Jump to content

కన్నాపై చెప్పుతో దాడి


Recommended Posts

న్నాపై చెప్పుతో దాడి
04-07-2018 18:33:10
 
636663259911031458.jpg
 
నెల్లూరు: బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు చేదు అనుభవం ఎదురైంది.  కావలిలో బీజేపీ ర్యాలీలో పాల్గొన్న ఆయనపై గొర్రెపాటి ఉమామహేశ్వరరావు అనే వ్యక్తి చెప్పు విసిరారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. చెప్పు విసిరిన ఉమామహేశ్వరరావుని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఉమామహేశ్వరరావు స్వస్థలం ప్రకాశం జిల్లా టంగుటూరుగా గుర్తించారు.
Link to comment
Share on other sites

కన్నాపై అందుకే దాడి చేశా: నిందితుడు
04-07-2018 19:51:47
 
636663307081660604.jpg
నెల్లూరు: ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు కావలిలో చేదు అనుభవం ఎదురైంది. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. కావలికి కన్నా వచ్చిన సందర్భంగా బీజేపీ ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో కన్నాపైకి ఓ వ్యక్తి చెప్పు విసిరాడు. దీంతో కలకలం రేగింది. చెప్పు విసిరిన వ్యక్తి ఉమామహేశ్వరరావుగా గుర్తించారు. ఈ ఘటనతో బీజేపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. చెప్పు విసిరిన వ్యక్తిని చితకబాదారు. పోలీసులు ఆపే ప్రయత్నం చేసినా వారు ఆగలేదు. విచక్షణారహితంగా కొట్టారు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు. పోలీసులు ఆయనను ప్రశ్నించినప్పుడు లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నానని, సమాజం మీద విరక్తి చెంది, అలాగే ఏపీకి జరుగుతున్న నష్టం, కేంద్రం నిధులు ఇవ్వకుండా అన్యాయం చేసిందని ఆవేశంతోనే చెప్పు విసిరానని ఆయన చెప్పాడు. పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. ఉమామహేశ్వరరావు స్వస్థలం ప్రకాశం జిల్లా టంగుటూరుగా గుర్తించారు.
Link to comment
Share on other sites

4 minutes ago, rama123 said:

TG movement enno chesaru

bro TG movement to comparisons deniki le :atwitsend: adi talachukuntene xxxxx 

Link to comment
Share on other sites

1 hour ago, John said:

bro TG movement to comparisons deniki le :atwitsend: adi talachukuntene xxxxx 

Manam manchi tanam ki pothe ilaane chela regi pothaaru bjp sannasulu. Ilantivi continuous ga jaragaali. Manam dharma poraatam cheyyataaniki veellu yemi dharma prabhuvulu kaadu, nishta daridrulu..........Aah tempo maintain cheyyali!

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...