Jump to content

13 nimishaalu anta... aaa maatram daaniki


Npower

Recommended Posts

BJP 3.38 hours

Congress 38 Minutes

TDP 13 Minutes

Shivsena 15 BJD 15 each anta.....

mana avishwasa teermaanam meeda itara raashtraala vaallaki 2 minutes ekkuva time ketaayinchaaru.

Idemi Democracy.... :donno:

Link to comment
Share on other sites

Just now, Npower said:

BJP 3.38 hours

Congress 38 Minutes

TDP 13 Minutes

Shivsena 15 BJD 15 each anta.....

mana avishwasa teermaanam meeda itara raashtraala vaallaki 2 minutes ekkuva time ketaayinchaaru.

Idemi Democracy.... :donno:

NCM is on govt by all  parties brother, not just by one party and not confined to AP, every party who has representation there will get time based on their strength . Side affect of becoming a small state and not having MP's from TG.

Link to comment
Share on other sites

2 minutes ago, Bezawadabullo said:

BJP vallu clear plan Modi repu speech kummuthadu ,election kick of ki vaadukuntunaru bjp vallu e motion ni naaku appude doubt ochindhi .Repu desa bhakthi nunchi modaletti kalla neelu pettukuni Modi janalani thippukodaniki plan idhi

 

Just now, Npower said:

Nehru, Indira...Emergency....Rajiv Gandhi..... eee rothantha malli edustaadu repu.

No doubt they will use this, last time Karnataka election valla they delayed it as they can't talk about Kaveri water at that time.

 

Advani tatha ki pray cheyali to intervene and talk about democracy and to implement ReOrg act, he is the only one who can counter Modi but will he??? this is biggest question

Link to comment
Share on other sites

ఎండగట్టాలన్న పట్టుదలతో తెదేపా 
అవిశ్వాసాన్ని తెదేపా సీరియస్‌గా తీసుకొంది. ప్రభుత్వాన్ని ఓడించడంకంటే ఆంధ్రప్రదేశ్‌ హామీల అమలులో అధికారపార్టీ చేసిన మోసాన్ని దేశవ్యాప్తంగా వినిపించడమే తమ ఉద్దేశం అని ఆ పార్టీ చెబుతోంది. అవిశ్వాసాన్ని ప్రతిపాదించిన కేశినేని నాని స్థానంలో గల్లా జయదేవ్‌తో తొలుత మాట్లాడించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించడమే అందుకు నిదర్శనం. బడ్జెట్‌ సమావేశాల సమయంలో పదునైన ప్రసంగంతో మోదీ ప్రభుత్వాన్ని తూర్పారబట్టిన గల్లా జయదేవ్‌ ప్రసంగంతో చర్చను మొదలుపెడితే బాగుంటుందని పార్టీలో వ్యక్తమైన అభిప్రాయానికి అనుగుణంగా ఆయన్ను ఎంపికచేశారు. చంద్రబాబు సూచన మేరకు తన స్థానంలో చర్చను ప్రారంభించే అవకాశాన్ని జయదేవ్‌కు ఇవ్వాలని కేశినేని నాని స్పీకర్‌కు లేఖ ఇచ్చారు. చర్చలో పార్టీకి 13 నిమిషాల సమయం ఇచ్చినా చర్చ ప్రారంభించేది ఆ పార్టీయే కాబట్టి ఆ సమయం బోనస్‌గా లభిస్తుంది. చివరగా ప్రధానమంత్రి ఇచ్చిన సమాధానంపై వివరణలు కోరే వెసులుబాటుకూడా లభిస్తుంది కాబట్టి ఈ రెండింటినీ పూర్తిగా వినియోగించుకోవడానికి వ్యూహం రూపొందించింది. సాధ్యమైనన్ని పార్టీల మద్దతు కూడగట్టడానికి తెదేపా ఎంపీలు గురువారం ఉదయం నుంచి దిల్లీలో లాబీయింగ్‌ చేశారు. చంద్రబాబు రాసిన లేఖ, విభజన సమస్యలకు సంబంధించిన పుస్తకాలను వివిధ పార్టీల నేతలకు అందించారు. అన్ని రాష్ట్రాల సభ్యులకు స్పష్టంగా అర్థమయ్యే విధంగా హిందీ, ఆంగ్లం, తెలుగు, కన్నడ, మరాఠీ, మలయాళం, బెంగాలీ, తమిళభాషల్లో పుస్తకాలను తెదేపా ముద్రించి పంపిణీచేసింది. ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయం గురించి చర్చలో మాట్లాడాలని విజ్ఞప్తి చేసింది.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...