Jump to content

Blast in Nanakram guda


Recommended Posts

హైదరాబాద్‌: హైదరాబాద్‌ మహా నగరంలోని నానక్‌రామ్‌గూడలో భారీ పేలుడు సంభవించింది. నిర్మాణంలో ఉన్న భవనంలో జరిగిన ఈ పేలుడు ధాటికి నలుగురు మృతిచెందారు. మరో నలుగురికి గాయాలయ్యాయి. పేలుడు ధాటికి జేసీబీ ఎగిరిపడింది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.

In Eenadu

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...