sonykongara Posted July 2, 2018 Share Posted July 2, 2018 మంచి నీటి కోసం మంచుకొండలను లాగుతారట.. నీటి కొరతను తీర్చేందుకు యూఏఈ భగీరథ ప్రయత్నం దుబాయ్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో తాగునీటి కొరత సమస్యను తీర్చేందుకు ఆ దేశం ఎవరూ ఊహించని రీతిలో వినూత్న ప్రాజెక్టుతో ముందుకువస్తోంది. అంటార్కిటికా నుంచి భారీ మంచు కొండలను యూఏఈ తీర ప్రాంతాలకు తరలించి వాటిని కరిగించి మంచినీటిని సేకరించేందుకు భారీ ప్రణాళికలు రచిస్తోంది. అత్యాధునిక సాంకేతికత సాయంతో, భారీ వ్యయంతో చేపట్టే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను స్థానిక సంస్థ ఒకటి ఓ వెబ్‌సైట్‌ను ఆవిష్కరించి వివరించింది. ఈ ప్రాజెక్టులో ఎన్ని దశలు ఉంటాయి, ఆర్థికంగా, పర్యావరణం పరంగా కలిగే ప్రయోజనాలను ఇందులో పేర్కొంది. నేషనల్ అడ్వైజర్ బ్యూరో లిమిటెడ్ అనే సంస్థ ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లనుంది. అంటార్కిటికా నుంచి భారీ మంచుకొండలను యూఏఈ తీరప్రాంతాలకు లాక్కెళ్లనున్నారు. ఇందుకు అత్యాధునిక పరిజ్ఞానాన్ని వినియోగించనున్నారు. 2020 ప్రథమార్ధం నాటికి భారీ మంచుకొండలు యూఏఈకి చేరుకోనున్నాయని ఆ సంస్థ చెబుతోంది. ఈ ప్రాంతంలో కొత్త నీటి వనరులుగా వీటిని మారుస్తామని వెల్లడించింది. కాగా, ఈ ప్రాజెక్టుకయ్యే ఖర్చు 50 నుంచి 60 మిలియన్ డాలర్లుగా అంచనా వేస్తున్నారు. ఈ ప్రాజెక్టు పైలట్ దశను 2019 ద్వితీయార్ధంలో మొదలుపెట్టనున్నారు. ఈ ప్రాజెక్టు కోసం ప్రత్యేకమైన సాంకేతికతను అభివృద్ధి చేసి ప్రాజెక్టు వ్యయాన్ని తగ్గించే పనిలో ఆ కంపెనీ ఉంది. అలాగే ఈ ప్రాజెక్టులో మరో రిస్క్ ఏంటంటే.. మంచు దిబ్బలు తరలించే సమయంలో సముద్రంలోనే కరిగిపోయే ప్రమాదం ఉంది. అయితే అవి అలా కరగకుండా ఉండేందుకు కూడా నూతన సాంకేతికతను వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రజలకు తక్కువ ఖర్చుతోనే శుద్ధమైన తాగునీటిని అందించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయని.. ఇందుకు సంబంధించిన వివరాలను అక్కడి మీడియా పేర్కొంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వార్తలు మొదటిసారిగా 2017 మేలో యూఈఏ మీడియాలో వచ్చాయి. Link to comment Share on other sites More sharing options...
chsrk Posted July 2, 2018 Share Posted July 2, 2018 Mana Modi ee anukunte...eellu kooda anthena.. Link to comment Share on other sites More sharing options...
abhi Posted July 2, 2018 Share Posted July 2, 2018 8 minutes ago, chsrk said: Mana Modi ee anukunte...eellu kooda anthena.. Small difference they may actually implement it successfully Link to comment Share on other sites More sharing options...
VisionaryCBN Posted July 2, 2018 Share Posted July 2, 2018 even if they successfully bring them to UAE, how will they sustain at UAE temperatures? ? Link to comment Share on other sites More sharing options...
BalayyaTarak Posted July 2, 2018 Share Posted July 2, 2018 Implement cheyochemogani adi aipoyaka em chestaru, malli inko konda testara, long termlo environment ki impact chala untadi kada ala cheste. Kondalu normalga karigitene Global Warming ani gola gola chestu jagratta padtunnam Link to comment Share on other sites More sharing options...
BalayyaTarak Posted July 2, 2018 Share Posted July 2, 2018 1 minute ago, VisionaryCBN said: even if they successfully bring them to UAE, how will they sustain at UAE temperatures? ? Kondaki minchina sizelo temperature controlled massive rooms build chestarmo Link to comment Share on other sites More sharing options...
Uravakonda Posted July 2, 2018 Share Posted July 2, 2018 Alanti thought raavadam great and implementation ante arachakam. Link to comment Share on other sites More sharing options...
uravis Posted July 2, 2018 Share Posted July 2, 2018 deni badulu seawater ni distill cheyyatam easy emo ga Link to comment Share on other sites More sharing options...
JAYAM_NANI Posted July 2, 2018 Share Posted July 2, 2018 Oh ice gadda ma urlalo odulukunta pondi babayya dharmathmulu babayya..? Link to comment Share on other sites More sharing options...
nivas_hyd Posted July 2, 2018 Share Posted July 2, 2018 Won't it melt while bringing?.. Even if they provide some facilities to maintain temperatures then what would be the cost?. Bringing water from nearest Snow mountains would be better i believe.. Link to comment Share on other sites More sharing options...
dusukochadu Posted July 2, 2018 Share Posted July 2, 2018 Eella pichi pulka OA kaaka pothe, pakkane Israel scientific methods lo drip irrigation chestonte. adi chusi nerchukokavachu ga Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.