Jump to content

Modi Maaya.. JIO institute given autonomy to get funds..


Recommended Posts

Reliance’s Jio Institute gets government’s Institution of Eminence status but it’s yet to be set up

This puts it at par with two Indian Institutes of Technology, among the six institutions to be selected under the scheme that grants autonomy from regulation. Under this institute will get 1000 Crore over period of 5 years to make it World Class institution . Interestingly you can't locate this even in google..

Reliance’s Jio Institute gets government’s Institution of Eminence status but it’s yet to be set up

 

https://scroll.in/article/885897/reliances-jio-university-gets-governments-institute-of-eminence-status-but-its-yet-to-be-set-up

https://theprint.in/governance/jio-institute-declared-top-notch-by-modi-govt-but-you-cant-find-it-in-google-search/80783/

 

Link to comment
Share on other sites

జియోకు శ్రేష్ఠతర హోదా.. కేంద్రంపై ఫైర్‌

11004110BRK-JIO.JPG

దిల్లీ: ప్రపంచస్థాయి ర్యాంకింగ్‌లో ముందుండేలా దేశవ్యాప్తంగా ఆరు విద్యాసంస్థలకు శ్రేష్ఠతర హోదా కల్పిస్తూ కేంద్ర మానవవనరుల శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆ శాఖ మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఈ హోదా కోసం దేశవ్యాప్తంగా 20 విద్యాసంస్థలను ఎంపిక చేస్తామని ప్రకటించినా.. చివరకు ఆరు వర్సిటీలను మాత్రమే ఎంపిక చేశారు. వీటిలో 3 ప్రభుత్వ, 3 ప్రయివేటు విద్యాసంస్థలు ఉన్నాయి. ప్రయివేటు విద్యాసంస్థల్లో బిట్స్‌ పిలానీ, మణిపాల్‌ యూనివర్శిటీ, జియో ఇనిస్టిట్యూట్‌(రిలయన్స్‌ ఫౌండేషన్‌) ఈ హోదా దక్కించుకున్నాయి.

అయితే జియో ఇనిస్టిట్యూట్‌కు శ్రేష్ఠతర హోదా కల్పించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంకా ప్రారంభం కాని ఓ విద్యాసంస్థకు ఉన్నతస్థాయి హోదా ఎలా ఇస్తారంటూ కేంద్ర ప్రభుత్వంపై పలువురు మండిపడుతున్నారు. ట్విటర్‌ వేదికగా దీనిపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

మరోవైపు ప్రతిపక్ష కాంగ్రెస్‌ కూడా దీనిపై విమర్శలు గుప్పించింది. రిలయన్స్‌ ఫౌండేషన్‌కు అనుకూలంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని దుయ్యబట్టింది. ఈ మేరకు కాంగ్రెస్‌ పార్టీ తన అధికారిక ట్విటర్‌ ఖాతాలో ట్వీట్‌ చేసింది. ‘ముకేశ్‌, నీతా అంబానీకి అనుకూలంగా భాజపా ప్రభుత్వం మరోసారి పనిచేసింది. ఇంకా ప్రారంభం కాని జియో ఇనిస్టిట్యూట్‌కే శ్రేష్ఠతర హోదా ఇచ్చారు. ఏ ప్రమాణాల ఆధారంగా ఈ హోదా ఇచ్చారనే దానిపై ప్రభుత్వం స్పష్టతనివ్వాల్సిన అవసరం ఉంది’ అని కాంగ్రెస్‌ ట్వీట్‌ ద్వారా ప్రశ్నించింది.

అయితే కాంగ్రెస్‌ ట్వీట్‌పై విశ్వవిద్యాలయాల నిధుల సంఘం(యూజీసీ) స్పందించింది. గ్రీన్‌ఫీల్డ్‌ సంస్థల కేటగిరి కింద జియోకు ఈ హోదా ఇచ్చినట్లు స్పష్టం చేసింది. ఈ కేటగిరి కింద మొత్తం 11 విద్యాసంస్థలు దరఖాస్తు చేసుకోగా.. వాటిల్లో జియోను ఎంపిక చేసినట్లు తెలిపింది.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...