chanu@ntrfan Posted July 13, 2018 Share Posted July 13, 2018 Siggu Techukoni aame open avvaganey musukoni undali Kani Logics adugutharu entra personals vishayam lo idhi meeru vesina troll : Idhi aame answer : బేబీ పోలినా పుట్టింది 13 మార్చి 2012. [9 నెలలు అంటే గర్భధారణ అయ్యింది జులై 2011]. విడాకులు ఖరారు అయినది పాప పుట్టిన తరువాత అంటే 16 మార్చి 2012. ఈ వివరణ ఎందుకంటే గత కొన్నిరోజులుగా మాకు ఎన్నో మెసేజెస్ వస్తున్నాయి, స్వప్న గారితో రేణు గారి ఇంటర్వ్యూని ఆధారంగా చేసుకుని పాప పుట్టిన తేదీ మరియు విడాకులు మీద కొంతమంది గందరగోళాన్ని సృష్టిస్తున్నారు. The baby girl Polina, was born on 13th March 2012. [9months gestation means conceived in July 2011]. The divorce was finalised after the baby girls birth on 16th March 2012. This clarification is because last few days we are getting lots of msgs for the confusion created by certain people regarding Renu ma’am’s interview with Swapna garu, the baby birthdate and divorce date. - PR Team Link to comment Share on other sites More sharing options...
chanu@ntrfan Posted July 13, 2018 Author Share Posted July 13, 2018 రేణు గారికి పాప పుట్టిన విషయం ఆమెకు తెలిసిన తరువాత శుభాకాంక్షలు తెలిపారు, ఈ విషయాన్నే RK గారి ఇంటర్వ్యూలో ఆమె తెలియజేశారు. రేణు గారికి శిశువు గర్భం దాల్చిన విషయం తెలియదు, ఈ విషయాన్నే ఆవిడ స్వప్న గారితో ఇంటర్వ్యూ లో చెప్పారు. ఆవిడ PR టీం గా మేము ఈ వివరాలను తెలియచేసి, ఆమె అబద్దం చెప్పారన్న గందరగోళాన్ని తొలిగించడానికే ఈ పోస్ట్. Thank you Renu ma’am conveyed her best wishes for the baby’s birth after she found out, is what she said in RK garu interview. She didn’t know about the baby’s conception, is what she said in Swapna garus interview. As her PR team we are giving details because a lot of confusion is being created and Renu maam is being called a liar. Thank you - PR Team Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.