Jump to content

Kutumbarao bomb:Essar oil 13billion$ NO capital gains Modi favor


AnnaGaru

Recommended Posts

* note: based on ONE small clue given here are dots connected picture...NFDB 1st time catcher :pepper: and more will come in media ani asistu just edo mana level lo meekosam paipaina prastutaniki....

 

just naake ayana ichina clue tho easy ga BHAYAKARAMAINA musugu evvaram dots connect avutunnai........pushpam batch tokki pedataru dinni.....idi investigation velte tadimattaya out.....very open special exemptions ga....

 

Malli Andhra ki anyayam sari chesi promise chesinavi ivvandi ra ante military budget kavala ani vallu kovvu ekkina matalu......AP state ki ichina money kanna pedda bagotam idi...

UPA2 lo ministry gallu corruption chesaru kani ekamga "special rules" pass cheyyaledu.....

 

special clauses add chesi specifc dates till deal ayyedaka mauritus maya chesi RUIA ki na bhu na bha favours.....

 

  7CpR.gif enti eeyana black money testada............unna rules kuda "specific dates ki e clause" ani petti mari kummestunaru....

 

The Essar Group has initiated efforts to obtain ‘nil-tax certificate’ from the tax department, people aware of the development said.

 

Section 197 of the Income Tax Act provides for a so-called nil certificate for either zero TDS (tax deducted at source) or tax deducted at a lower rate. The Income tax department has been reluctant in issuing nil certificates. To avail of this benefit, the assessee whose TDS is likely to be deducted should make an application before the TDS Assessing Officer.

Experts were shocked about the tax department agreeing to issue a nil-tax certificate, reportedly sought by the company, under Section 197 of the Income Tax Act.

Essar Group would like to hand the Russian consortium the certificate to convince that the deal would not impose on it any TDS (withholding tax) obligation. The tax department, as a means of abundant caution, usually doesn’t issue such certificates in case of large deals like this, as it could preempt any future tax actions, if circumstances warrant them, they added.

The India-Mauritius double taxation avoidance agreement was amended in May this year to avoid any ‘misuse’, as unaccounted money from these tax havens had started coming back into India, especially into real estate and the stock market, in what is popularly called ‘round-tripping’ of funds.

 

https://www.financialexpress.com/economy/essar-oils-13-bn-stake-sale-to-rosneft-others-may-not-attract-capital-gains-tax/422045/

https://www.hindustantimes.com/business-newspaper/how-essar-rosneft-are-trying-to-avoid-vodafone-s-tax-fate/story-uJfE4W3w8vwVoefceYi3gK.html

 

 

narendra-modi-essar-cbi-ravi-ruia-social

Link to comment
Share on other sites

RUIA gadi deal pass kosam special exemptions tho rules marcharu for that period...

 

Under the amended tax treaty with Mauritius, capital gains tax will be levied only on sale of shares of an Indian resident company, if the sale happens after March 31, 2017

“Since the Essar group holding companies are entities registered in Mauritius, they can avail of this ‘grandfather’ clause in the amended treaty,” said another source in the tax department.  

 

According to the recent amendment to the India-Mauritius tax treaty, New Delhi can tax capital gains of investors from the island country if it arose from sale of shares of an Indian resident firm acquired after April 1, 2017. However, grandfathering clause is provided in relation to shares acquired before April 1, 2017 and a two-year (April 1, 2017, to March 31, 2019) transitional phase is provided when the tax rates will be half India’s domestic rates. Since the Essar-Rosneft deal in question was clearly about sale of shares purchased before the sunset date, the treaty benefit (virtual exemption) is fully available.

 

aha emi maya le brahmi1.gif

Link to comment
Share on other sites

Ruia 13$billion deal kosam exemptions specific period lo matrame......

 

India and Mauritius had signed a protocol for amendment of the convention for avoidance of double taxation on May 10, where it was explicitly mentioned that the existing exemptions would continue till March 31 next year.

 

 

Link to comment
Share on other sites

CBI is Prosecuting Him for 2G Scam but Twice in Court Modi Government Helped Essar's Ravi Ruia Travel Abroad

Commerce and external affairs ministries gave the Essar boss official letters to help convince the court that he be allowed to travel.

 

https://thewire.in/business/cbi-prosecuting-2g-scam-twice-court-modi-government-helped-essars-ravi-ruia-travel-abroad

Link to comment
Share on other sites

Idhe bomb aithe thuss manochu 

because most Indian banks wanted this deal to happen as Essar was a stressed asset and needed monetization to pay banks and Iran dues. Lekapothe inko NPA ayyedhi.

Link to comment
Share on other sites

26 minutes ago, Kiran said:

Idhe bomb aithe thuss manochu 

because most Indian banks wanted this deal to happen as Essar was a stressed asset and needed monetization to pay banks and Iran dues. Lekapothe inko NPA ayyedhi.

this is the one of the reason decision maker should be thickskinned towards  criticism. they will take decision after weighing pros and cons. 

Link to comment
Share on other sites

gujju decoits bandam enatidi kaadu le...adani,ruia e.t.c laki chesina dochudu UPA2 ni left leg tho thanuddi scams lo...

 

Ruia has been a vocal supporter of the Gujarat CM Modi, and has accompanied him on at-least half a dozen foreign tours in the past few years, most notably to Switzerland, South Korea and China in 2007 and Russia in 2009.

 

Jayesh Buch, executive director, Essar, had accompanied Modi on his China visit in November 2011. Buch has also been a part of delegations to promote earlier Vibrant Gujarat Summits.

Link to comment
Share on other sites

ప్రధాని మోదీ సమక్షంలో భారీ కుంభకోణం!’
18-07-2018 15:32:31
 
636675247521049637.jpg
హైదరాబాద్: కేంద్రం ప్రభుత్వంపై, ప్రధాని కార్యాలయంపై ఆంధ్రప్రదేశ్ ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు సంచలన ఆరోపణలు చేశారు. ఎస్‌ఆర్‌ ఆయిల్‌ ఒప్పందంలో రష్యా కంపెనీతో కలిసి బీజేపీ ప్రభుత్వం భారీ కుంభకోణానికి పాల్పడిందంటూ బాంబ్ పేల్చారు. ఎస్ఆర్ ఆయిల్ కంపెనీ వ్యవహారంలో మనీలాండరింగ్ జరిగిందన్నారు. ప్రధాని మోదీ సమక్షంలో ఎస్‌ఆర్‌ ఆయిల్‌ కుంభకోణం జరిగిందని, ఆయన సమక్షంలో జరిగిన ఒప్పందానికి ఆయనే బాధ్యత వహించాలన్నారు. ఈ వ్యవహారంలో పెట్టుబడిదారులు భారీగా నష్టపోయారని కుటుంబరావు పేర్కొన్నారు. బుధవారం ఇక్కడి పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన కుటుంబరావు.. ఈ ఒప్పందం ద్వారా దేశానికి రావాల్సిన టాక్స్ ఒక్క రూపాయి కూడా రాలేదన్నారు.
 
 
రష్యాకు చెందిన ప్రైవేట్‌ కంపెనీతో ఒప్పందం జరిగితే.. ప్రభుత్వానికి-ప్రభుత్వానికి మధ్య ఒప్పందం జరిగినట్టు చూపెట్టారని ఆరోపించారు. ప్రధాని మోదీ పదేపదే విదేశాలు తిరగడం.. ఎస్‌ఆర్‌ ఆయిల్‌ కుంభకోణం డబ్బుల కోసమేనని అన్నారు. ఎస్‌ఆర్‌ ఆయిల్‌ వ్యవహారంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌... అక్కడి మంత్రిని అరెస్ట్ చేయించారని చెప్పారు. ఈ ఒప్పందం జరిగిన సమయంలో ప్రధాని మోదీ చైనాలో అనధికారికంగా పర్యటించారని కుటుంబరావు తెలిపారు. అంతర్జాతీయ విషయం కావడంతో సమాచారం సేకరించేందుకు సమయం పట్టిందని వివరించారు. బీజేపీతో సంబంధాలు తెగిపోయాయి కాబట్టి ఇప్పుడు కుంభకోణం గురించి మాట్లాడుతున్నారనడం సరికాదని పేర్కొన్నారు. ఎస్‌ఆర్‌ ఆయిల్ కుంభకోణం వ్యవహారాన్ని పార్లమెంట్ సమావేశాల్లో లేవనెత్తుతామని కుటుంబరావు స్పష్టం చేశారు. దేశంలోని అన్ని పార్టీల దృష్టికి ఈ కుంభకోణం గురించి తెలియజేస్తామని చెప్పారు.
Link to comment
Share on other sites

On 7/13/2018 at 4:37 AM, Kiran said:

Idhe bomb aithe thuss manochu 

because most Indian banks wanted this deal to happen as Essar was a stressed asset and needed monetization to pay banks and Iran dues. Lekapothe inko NPA ayyedhi.

It is not about the deal... but the way it actually happened under Modi's watchful eyes...

Link to comment
Share on other sites

ఎస్సార్‌’ స్కామ్‌!
19-07-2018 02:53:28
 
636675656088722316.jpg
  • ప్రధాని సాక్షిగా కుంభకోణం.. రష్యా చమురు సంస్థ రాస్‌నెఫ్ట్‌తో డీల్‌
  • రూ.3500 కోట్ల ఎస్సార్‌ ఆయిల్‌.. రూ.73వేల కోట్లకు కొనుగోలు
  • కుటుంబరావు సంచలన ఆరోపణలు
హైదరాబాద్‌, జూలై 18(ఆంధ్రజ్యోతి): మోదీ ప్రభు త్వ కుంభకోణాలను బయటపెడ్తానన్న ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు కేంద్రంపై సంచల న ఆరోపణ చేశారు. గుజరాత్‌కు చెందిన రూయా సోదరుల సంస్థ ‘ఎస్సార్‌ఆయిల్‌’ అమ్మకంలో భారీ కుంభకోణం జరిగిందని ఆరోపించారు. బుధవారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. ‘‘ఎస్సార్‌ ఆయిల్‌లో 49% వాటాను రష్యా ప్రభుత్వ చమురు సంస్థ రాస్‌నెఫ్ట్‌ కొనుగోలు చేసింది. ఈ డీల్‌ విలువ రూ.73వేల కోట్లు. 2016 డిసెంబరులో గోవాలో జరిగిన బ్రిక్స్‌ దేశాల సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్‌ సమక్షంలోనే ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. అసలు విషయమేమిటంటే 2016లో ఎస్సార్‌ ఆయిల్‌ బ్యాలెన్స్‌ షీట్‌లో తమ సంస్థ విలువను రూ.3500 కోట్లుగా చూపింది. ఆ మొత్తాన్ని మదుపుదారులకు వెనక్కి చెల్లించేసి, షేర్‌ మార్కెట్‌ నుంచి డీలిస్ట్‌ అయ్యింది. తర్వాత అదే సంస్థను రూ.73వేల కోట్లకు రష్యా సంస్థకు విక్రయించారు. ఇందులో మతలబు ఏమిటి? 3500 కోట్ల సంస్థను 73వేల కోట్లకు ఎలా విక్రయించారు?’’ అని కుటుంబరావు ప్రశ్నించారు. అప్పట్లో నోట్ల రద్దుపై చర్చ జరుగుతుండటంతో ఈ డీల్‌ గురించి మీడియా కూడా పట్టించుకోలేదన్నారు. పైగా భారత్‌లోకి వచ్చిన ఎఫ్‌డీఐగా దీన్ని చూ పించారన్నారు. ఈ డీల్‌ను రెండు ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందంగా చూపడంతో దేశానికి రూ.20 వేల కోట్ల పన్ను రాలేదని ఆరోపించారు.
 
రూయా సోదరులకు సంబంధించిన వోడాఫోన్‌ డీల్‌లోనూ రూ.11వేల కోట్ల పన్ను రాలేదన్నారు. ‘‘ఈ డీల్‌ ఆమోదించనందుకే కావచ్చు.. రష్యా ఆర్థికాభివృద్ధి మంత్రిని పుతిన్‌ అరెస్టు చేయించారు. ఈడీల్‌ విఫలం కాకూడదని రష్యా ప్రభుత్వం భావిస్తోందా, భారత్‌ ఏమనుకుంటోందనే విషయాలు తెలియదు’’ అన్నారు. ఒప్పందం ప్రధా ని సమక్షంలో జరిగినందున ప్రధాని కార్యాలయానికి విష యం తెలిసి ఉండాలని, వారే స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రధాని విదేశీ పర్యటనలు కూడా ఎస్సార్‌ ఆయిల్‌ సొమ్ము రాబట్టేందుకే అనే సందేహం వ్యక్తంచేశారు. ఈ విషయంలో మనీలాండరింగ్‌ చోటు చేసుకుందని కూడా అనుమానించారు. ‘‘ప్రధాని మోదీ తరచూ విదేశాలకు వెళ్తున్నారు. రాస్‌నె్‌ఫ్టలో వాటా కొనుగోళ్లకు సంబంధించి ఒక వ్యక్తిని చైనా ప్రభుత్వం అరెస్టు చేసింది. ఈ అరెస్టు జరిగిన వారం రోజులకే మోదీ హుటాహుటిన చైనాకు వెళ్లి ఆ దేశ అధ్యక్షుడితో సమావేశమయ్యారు. మోదీ పర్యటనకు, వాటా కొనుగోలు చేసిన వ్యక్తి అరెస్టుకు ఏమైనా సంబంధం ఉందా? ఇది షెడ్యూల్డ్‌ పర్యటన అయితే పీఎంవో స్పష్టత ఇవ్వాలి. దీని వెనుక ఉన్న కుట్ర ఏమిటో కేంద్రమే బయటపెట్టాలి’’ అని కుటుంబరావు డిమాండ్‌ చేశారు.
 
జీవీఎల్‌ శిఖండి, సోము శుంఠ
పదవి ఇచ్చారు కదా అని నిరాధార ఆరోపణలు చేస్తూ జీవీఎల్‌ నరసింహారావు ఓ శిఖండిలా వ్యవహరి స్తున్నారని కుటుంబరావు అన్నారు. సాగరమాల ప్రాజెక్టులో ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం రూ.5 కోట్లే కేటాయించిం దన్నారు. లక్షన్నర కోట్లు కేటాయించిందన్న జీవీఎల్‌ వ్యాఖ్యలపై మండిపడ్డారు. కేంద్రం ఇచ్చిన నిధులపై చర్చకు రావాలని సవాల్‌ విసిరారు. కేంద్రం వల్లే ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌లో ఏపీ మొదటి స్థానంలో నిలిచిందన్న జీవీఎల్‌ వ్యాఖ్యలను ఖండించారు. కాంగ్రెస్‌ హయాం లోనే అక్రమాలుజరిగిన అగ్రిగోల్డ్‌ వ్యవహారంలో బీజేపీ అఽధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారన్నారు. సోము వీర్రాజు ఓ శుంఠ అని, తన గురించి తెలుసుకోకుండానే వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...