KING007 Posted July 15, 2018 Share Posted July 15, 2018 కృష్ణుడి కంటే కరుణానిధే గొప్ప15-07-2018 03:46:11 పాలనా సామర్థ్యంలో శ్రీకృష్ణుడి కంటే డీఎంకే అధ్యక్షుడు కరుణానిధే గొప్ప. పలు రూపాలతో తాను విశ్వరూపం దాల్చేటప్పుడు మూలరూపాన్ని గుర్తించాలని పాండవులకు శ్రీకృష్ణుడు పరీక్ష పెట్టాడు. వేదాలలో ఆరితేరిన సహదేవుడు మాత్రమే మూలరూపాన్ని గుర్తించాడు. అలాగే ఇప్పుడు కరుణానిధి మూలరూపాన్ని గుర్తించేందుకు పలువురు పలురకాల రూపాలను పట్టుకుంటున్నారు. శ్రీకృష్ణుడి కంటే అధిక పాలనా సామర్థ్యం ఉన్న కరుణానిధి మూలరూపాన్ని గుర్తించడం అసాధ్యం. -కేంద్ర మాజీ మంత్రి ఎ.రాజా Link to comment Share on other sites More sharing options...
KING007 Posted July 15, 2018 Author Share Posted July 15, 2018 Prathi yadava ki hindu devullu lokuva ayipoyaru.... Link to comment Share on other sites More sharing options...
John Posted July 15, 2018 Share Posted July 15, 2018 Ilantivi chadivi bp techukune kante ignore cheste better Link to comment Share on other sites More sharing options...
chsrk Posted July 15, 2018 Share Posted July 15, 2018 Karunanidhi goppodu anatam varaku OK...Krishnudi kanna goppodu anedhi Flute ki parakaasta....Raja gaadu baaga bathakanerchinodi laaga unnadu... Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.