Jump to content

వెయ్య పింఛను ఇస్తాడు ..

Recommended Posts

వెయ్య పింఛను ఇస్తాడు .. 450 రూపాయలకి నెలలో ముప్పై రోజులు మూడు పూటలు భోజనం పెడతాడు .. ఇంకేమి కావాలి ??

Image may contain: 1 person, smiling, glasses and text

Link to comment
Share on other sites

6 hours ago, Saichandra said:

వెయ్య పింఛను ఇస్తాడు .. 450 రూపాయలకి నెలలో ముప్పై రోజులు మూడు పూటలు భోజనం పెడతాడు .. ఇంకేమి కావాలి ??

Image may contain: 1 person, smiling, glasses and text

:( 

Link to comment
Share on other sites

ఆస్తి లాక్కుని.. తల్లిని గెంటేశారు
13-07-2018 03:30:17
 
636670494164411546.jpg
  • గుంటూరులో కొడుకు, కోడలు దాష్టీకం
గుంటూరు (సంగడిగుంట), జూలై 12: వృద్ధాప్యంలో అండగా ఉండాల్సిన కన్నకొడుకే తల్లిని నడిరోడ్డుపై వదిలేశాడు. కోడలూ భర్తకు సహకరించింది. దయనీయ స్థితిలో ఉన్న ఆ వృద్ధురాలిని కొందరు యువకులు పోలీసుస్టేషనుకు చేర్చారు. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లికి చెందిన దాచేపల్లి సీతారావమ్మ గురువారం గుంటూరు పట్టాభిపురం పరిసరాల్లో రోడ్డుపై గాయాలతో పడి ఉండగా గుర్తించిన స్థానికులు పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. అనంతరం ఆమెను జీజీహెచ్‌కు తరలించగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. తనకు ఆంజనేయులు అనే కుమారుడు, సునీత అనే కోడలు ఉన్నారని సీతారావమ్మ తెలిపింది. తన ఆస్తిని లాక్కున్న కొడుకు, కోడలు తనను ఇంటి నుంచి పొమ్మంటున్నారనీ, బయటకు వెళ్లి బతికే శక్తిలేదని బతిమిలాడినా పట్టించుకోలేదని వాపోయింది. రెండు రోజుల క్రితం ఇంట్లో నుంచి తీసుకొచ్చి ఇక్కడ వదిలివేశారని, అంతకు మించి ఏమీ గుర్తులేదని చెప్పింది.
Link to comment
Share on other sites

annai vikalangulanki enta vastundi pinchanu.. baaga disabled  , cant walk,cant talk,mentally also disabled no father. 

Link to comment
Share on other sites

18 minutes ago, swarnandhra said:
ఆస్తి లాక్కుని.. తల్లిని గెంటేశారు
13-07-2018 03:30:17
 
636670494164411546.jpg
  • గుంటూరులో కొడుకు, కోడలు దాష్టీకం
గుంటూరు (సంగడిగుంట), జూలై 12: వృద్ధాప్యంలో అండగా ఉండాల్సిన కన్నకొడుకే తల్లిని నడిరోడ్డుపై వదిలేశాడు. కోడలూ భర్తకు సహకరించింది. దయనీయ స్థితిలో ఉన్న ఆ వృద్ధురాలిని కొందరు యువకులు పోలీసుస్టేషనుకు చేర్చారు. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లికి చెందిన దాచేపల్లి సీతారావమ్మ గురువారం గుంటూరు పట్టాభిపురం పరిసరాల్లో రోడ్డుపై గాయాలతో పడి ఉండగా గుర్తించిన స్థానికులు పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. అనంతరం ఆమెను జీజీహెచ్‌కు తరలించగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. తనకు ఆంజనేయులు అనే కుమారుడు, సునీత అనే కోడలు ఉన్నారని సీతారావమ్మ తెలిపింది. తన ఆస్తిని లాక్కున్న కొడుకు, కోడలు తనను ఇంటి నుంచి పొమ్మంటున్నారనీ, బయటకు వెళ్లి బతికే శక్తిలేదని బతిమిలాడినా పట్టించుకోలేదని వాపోయింది. రెండు రోజుల క్రితం ఇంట్లో నుంచి తీసుకొచ్చి ఇక్కడ వదిలివేశారని, అంతకు మించి ఏమీ గుర్తులేదని చెప్పింది.

Ilanti vallani jail lo veseyaali..... non bailable warrant and bind over kinda vesi oka 3 years minimum punishment untey kaani ilantivi aagavu 

Link to comment
Share on other sites

1 hour ago, swarnandhra said:
ఆస్తి లాక్కుని.. తల్లిని గెంటేశారు
13-07-2018 03:30:17
 
636670494164411546.jpg
  • గుంటూరులో కొడుకు, కోడలు దాష్టీకం
గుంటూరు (సంగడిగుంట), జూలై 12: వృద్ధాప్యంలో అండగా ఉండాల్సిన కన్నకొడుకే తల్లిని నడిరోడ్డుపై వదిలేశాడు. కోడలూ భర్తకు సహకరించింది. దయనీయ స్థితిలో ఉన్న ఆ వృద్ధురాలిని కొందరు యువకులు పోలీసుస్టేషనుకు చేర్చారు. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లికి చెందిన దాచేపల్లి సీతారావమ్మ గురువారం గుంటూరు పట్టాభిపురం పరిసరాల్లో రోడ్డుపై గాయాలతో పడి ఉండగా గుర్తించిన స్థానికులు పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. అనంతరం ఆమెను జీజీహెచ్‌కు తరలించగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. తనకు ఆంజనేయులు అనే కుమారుడు, సునీత అనే కోడలు ఉన్నారని సీతారావమ్మ తెలిపింది. తన ఆస్తిని లాక్కున్న కొడుకు, కోడలు తనను ఇంటి నుంచి పొమ్మంటున్నారనీ, బయటకు వెళ్లి బతికే శక్తిలేదని బతిమిలాడినా పట్టించుకోలేదని వాపోయింది. రెండు రోజుల క్రితం ఇంట్లో నుంచి తీసుకొచ్చి ఇక్కడ వదిలివేశారని, అంతకు మించి ఏమీ గుర్తులేదని చెప్పింది.

Wish the same happens to these morons in few years...karma ?

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...