Jump to content

Kurnool MP BUTTA and MLA SV!!!!!!


Recommended Posts

వచ్చే ఎన్నికల్లో కర్నూలు ఎమ్మెల్యేగా ఎస్వీ మోహన్‌రెడ్డి, ఎంపీగా బుట్టా రేణుకలను గెలిపించాలని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి నారా లోకేష్‌ కోరారు. రెండు రోజుల కర్నూలు పర్యటనలో భాగంగా నగరంలోని ఉస్మానియా కళాశాలలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే, ఎంపీలుగా మోహన్‌రెడ్డి, బుట్టా రేణుకలను గెలిపించాలని లోకేష్‌ ప్రకటించడంతో దాదాపుగా సీట్లు వీరికే ఖాయమైనట్లు తెదేపా శ్రేణులు భావిస్తున్నాయి.

Link to comment
Share on other sites

2 hours ago, AbbaiG said:

అప్పటిదాకా వాళ్ళు తెదేపా లో ఉంటారని గారెంటీ ఉందా  

 

మొరటోడికి ..... :buttkick:

He wouldnt have announced w/o green signal from CBN..

Ne edupu edaite undo

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...