Jump to content

APIIC headquarters in Mangalagiri

Recommended Posts

  • Replies 61
  • Created
  • Last Reply
  • 2 weeks later...
  • 1 month later...
  • 1 month later...
  • 1 month later...
  • 1 month later...
8న ఏపీఐఐసీ కార్యాలయం ప్రారంభం
06-02-2019 05:09:27
 
636850265681757582.jpg
మంగళగిరి, ఫిబ్రవరి 5: మంగళగిరిలో రాష్ట్ర పరిశ్రమల మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ (ఏపీఐఐసీ) ప్రధాన కార్యాలయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 8వ తేదీని ప్రారంభించనున్నారు. ఇందుకోసం ఏపీఐఐసీ అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. రాష్ట్ర విభజనానంతరం.. ఇప్పటి వరకు ఆ సంస్థ ప్రధాన కార్యాలయాన్ని విజయవాడ గురునానక్‌ రోడ్డులోని ఓ ప్రైవేటు అద్దె భవనంలో నడుపుతున్నారు. సొంత భవనం సమకూర్చుకోవాలన్న ఆలోచనతో మంగళగిరి ఆటోనగర్‌ పక్కనే 22.17 ఎకరాల విస్తీర్ణంలో ఐటీ పార్కు పేరుతో వేసిన వెంచర్‌లో జీ+11 భవన సముదాయ నిర్మాణాన్ని చేపట్టారు. తొలుత రూ.46కోట్ల అంచనా వేసినా, చివరికి 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో భారీ బహుళ అంతస్థులతో నిర్మించడానికి రూ.వంద కోట్లకు పైగా ఖర్చు చేశారు. ఇందులో రెండు సెల్లార్లను పార్కింగ్‌ కోసం కేటాయించారు. పై మూడు అంతస్థులను ఏపీఐఐసీ సొంతానికి, మిగతా తొమ్మిది అంతస్థులను పరిశ్రమలశాఖ, ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు, మరికొన్ని ఐటీ సంస్థలకు అద్దెకు ఇవ్వనుంది. తద్వారా మంగళగిరిలో మరిన్ని ఐటీ సంస్థలు కొలువు తీరనున్నట్లు తెలుస్తోంది.
Link to comment
Share on other sites

22 minutes ago, sonykongara said:

Super 

Link to comment
Share on other sites

ఏపీఐఐసీ ట‌వ‌ర్స్-1 సిద్ధం *2.26 ఎక‌రాల విస్తీర్ణంలో రూ.110 కోట్ల వ్య‌యంతో నిర్మాణం *పార‌శ్రామిక‌, పెట్టుబ‌డుల విభాగాల కార్యాల‌యాల‌న్నీ ఒకే భ‌వ‌నంలో ఏర్పాటు *పెట్టుబ‌డులు పెట్టేవారికి స‌త్వ‌రం స‌మాచారం అందే స‌దుపాయం *శుక్ర‌వారం భ‌వ‌నాన్ని ప్రారంభించ‌నున్న సీఎం @ncbn #Amaravati

Dyzee01UcAE4tmI.jpg
DyzefsIVYAAGr8L.jpg
DyzegR9VsAAEDYv.jpg
DyzegzMVAAAEKzF.jpg
Link to comment
Share on other sites

Will inaugurate the APIIC Tower-I and lay the foundation stone for Tower-II at Mangalagiri, @gunturgoap tomorrow. The one stop industry/ investor facilitation center of Sunrise State Andhra Pradesh is built in an area of 2.96 lakh sqft. @ApiicOfficial https://ncbn.in/post/apiic-tower-1-7th-feb 

Dy0c8DSU8AA9Oy7.jpg
Link to comment
Share on other sites

CM to inaugurate APIIC Tower-I tomorrow

The Chief Minister will inaugurate ‘APIIC Tower-I: One Stop Investor Facilitation Centre’ and will lay the foundation stone of Tower-II in Mangalgiri, tomorrow. 

APIIC Tower-I is a single integrated platform for investors to interact with government officials. The facility brings together institutions responsible for bringing industrial development in AP, providing an important platform for facilitating investments in the Industry sector.

Andhra Pradesh Industrial Infrastructure Corporation is a wholly owned undertaking of AP government, vested with the objective of developing industrial infrastructure through the development of industrial areas within Andhra Pradesh. APIIC has developed more than 300 industrial parks, 21 Auto Nagars and 3 Growth Centres across the State.

AP being top in Ease of Doing Business has attracted big investments, especially in the last four years, which has had a phenomenal impact on its economy. 

Tower-I is Built in an area of 2.26 acres with a project cost of Rs. 110 Cr and built-up space of 2,96,000 sqft. Tower-II will have 3,00,000 sqft built-up space. The facility will bring together institutions responsible for Industrial development in AP, all under one roof:
 
  • APIIC – responsible for allotting industrial land and developing industrial infrastructure
  • Commissionerate of Industries – responsible for approval and disbursement of incentives along with policy creation and other activities of Industries Department
  • Economic Development Board – responsible for investment promotion in AP
  • APIDC and AP State FiberNet Limited will also have their offices in Tower-I
  • IOT Exhibition Centre
  • Experience Centre – an entire floor has been dedicated to providing information to investors, wherein kiosks of all government departments will be set up to help investors understand Policies, Incentives, Industry sector's potential in all districts of AP

Apart from the Experience Center on the 8th floor, APIIC office on the 11th floor also houses an ‘APIIC Experience Center’, equipped with state of the art interactive displays. APIIC Experience Centre will provide an interactive map of Andhra Pradesh’s industrial land, giving information on energy and trunk infrastructure like roads, water, power. With large touchscreen displays, investors can understand ‘Online Land Application’ and ‘Online Building Permit System’. The dashboard will display the ‘Implementation Status’ of industrial units, providing ready infographics and data.

Dy0c8DSU8AA9Oy7.jpg

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...