Jump to content

3 lakhs houses gruha prevesam tomorrow


Recommended Posts

3 లక్షల ఇళ్లు!! ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంచే నిర్మింపబడి, లబ్ధిదారులు జులై 5 వ తేదీన గృహప్రవేశం..!

3 లక్షల కుటుంబాలు సొంత ఇంటిదారులు అయ్యే రోజు...!! 174 నియోజకవర్గాలు, 664 మండలాల్లోని 12, 767, పంచాయతీలు, 110మునిసిపాలిటీల్లోని 2093 వార్డుల పరిధిలో 3 లక్షల ఇళ్లు.

తూర్పు గోదావరి - 37,207 ఇళ్లు
కర్నూలు -30,345
విశాఖ - 29,625
పశ్చిమ గోదావరి - 27,710
గుంటూరు - 24,767
చిత్తూరు - 20,888
అనంతపురం - 24,422
కృష్ణా - 20,109
ప్రకాశం - 19,655
నెల్లూరు - 19,047
విజయనగరం -16,645
శ్రీకాకుళం - 19,792
కడప -15,891

బహుశా , ఇన్ని ఇళ్లు ఒకే రోజు గృహప్రవేశం కావడం, అదీ, ప్రభుత్వ రంగంలో, ప్రభుత్వం చేత నిర్మింపబడి - ఇది ఒక గిన్నీస్ రికార్డ్ కావచ్చు.

ఈ వేగం చూస్తే 2019కి,  పెట్టుకొన్న "పది లక్షల ఇళ్లు", మొదట్లో పెద్ద టార్గెట్ గా కనపడినా, ఇప్పుడు, లక్ష్యం కనుచూపు మేరలో కనిపిస్తున్నట్టు ఉంది.

మాటలు చెప్పడం, వాగ్ధానాలు చేయడం, రాజకీయంలో ఒక భాగం.
కానీ, ఇచ్చిన ఆ వాగ్ధానాలు సాధించి, లక్ష్యాన్ని చేరుకొని, భూమి మీద ఆ అవుట్ పుట్ చూపిస్తే, అది సుపరిపాలన అంటారు...!

ఏ విధంగా చూసినా, గత గాంధీ జయంతికి ఆంధ్ర ప్రదేశ్ లో ఇచ్చిన లక్ష ఇళ్లు, రేపు ఇవ్వబోతున్న 3 లక్షల ఇళ్లు ..... వెరసి " 4 లక్షలు ఇళ్లు - నాలుగు సంవత్సరాల్లో, అదీ రాజధాని కూడా లేని ఒక కొత్త రాష్ట్రంలో ..... 

దీన్ని... నేనైతే, సుపరిపాలన అంటాను...!

Link to comment
Share on other sites

inthaki pedhavalla count entha state lo..? ae govt vachina pedhavallaki illu ani NTR kaalam nundi vintunnam... enni ichina inka pedhollu unnara leka ichinollake malli illu ichukuntu pothunnara..?

okasari illu ichinaka still vallani pedholla kinda consider chesthunnara.. isn't these subsidies from tax payer's money? :donno:

Link to comment
Share on other sites

Guest Urban Legend

Remarkable , hope it gets good media coverage for the next two days 

Been it TS one week nunchi roju dappings ye media 

Link to comment
Share on other sites

Guest Urban Legend
43 minutes ago, Nandamuri Rulz said:

Ads ivvochu ga govt

Same doubt 3 days nunchi TV's lo full ads Ivvochu ndhuku ivvaledho

Link to comment
Share on other sites

Guest Urban Legend

Ads vestunnaru le TV's lo just watched 

Normal ga vunnai..but Epic music tho big ga drone shots Anni mix chesi cheyyalsindhi

Link to comment
Share on other sites

ఈ నెల పదకొండున వంద అన్న క్యాంటీన్ లు ప్రారంభం - మంత్రి నారాయణ 
గాంధీ జయంతి రోజున మరో మూడు లక్షల గృహప్రవేశాలు - చంద్రబాబు ???

Link to comment
Share on other sites

చంద్రబాబు గారి సమర్థవంతమైన
పాలనలో 
నేడు గృహప్రవేశాలు చేస్తున్న
మూడు లక్షల మంది లబ్దిదారులకు
శుభాకాంక్షలు

 
Image may contain: outdoor
Image may contain: one or more people, sky and outdoor
Link to comment
Share on other sites

On 7/4/2018 at 11:29 PM, Kiran Edara said:

inthaki pedhavalla count entha state lo..? ae govt vachina pedhavallaki illu ani NTR kaalam nundi vintunnam... enni ichina inka pedhollu unnara leka ichinollake malli illu ichukuntu pothunnara..?

okasari illu ichinaka still vallani pedholla kinda consider chesthunnara.. isn't these subsidies from tax payer's money? :donno:

Mee post choosaka I checked AP housing website. In my village, some of the houses are genuine. But already eppudo kattesina houses ki Kooda fresh ga thessukunnaru who are pretty good financially. Comedy entante CBN geo tagging photos with construction stage pettadani vere illa daggara/ paints modify chesi photos pettaru. People with good economical status also misusing these schemes is disgusting. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...