Jump to content

Fake vs Real


Recommended Posts

Guest Urban Legend

parledhu ippatiki aina official page lo expose  chestunnaru   good..ycp vaaallu train chesinattu vunnaru fillasena ni 

Link to comment
Share on other sites

10 hours ago, BalayyaTarak said:

Just saw them on twitter

 

48 minutes ago, Nandamuri Rulz said:

Pls post more to spread

 

35 minutes ago, r_sk said:

Nice Thread... :pouce:

 

Link to comment
Share on other sites

Guest Urban Legend
14 hours ago, VRS@Tarak said:

AAA illu pk kattinchadani spreading aaaa

ledhu dress okkatey ani comedy chestunnaru 

ah photos rendu oke roju teesaru vaallu present vuntunna old house deggara and new ga govt ichina house deggara ...adhi pattukoni illu kattaledhu ooriike  photos ani edustunnaru fake yedhavalu 

and next days kuda vaallu adhey dress vesukovachu may be thats the olny new dress they have .....pillasena pilla yevvaraalu ilage vuntai 

Link to comment
Share on other sites

కీలక విభాగంలో టిడిపిని దాటి ముందు వరుసలో ఉన్న వైకాపా,జనసేన

kilhf.jpg

 

ఎన్నికల్లో సోషల్  మీడియా దేశ వ్యాప్తంగా కీలకం అయ్యింది. గుడ్డిగా నమ్మే వారు ఉన్నారు, వారు అందరూ వైకాపా, జనసేన చేస్తున్న విష ప్రచారం నమ్మితే తెదేపా నష్టపోవటం ఖాయం.  పాలకపక్షం నిమ్మకు నీరెత్తినట్టు ఉండటం ఆశ్చర్యకరం . తాజాగా జనసేన కూడా శతఘ్ని పేరుతో ఓ బృందాన్ని సిద్ధం చేసుకుని సమరం సాగిస్తుండడంతో సోషల్ మీడియాలో టీడీపీ వెనక పడాల్సి వస్తోంది. అదే సమయంలో

ysrcp-e1527928751520.jpg

వైసీపీ మరింత దూకుడు ప్రదర్శిస్తోంది. అసత్యాలను, మార్ఫింగ్ పోస్టర్స్ ని, వీడియోలను  అటు వైకాపా ఇటు జనసేన భారీ స్థాయిలో స్ప్రెడ్ చేస్తున్నాయి. దీని కోసం రెండు పార్టీలు కోట్లాది రూపాయిలు ఇచ్చి టీమ్ లను ఏర్పాటు చేసుకున్నాయి.వైకాపా సంవత్సరానికి షుమారు 6 కోట్ల రూపాయిలు, జనసేన 4 కోట్ల రూపాయిలు బడ్జెట్స్ కేటాయించాయనేది బహిరంగ రహస్యమే. అంతే కాక ప్రత్యేకం గా ఆఫీసులు తీసుకుని, టీమ్ లు ఏర్పాటు చేసి పని చేస్తున్నాయి. తాజాగా బిజెపి కూడా హైదరాబాద్ బేగంపేట్ లో ఒక ఆఫీస్ తీసుకుని సోషల్ మీడియా ప్రచారం మొదలు పెట్టింది. ఈ పార్టీలు అన్ని వారేమి చేస్తారో చెప్పే దాని కంటే తెదేపా మీద విషం చిమ్మటం గమనార్హం. అంతే కాక తెదేపా తరపున స్వచ్చందంగా పని చేస్తున్న వారిని ప్రలోభాలకు గురి చెయ్యటం, తద్వారా తేదేపాకి మద్దతు తగ్గేలా చెయ్యటం కూడా ఈ వ్యూహంలో భాగమే.  ఇక్కడ మరొక హై లెట్. మరొక పక్క తెదేపా కి ఉన్న సైన్యం అంతా వాలంటరిగా పని చేసే కార్యకర్తలే. రెండు పార్టీల విష ప్రచారాన్ని వీరు తిప్పి కొడుతున్నా, పార్టీ పట్టించుకోక పోవటం కొసమెరుపు. తెదేపా మీద ఈ రెండు పార్టీలు చేస్తున్నా సోషల్ మీడియా లో బాగా స్ప్రెడ్ ఔతున్నాయి. చంద్రబాబు, లోకేష్ సహా పలువురు కీలక నేతల

Jana_Sena_Party_Logo.jpeg

మీద వ్యక్తిగత స్థాయి లో కూడా కామెంట్స్ చేస్తున్నా తెలుగుదేశం కి చీమ కుట్టినట్టు లేకపోవటం ఇక్కడ గమనించాల్సిన విషయం.  మరొక పక్క జాతీయ స్థాయిలో ఆర్ఎస్ఎస్ సహకారంతో బీజేపీ సోషల్ మీడియా వినియోగంలో మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానంలో కాంగ్రెస్ నిలుస్తోంది. ఇటీవల సోషల్ మీడియాలో కాంగ్రెస్ చాలా పుంజుకుంది. ముఖ్యంగా కన్నడ నటి రమ్యకు సోషల్ మీడియా బాధ్యతలు అప్పగించిన తర్వాత కొంత క్రియేటివ్ గా దూసుకొస్తోంది. అది బీజేపీకి కంటగింపుగా మారింది. సోషల్ మీడియాను ఎదుర్కోవడం గురించి తీవ్రంగానే శోధిస్తోంది. అదే సమయంలో గత ఎన్నికల నాటికి ఫుల్ జోష్ లో కనిపించిన ఆమ్ ఆద్మీ జోరు ఇప్పుడు కొంత తగ్గింది. అయినా జాతీయస్థాయిలో మూడో స్థానంలో ఆప్ సోషల్ మీడియా విభాగం కనిపిస్తోంది. ఆ తర్వాత వైసీపీదే హవా అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఫేస్ బుక్, వాట్సాప్ నిర్వహణలో వైసీపీ గడిచిన నాలుగేళ్లుగా విశేషంగా పట్టు సాధించింది. అది ప్రభుత్వం సహించలేని స్థాయికి చేరింది. ఇక తాజాగా వైసీపీకి తోడుగా జనసేన కూడా ముందుకొచ్చింది. జనసేన సోషల్ మీడియా విభాగం కూడా కొంత విన్నూత్నంగా ప్రయత్నాలు చేస్తోంది. దాంతో సోషల్ మీడియాలో తెదేపా  ప్రభుత్వ వ్యతిరేక వాతావరణం స్పష్టంగా గోచరిస్తోంది. అదే సమయంలో చంద్రబాబు కూడా ట్విట్టర్ లో కొంత సమయం కేటాయిస్తున్నారు. ఆయన సోషల్ మీడియా అకౌంట్ల నిర్వహణకు అధికారికంగా ఏజెన్సీ ఉన్నా, వారు కేవలం ట్వీట్స్ వెయ్యటం వరకు ఆగిపోయారు.అందుకే  ఫలితాలు ఆశించినట్టుగా కనిపించడం లేదు. సోషల్ మీడియాలో ప్రస్తుతానికి విపక్షానిదే పై చేయి. అందులో వైసీపీ టాప్ లో ఉంది.

Link to comment
Share on other sites

37192256_125214868396381_841106945489240

 

పిల్ల సేన పిల్లపీచు గాళ్ళు మీ ఫేక్ పోస్టులు మీ మార్పింగ్ ఫోటోలు.

ఇంకా నయం ఊరికే చంద్రబాబు ఎన్టీఆర్ ఫోటోలేసి వదిలేసారు, చంద్రబాబే ఆ కార్ లో ఉన్నాడు అని చెప్పకుండా 

మీకు ఒక దండం రా నాయనా. 1f64f.png?1f64f.png?1f602.png?1f602.png

Link to comment
Share on other sites

  • Kiran unpinned this topic

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...