీరు

 

సున్నిపెంట సర్కిల్‌ , కర్నూలు: ఎగువ ప్రాంతమైన సుంకేశుల డ్యాం నుంచి శ్రీ శైలం జలాశయానికి 33,088వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. శ్రీ శైలం జలాశయం నుంచి హంద్రీనీవకు 1,350 క్యూసెక్కుల నీరు, పోతిరెడ్డి పాడుకు 17,500 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం జలాశయం వద్ద నీటి మట్టం 873.9 అడుగులు, నీటి నిల్వ సామర్థ్యం 158. 2540 టీఎంసీలుగా నమోదైంది.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...